हिन्दी | Epaper
ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్ జనవరి 27న బ్యాంక్ ఉద్యోగుల సమ్మె పోలీసులు, మావోయిస్టుల మధ్య కాల్పులు.. 12 మంది మృతి ఇండోర్‌లో కలుషిత తాగునీరు కల్లోలం నేటి నుంచే భారత్ టాక్సీ సేవలు ప్రారంభం వాయు కాలుష్యానికి చెక్: గణనీయంగా తగ్గిన కాలుష్యం ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్ జనవరి 27న బ్యాంక్ ఉద్యోగుల సమ్మె పోలీసులు, మావోయిస్టుల మధ్య కాల్పులు.. 12 మంది మృతి ఇండోర్‌లో కలుషిత తాగునీరు కల్లోలం నేటి నుంచే భారత్ టాక్సీ సేవలు ప్రారంభం వాయు కాలుష్యానికి చెక్: గణనీయంగా తగ్గిన కాలుష్యం ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్ జనవరి 27న బ్యాంక్ ఉద్యోగుల సమ్మె పోలీసులు, మావోయిస్టుల మధ్య కాల్పులు.. 12 మంది మృతి ఇండోర్‌లో కలుషిత తాగునీరు కల్లోలం నేటి నుంచే భారత్ టాక్సీ సేవలు ప్రారంభం వాయు కాలుష్యానికి చెక్: గణనీయంగా తగ్గిన కాలుష్యం ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్ జనవరి 27న బ్యాంక్ ఉద్యోగుల సమ్మె పోలీసులు, మావోయిస్టుల మధ్య కాల్పులు.. 12 మంది మృతి ఇండోర్‌లో కలుషిత తాగునీరు కల్లోలం నేటి నుంచే భారత్ టాక్సీ సేవలు ప్రారంభం వాయు కాలుష్యానికి చెక్: గణనీయంగా తగ్గిన కాలుష్యం

PM Unemployment Insurance Scheme: నిరుద్యోగ యువతకు ప్రతి నెలా రూ. 4,500.. నిజమిదే!

Sudheer
PM Unemployment Insurance Scheme: నిరుద్యోగ యువతకు ప్రతి నెలా రూ. 4,500.. నిజమిదే!

ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోన్న ‘పీఎం బేరోజ్గారి భట్ట యోజన’ (PM Unemployment Insurance Scheme) పేరుతో కేంద్ర ప్రభుత్వం ప్రతి నెలా నిరుద్యోగ యువతకు రూ. 4,500 చెల్లిస్తోందన్న వార్తలపై స్పష్టత వచ్చింది. కేంద్ర సమాచార విభాగానికి చెందిన PIB ఫ్యాక్ట్ చెక్ ఈ వార్తలను పూర్తిగా ఖండించింది. అటువంటి పథకం కేంద్ర ప్రభుత్వం అమలు చేయడం లేదని స్పష్టం చేసింది.

తప్పుడు ప్రచారాలకు ధారాళంగా జాగ్రత్తపడండి

ఈ తప్పుడు సమాచారం ప్రధానంగా యూట్యూబ్ ఛానళ్ల ద్వారా, ఫేస్‌బుక్, వాట్సాప్ వంటి సోషల్ మీడియా మాధ్యమాల్లో విస్తృతంగా పంచబడుతోంది. నిరుద్యోగ యువతలో ఆశలు కలిగించేలా కొన్ని ఛానళ్లు తప్పుడు విషయాలను ప్రచారం చేస్తున్నట్లు PIB పేర్కొంది. ప్రజలు ఇలాంటి ఫేక్ న్యూస్‌లను నమ్మకుండా అధికారిక ప్రభుత్వ వెబ్‌సైట్లను మాత్రమే పరిశీలించాలని సూచించింది.

స్పష్టమైన హెచ్చరిక.. అధికారిక సమాచారం చూసి నమ్మండి

ప్రభుత్వ పథకాల గురించి తెలుసుకోవాలంటే https://www.pib.gov.in/ లేదా https://www.mygov.in/ వంటి అధికారిక వనరులను మాత్రమే వినియోగించాలన్నదే పీఐబీ సూచన. తప్పుడు ప్రచారం వల్ల ఆర్థిక మోసాలు, మానసిక ఆందోళనలు తలెత్తే అవకాశం ఉందని హెచ్చరించింది. పౌరులు అప్రమత్తంగా ఉండాలి, అసత్య సమాచారం వ్యాప్తి చేస్తే చర్యలు తీసుకోవచ్చని పీఐబీ తెలియజేసింది.

Read Also : Theaters Bandh: థియేటర్ల బంద్ నాకు సంబంధం లేదు – ద్వారంపూడి

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870