हिन्दी | Epaper
సైన‌స్ స‌మ‌స్య ఉన్న‌వారికి కొన్ని చిట్కాలు.. నిద్ర లేవగానే అలసటగా ఉంటోందా? ప్రీడయాబెటిస్ లక్షణాలు ..? బొప్పాయి గింజలతో ఆరోగ్య ప్రయోజనాలు పీరియడ్స్‌లో తలస్నానం చేయకూడదా? నిమ్మరసం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు డ‌యాబెటిస్ ఉన్న‌వారు స్వీట్ కార్న్‌ను తిన‌వ‌చ్చా? చలికాలం.. ఈ జాగ్రత్తలు మర్చిపోవద్దు! మైగ్రేన్‌ను శాశ్వతంగా తగ్గించే చిట్కాలు బచ్చలి కూరలో బోలెడన్ని విటమిన్లు సైన‌స్ స‌మ‌స్య ఉన్న‌వారికి కొన్ని చిట్కాలు.. నిద్ర లేవగానే అలసటగా ఉంటోందా? ప్రీడయాబెటిస్ లక్షణాలు ..? బొప్పాయి గింజలతో ఆరోగ్య ప్రయోజనాలు పీరియడ్స్‌లో తలస్నానం చేయకూడదా? నిమ్మరసం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు డ‌యాబెటిస్ ఉన్న‌వారు స్వీట్ కార్న్‌ను తిన‌వ‌చ్చా? చలికాలం.. ఈ జాగ్రత్తలు మర్చిపోవద్దు! మైగ్రేన్‌ను శాశ్వతంగా తగ్గించే చిట్కాలు బచ్చలి కూరలో బోలెడన్ని విటమిన్లు సైన‌స్ స‌మ‌స్య ఉన్న‌వారికి కొన్ని చిట్కాలు.. నిద్ర లేవగానే అలసటగా ఉంటోందా? ప్రీడయాబెటిస్ లక్షణాలు ..? బొప్పాయి గింజలతో ఆరోగ్య ప్రయోజనాలు పీరియడ్స్‌లో తలస్నానం చేయకూడదా? నిమ్మరసం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు డ‌యాబెటిస్ ఉన్న‌వారు స్వీట్ కార్న్‌ను తిన‌వ‌చ్చా? చలికాలం.. ఈ జాగ్రత్తలు మర్చిపోవద్దు! మైగ్రేన్‌ను శాశ్వతంగా తగ్గించే చిట్కాలు బచ్చలి కూరలో బోలెడన్ని విటమిన్లు సైన‌స్ స‌మ‌స్య ఉన్న‌వారికి కొన్ని చిట్కాలు.. నిద్ర లేవగానే అలసటగా ఉంటోందా? ప్రీడయాబెటిస్ లక్షణాలు ..? బొప్పాయి గింజలతో ఆరోగ్య ప్రయోజనాలు పీరియడ్స్‌లో తలస్నానం చేయకూడదా? నిమ్మరసం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు డ‌యాబెటిస్ ఉన్న‌వారు స్వీట్ కార్న్‌ను తిన‌వ‌చ్చా? చలికాలం.. ఈ జాగ్రత్తలు మర్చిపోవద్దు! మైగ్రేన్‌ను శాశ్వతంగా తగ్గించే చిట్కాలు బచ్చలి కూరలో బోలెడన్ని విటమిన్లు

Stress: స్ట్రెస్ ఫ్రీ లైఫ్ కోసం సులభమైన చిట్కాలు..మీకోసం!

Anusha
Stress: స్ట్రెస్ ఫ్రీ లైఫ్ కోసం సులభమైన చిట్కాలు..మీకోసం!

ఇప్పటి వేగవంతమైన జీవన శైలిలో ఒత్తిడి (Stress) అనేది ప్రతి ఒక్కరి జీవితంలో భాగమైపోయింది. ఉద్యోగం, చదువులు, కుటుంబ బాధ్యతలు, ఆర్థిక ఇబ్బందులు, సంబంధాలు వంటి అనేక కారణాల వలన మనసు, శరీరం ఒత్తిడికి గురవుతాయి. ఈ ఒత్తిడి క్రమంగా పెరుగుతూ ఉంటే అది ఆరోగ్యాన్ని తీవ్రంగా దెబ్బతీస్తుంది. రక్తపోటు, మధుమేహం, గుండె సంబంధిత వ్యాధులు, నిద్రలేమి, మానసిక ఆందోళన, డిప్రెషన్ వంటి సమస్యలు వస్తాయి. కాబట్టి ఒత్తిడిని తగ్గించుకోవడం చాలా అవసరం. ఇప్పుడు దాన్ని తగ్గించే కొన్ని ఉత్తమ చిట్కాలను చూద్దాం.

వంట చేయడం

ఒత్తిడిని తగ్గించుకోవాలి అంటే వంట చేయడం ఉత్తం. ఏం చేయాలో తెలియక, ఒంటరిగా ఒత్తిడితో బాధపడుతున్నావు, వంట రూమ్‌ (Kitchen room) లోకి వెళ్లి ఇష్టంగా తమకు నచ్చిన వంటలు చేసుకొని తినడం వలన కాస్త ఒత్తిడి నుంచి బయటపడతారు అంటున్నారు ఆరోగ్య నిపుణులు.

ఒత్తిడి లేని జాబ్ చేయడం 

ప్రస్తుతం చాలా మంది యూత్ ఒత్తిడి సమస్యను అధికంగా ఎదుర్కొంటున్నారు. అలాంటి వారు ఉద్యోగంలో మార్పులు చేసుకోవడం ఉత్తమం. 

ఎక్కువగా పుస్తకాలు చదవడం చేయడం

ఒత్తిడితో బాధపడే వారు ఎక్కువగా పుస్తకాలు చదవడం చేయడం చాలా మంచిది. ఇది చాలా వరకు మీలోని ఒత్తడిని తగ్గిస్తుంది. అలాగే సంగీతం వినడం వలన కూడా ఒత్తిడి తగ్గిపోయి, మానసిక ప్రశాంతత పెరుగుతుంది.

ఇష్టమైన స్నేహితులతో ఫోన్‌లో మాట్లాడటం

మనసు ప్రశాంతంగా ఉండాలి అనుకుంటే మీకు చాలా ఇష్టమైన స్నేహితులతో ఫోన్‌లో మాట్లాడటం లేదా ఛాటింగ్ చేయడం వలన ఒత్తిడి దగ్గిపోతుంది.

ఒత్తిడిని తగ్గించుకోవడానికి వ్యాయామం, ధ్యానం చేయడం

Stress
అధిక ఒత్తిడి మీ పై చాలా ప్రభావం చూపిస్తుంది. అందుకే ఒత్తిడిని తగ్గించుకోవడానికి వ్యాయామం, ధ్యానం చేయడం లాంటివి చేయాలి. దీని వలన ఒత్తిడి నుంచి బయటపడతారు. మానసిక ప్రశాంతత కలుగుతుంది.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

ఎయిడ్స్ నియంత్రణ సంస్థల ర్యాంకింగులో రాష్ట్రానికి తొలి స్థానం!

ఎయిడ్స్ నియంత్రణ సంస్థల ర్యాంకింగులో రాష్ట్రానికి తొలి స్థానం!

బొద్దింకల వల్లే ఈ ఆరు భయంకరమైన వ్యాధులు వస్తాయట..

బొద్దింకల వల్లే ఈ ఆరు భయంకరమైన వ్యాధులు వస్తాయట..

దేశంలో పెరుగుతున్న నాడీ సంబంధిత వ్యాధులు..

దేశంలో పెరుగుతున్న నాడీ సంబంధిత వ్యాధులు..

ఐరన్, విటమిన్ డి ట్యాబ్లెట్స్ వేసుకుంటున్నారా?

ఐరన్, విటమిన్ డి ట్యాబ్లెట్స్ వేసుకుంటున్నారా?

ఆయిలీ స్కిన్‌కు మేకప్ ఇలా చేస్తే ఫ్లా-లెస్ లుక్ గ్యారంటీ

ఆయిలీ స్కిన్‌కు మేకప్ ఇలా చేస్తే ఫ్లా-లెస్ లుక్ గ్యారంటీ

టాడ్లర్స్‌లో నీళ్లవిరేచనాలు: కారణాలు, జాగ్రత్తలు

టాడ్లర్స్‌లో నీళ్లవిరేచనాలు: కారణాలు, జాగ్రత్తలు

గర్భధారణ ప్రారంభ దశలో జాగ్రత్తలు

గర్భధారణ ప్రారంభ దశలో జాగ్రత్తలు

చలికాలంలో చర్మ సంరక్షణ

చలికాలంలో చర్మ సంరక్షణ

మంత్ర జపంలో మధ్య వేలు ప్రభావం మరియు ఆధ్యాత్మిక లాభాలు

మంత్ర జపంలో మధ్య వేలు ప్రభావం మరియు ఆధ్యాత్మిక లాభాలు

మెంతులను ఎక్కువగా తీసుకుంటున్నారా?

మెంతులను ఎక్కువగా తీసుకుంటున్నారా?

అదుపులోకి తీసుకురావడానికి సంపూర్ణ మార్గదర్శకాలు

అదుపులోకి తీసుకురావడానికి సంపూర్ణ మార్గదర్శకాలు

పిజ్జా, ఉల్లిపాయలు, గిన్నెల కోసం యూజ్‌ఫుల్ హోమ్ టిప్స్

పిజ్జా, ఉల్లిపాయలు, గిన్నెల కోసం యూజ్‌ఫుల్ హోమ్ టిప్స్

📢 For Advertisement Booking: 98481 12870