ఆరోగ్యానికి మించిన సంపద మరొకటి ఉండదని మన పెద్దలు చెబుతారు. ఆరోగ్యంగా ఉన్నప్పుడే జీవితాన్ని ఆనందంగా గడిపేందుకు అవకాశం ఉంటుంది. అయితే ఈ రోజుల్లో మారుతున్న జీవనశైలి, పనిచేసే ఒత్తిడి, తీసుకుంటున్న ఆహారపు అలవాట్లు ఆరోగ్యాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయి. ముఖ్యంగా వర్షాకాలం వచ్చినప్పుడు పలు రకాల వ్యాధులు (Diseases) విజృంభిస్తాయి. ఈ కాలంలో చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు జాగ్రత్తలు తీసుకోకపోతే అనేక రకాల వ్యాధుల బారిన పడే అవకాశం ఉంది.
అనేక సమస్యలు
ఈ సమయంలో వాతావరణంలో తేమ పెరగడం వల్ల బాక్టీరియా, వైరస్‌లు వేగంగా వ్యాపిస్తాయి. కలుషితమైన నీరు త్రాగడం లేదా అశుద్ధమైన ఆహారం (Food) తినడం వల్ల టైఫాయిడ్, డైరీఆ, విరేచనాలు, జలుబు,సంబంధిత సమస్యలు వంటి అనేక సమస్యలు ఎదురవుతాయి.
కాలీఫ్లవర్

ఆకుకూరలు

క్యాబేజీ

పుట్టగొడుగులు
