తిరువనంతపురంలోని రాష్ట్ర సచివాలయంలో మాజీ ముఖ్యమంత్రి, సిపిఐ(ఎం) నాయకుడు దివంగత వీఎస్ అచ్యుతానందన్ భౌతికకాయానికి నివాళులర్పిస్తున్న కేరళ గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్. చిత్రంలో సిఎం పినరయ్ విజయన్ తదితరులుస్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR)కు వ్యతిరేకంగా బీహార్ అసెంబ్లీలో ప్రతిపక్ష ఎమ్మెల్యేలు నిరసన నేపథ్యంలో మంగళవారం ప్రత్యామ్నాయ గేటు గుండా వెళ్తున్న ఉప ముఖ్యమంత్రి సామ్రాట్ చౌదరిన్యూఢిల్లీలోని శాస్త్రి పార్క్ వద్ద కన్వరియా శిబిరంలో మంగళవారం ప్రత్యేక పూజలు నిర్వహించిన ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖ గుప్తాన్యూఢిల్లీలో మంగళవారం భారీ వర్షం తర్వాత చెరువును తలపించే నీటిలో నడుచుకుంటూ వెళ్తున్న ప్రయాణికులుకన్వర్ యాత్ర ముగింపు సందర్భంగా ఢిల్లీ-హరిద్వార్ ఎక్స్‌ప్రెస్‌వేపై మంగళవారం భారీ ట్రాఫిక్ జాం దృశ్యంమంగళవారం హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో అన్నవరం దేవేందర్‌కు దాశరథి అవార్డును అందజేస్తున్న మంత్రులు జూపల్లి కృష్ణారావు, పొన్నం ప్రభాకర్ తదితరలురాష్ట్రపతి భవన్లో మంగళవారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో భేటీ అయిన రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హరివంశ్2018-2021 సంవత్సరాలకు గాను స్కౌట్స్/గైడ్స్/రోవర్స్/రేంజర్స్ అవార్డు, సర్టిఫికెట్లను రాష్ట్రపతి భవన్లో మంగళవారం ప్రదానం చేస్తున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ముగంగా, యమునా నదులకు భారీగా వరద నీరు వచ్చి చేరడంతో మంగళవారం ప్రయాగరాజ్‌లోని దారాగంజ్ ప్రాంతంలో చెరువును తలపిస్తున్న రహదారిపై వెళ్తున్న ప్రయాణికులుబీహార్లో జరుగుతున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR)కు వ్యతిరేకంగా మంగళవారం పార్లమెంటు ఆవరణలో నిరసన ప్రదర్శన జరిపిన విపక్ష ఎంపీలు.. కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ, సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ అఖిలేష్ యాదవ్, ఆర్జెడి ఎంపీ మిసా భారతి, డిఎంకె ఎంపీ కనిమొళి కరుణానిధి తదితరులుబీహార్లో జరుగుతున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR)కు వ్యతిరేకంగా మంగళవారం పార్లమెంటు ఆవరణలో నిరసన ప్రదర్శన జరిపిన విపక్ష ఎంపీలు.. కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ, సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ అఖిలేష్ యాదవ్, ఆర్జెడి ఎంపీ మిసా భారతి, డిఎంకె ఎంపీ కనిమొళి కరుణానిధి తదితరులుమంగళవారం హైదరాబాద్ లో టెట్ ఫలితాలను విడుదల చేస్తున్న విద్యాశాఖ ఉన్నతాధికారులుబికనీర్లోని ప్రభుత్వ మహారాణి ప్రభుత్వ బాలికల సీనియర్ సెకండరీ స్కూల్లో రైలులోని ప్యాసింజర్ కంపార్ట్మెంట్ల మాదిరిగా పెయింట్ చేయబడిన తరగతి గదుల్లోకి వెళ్తున్న విద్యార్థులు
గమనిక:
ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.