हिन्दी | Epaper
ఐరోపా నాయకులను ‘పంది పిల్లలు’ అంటూ పుతిన్ తీవ్ర వ్యాఖ్యలు పాక్‌కు తాలిబాన్ల కౌంటర్ దెబ్బ టాటా, ఇన్ఫోసిస్‌ కంపెనీలకు H-1B వీసా షాక్ వైట్ హౌస్ పై కాల్పులు.. ఆ పౌరులకు నో ఎంట్రీ! గాలివానల బీభత్సం కూలిపోయిన స్టాట్యూ ఆఫ్ లిబర్టీ! ప్రధాని మోదీకి అరుదైన గౌరవం యుద్ధంలో కొత్త మలుపు.. సముద్రంలో డ్రోన్ దాడులు రష్యా జలాంతర్గామిని ధ్వంసం చేసిన ఉక్రెయిన్ బాండీ బీచ్ ఉగ్రదాడి..16 మంది దుర్మరణం నేటి నుంచి ప్రధాని మోదీ మూడు దేశాల విదేశీ పర్యటన ఐరోపా నాయకులను ‘పంది పిల్లలు’ అంటూ పుతిన్ తీవ్ర వ్యాఖ్యలు పాక్‌కు తాలిబాన్ల కౌంటర్ దెబ్బ టాటా, ఇన్ఫోసిస్‌ కంపెనీలకు H-1B వీసా షాక్ వైట్ హౌస్ పై కాల్పులు.. ఆ పౌరులకు నో ఎంట్రీ! గాలివానల బీభత్సం కూలిపోయిన స్టాట్యూ ఆఫ్ లిబర్టీ! ప్రధాని మోదీకి అరుదైన గౌరవం యుద్ధంలో కొత్త మలుపు.. సముద్రంలో డ్రోన్ దాడులు రష్యా జలాంతర్గామిని ధ్వంసం చేసిన ఉక్రెయిన్ బాండీ బీచ్ ఉగ్రదాడి..16 మంది దుర్మరణం నేటి నుంచి ప్రధాని మోదీ మూడు దేశాల విదేశీ పర్యటన ఐరోపా నాయకులను ‘పంది పిల్లలు’ అంటూ పుతిన్ తీవ్ర వ్యాఖ్యలు పాక్‌కు తాలిబాన్ల కౌంటర్ దెబ్బ టాటా, ఇన్ఫోసిస్‌ కంపెనీలకు H-1B వీసా షాక్ వైట్ హౌస్ పై కాల్పులు.. ఆ పౌరులకు నో ఎంట్రీ! గాలివానల బీభత్సం కూలిపోయిన స్టాట్యూ ఆఫ్ లిబర్టీ! ప్రధాని మోదీకి అరుదైన గౌరవం యుద్ధంలో కొత్త మలుపు.. సముద్రంలో డ్రోన్ దాడులు రష్యా జలాంతర్గామిని ధ్వంసం చేసిన ఉక్రెయిన్ బాండీ బీచ్ ఉగ్రదాడి..16 మంది దుర్మరణం నేటి నుంచి ప్రధాని మోదీ మూడు దేశాల విదేశీ పర్యటన ఐరోపా నాయకులను ‘పంది పిల్లలు’ అంటూ పుతిన్ తీవ్ర వ్యాఖ్యలు పాక్‌కు తాలిబాన్ల కౌంటర్ దెబ్బ టాటా, ఇన్ఫోసిస్‌ కంపెనీలకు H-1B వీసా షాక్ వైట్ హౌస్ పై కాల్పులు.. ఆ పౌరులకు నో ఎంట్రీ! గాలివానల బీభత్సం కూలిపోయిన స్టాట్యూ ఆఫ్ లిబర్టీ! ప్రధాని మోదీకి అరుదైన గౌరవం యుద్ధంలో కొత్త మలుపు.. సముద్రంలో డ్రోన్ దాడులు రష్యా జలాంతర్గామిని ధ్వంసం చేసిన ఉక్రెయిన్ బాండీ బీచ్ ఉగ్రదాడి..16 మంది దుర్మరణం నేటి నుంచి ప్రధాని మోదీ మూడు దేశాల విదేశీ పర్యటన

Visa Free: భారతీయులకు ఫిలిప్పీన్స్‌‌ వీసా ఫ్రీ ఎంట్రీ

Vanipushpa
Visa Free: భారతీయులకు ఫిలిప్పీన్స్‌‌ వీసా ఫ్రీ ఎంట్రీ

స్వదేశంలో తిరగడానికైతే ఏ ఆటంకాలూ ఉండవు. అదే విదేశాలు చుట్టేయాలంటే మాత్రం భారత పాస్‌పోర్ట్‌(Passport)తోపాటు సంబంధిత దేశాల వీసా ఉండాల్సిందే. ఇందుకు ఎన్నో దరఖాస్తులు, ఆధారాలు సమర్పించాల్సి ఉంటుంది. అందుకే, చాలామంది విదేశాలకు వెళ్లాలంటే జంకుతారు. ఆ కోరిక ఉన్నా.. ఈ తతంగాలన్నీ పూర్తి చేయలేక వెనక్కి తగ్గుతుంటారు. అయితే, వీసా(Visa)తో పని లేకుండా స్వేచ్ఛగా మా దేశానికి రండని కొన్ని దేశాలు ఆహ్వానం పలుకుతున్నాయి.
రాయబార కార్యాలయం వెల్లడించిన వివరాల ప్రకారం
ఇండియాకు పొరుగున ఉన్న నేపాల్, భూటాన్, శ్రీలంక, మాల్దీవులకు వెళ్లేందుకు వీసాతో పని లేదు. భారతీయులకు ప్రత్యేకంగా ఈ దేశాల్లో నిబంధనలేమీ ఉండవు. కొన్ని దేశాలు వీసాకు సంబంధించిన కొన్ని నిబంధనల్లో తాత్కాలిక వెసులుబాటును కల్పించాయి. మరికొన్ని దేశాలు గడువులు విధిస్తున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా భారతీయ పర్యాటకులకు ఆగ్నేయ ఆసియా దేశం ఫిలిప్సీన్స్ (Philippines) శుభవార్త చెప్పింది. వీసా(Visa)లేకుండానే తమ దేశంలోకి భారతీయులు ప్రవేశించవచ్చని తెలిపింది. ఇందుకోసం రెండు రకాల స్వల్పకాలిక వీసా రహిత ప్రవేశ సౌకర్యాలను కల్పిస్తోంది. అయితే, వీటికి వేర్వేరు అర్హతా ప్రమాణాలున్నాయి. న్యూఢిల్లీ(New Delhi)లోని ఫిలిప్పీన్స్(Philippines) రాయబార కార్యాలయం వెల్లడించిన వివరాల ప్రకారం..

Visa Free: భారతీయులకు ఫిలిప్పీన్స్‌‌ వీసా ఫ్రీ ఎంట్రీ
Visa Free: భారతీయులకు ఫిలిప్పీన్స్‌‌ వీసా ఫ్రీ ఎంట్రీ

14 రోజుల వీసా రహిత ఎంట్రీ
ఈ కేటగిరీ కింద, భారతీయ పౌరులు కేవలం పర్యాటక ప్రయోజనాల కోసం ఎటువంటి వీసా లేకుండా ఫిలిప్పీన్స్‌లో 14 రోజుల వరకు బస చేయవచ్చు. అయితే, ఈ వీసా రహిత ప్రవేశాన్ని పొడిగించుకోవడానికి వీలుండదు. అంతేకాదు, దీనిని వేరే రకం వీసాగా మార్చుకోవడానికి కూడా అవకాశం ఉండదు. ప్రయాణ ఉద్దేశం పూర్తిగా పర్యాటకానికి మాత్రమే పరిమితం అయి ఉండాలి. ప్రయాణ సమయానికి పాస్‌పోర్ట్ కనీసం 6 నెలలు చెల్లుబాటు అయ్యేలా ఉండాలి. హోటల్ బుకింగ్‌లు లేదా వసతి నిర్ధారణ పత్రాలు ఉండాలి. పర్యటన ఖర్చులు భరించగలిగే సామర్థ్యం ఉందని కొన్ని రుజువులు చూపించాల్సి ఉంటుంది (ఉదా.. బ్యాంక్ స్టేట్‌మెంట్లు, ఉద్యోగ ధ్రువీకరణపత్రాలు వంటివి). రిటర్న్ లేదా తదుపరి ప్రయాణ టికెట్ ఉండాలి. గతంలో ఫిలిప్పీన్స్ ఇమ్మిగ్రేషన్ రికార్డు్ల్లో ఎటువంటి ప్రతికూల చరిత్ర ఉండకూడదు.
30 రోజుల వీసా రహిత ఎంట్రీ
నెల రోజుల విధానం ద్వారా అక్కడకు వెళ్లే భారతీయులు 30 రోజుల పాటు వీసా లేకుండా ఫిలిప్పీన్స్‌లో ఉండే అవకాశం పొందుతారు. అయితే ఇది కేవలం ఆస్ట్రేలియా, జపాన్, అమెరికా, కెనడా, సింగపూర్, యూకే వంటి కొన్ని ప్రధాన దేశాల వీసా లేదా శాశ్వత నివాస అనుమతులు కలిగి ఉన్న భారతీయ పౌరులకు మాత్రమే వర్తిస్తుంది. ఈ-వీసా విధానం ప్రకారం.. దరఖాస్తుదారులు evisa.gov.ph వెబ్‌సైట్‌లో రిజిస్టర్ అవ్వాల్సి ఉంటుంది.
రిజిస్ట్రేషన్‌ కోసం.. చెల్లుబాటు అయ్యే పాస్‌పోర్ట్ (కనీసం ఆరు నెలల వ్యాలిడిటీతో), ప్రభుత్వం జారీ చేసిన గుర్తింపు కార్డు, పాస్‌పోర్ట్ సైజు ఫొటో, వసతికి సంబంధించిన ధ్రువీకరణ పత్రాలు (హోటల్‌ బుకింగ్స్‌ వంటివి), తిరుగు ప్రయాణ లేదా తదుపరి ప్రయాణ టికెట్, పర్యటన సమయంలో ఖర్చులకు సరిపడే ఆర్థిక ఆధారాలు (బ్యాంక్‌ స్టేట్‌మెంట్స్‌, ఉద్యోగ ధ్రువీకరణ పత్రాలు వంటివి) ఉండాలి. ఈ వివరాలతో దరఖాస్తుదారులు ఆన్‌లైన్‌లో సమాచారం నింపి సబ్‌మిట్ చేయాల్సి ఉంటుంది.

Read Also: France: ఫ్రాన్స్ అసిస్టెడ్ డైయింగ్ బిల్లుకు ఆమోదం

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

బంగ్లాదేశ్ రాజకీయ అస్థిరత మధ్య భారత హై కమిషనర్ నివాసంపై దాడి

బంగ్లాదేశ్ రాజకీయ అస్థిరత మధ్య భారత హై కమిషనర్ నివాసంపై దాడి

భారత్‌లో ఇన్వెస్ట్ చేసేందుకు జపాన్ బ్యాంకులు ఆసక్తి

భారత్‌లో ఇన్వెస్ట్ చేసేందుకు జపాన్ బ్యాంకులు ఆసక్తి

సాజిద్ అక్రమ్‌పై స్పష్టత ఇచ్చిన తెలంగాణ డీజీపీ

సాజిద్ అక్రమ్‌పై స్పష్టత ఇచ్చిన తెలంగాణ డీజీపీ

చైనా రహస్య ‘మ్యాన్‌హట్టన్ ప్రాజెక్ట్’..అగ్రరాజ్యాలకు వణుకు

చైనా రహస్య ‘మ్యాన్‌హట్టన్ ప్రాజెక్ట్’..అగ్రరాజ్యాలకు వణుకు

భారత్‌ పట్ల ద్వేషం..హాడీ మృతి.. ఇంతకీ ఎవరు ఈయన?

భారత్‌ పట్ల ద్వేషం..హాడీ మృతి.. ఇంతకీ ఎవరు ఈయన?

ఏఐ వీడియోలను సులభంగా గుర్తించండి

ఏఐ వీడియోలను సులభంగా గుర్తించండి

బంగ్లాదేశ్‌లో హిందూ యువకుడి పై అమానుష హత్య..
1:06

బంగ్లాదేశ్‌లో హిందూ యువకుడి పై అమానుష హత్య..

భారతీయ శరణార్థులను వెనక్కి పంపించేస్తున్న యూరప్

భారతీయ శరణార్థులను వెనక్కి పంపించేస్తున్న యూరప్

ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన భవనంగా జెడ్డా టవర్ నిర్మాణం

ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన భవనంగా జెడ్డా టవర్ నిర్మాణం

బంగ్లాదేశ్‌లో మైనార్టీలపై దాడులు కలకలం: క్రిస్టియన్ యువతిపై దాడి
0:52

బంగ్లాదేశ్‌లో మైనార్టీలపై దాడులు కలకలం: క్రిస్టియన్ యువతిపై దాడి

Apple, Google కు చమటలు పట్టిస్తున్న ChatGPT..!

Apple, Google కు చమటలు పట్టిస్తున్న ChatGPT..!

ఓమాన్ అత్యున్నత గౌరవం అందుకున్న మోదీ, 29వ అంతర్జాతీయ అవార్డు…

ఓమాన్ అత్యున్నత గౌరవం అందుకున్న మోదీ, 29వ అంతర్జాతీయ అవార్డు…

📢 For Advertisement Booking: 98481 12870