हिन्दी | Epaper
రైళ్లలో అదనపు లగేజీపై ఛార్జీలు IND vs SA: 4వ T20 రద్దు! తెలంగాణలో పెరుగుతున్న చలి రీఛార్జ్ ధరలు పెంచనున్న టెలికాం కంపెనీలు? పాక్‌కు తాలిబాన్ల కౌంటర్ దెబ్బ విద్యార్థుల భద్రతపై అధికారులకు సీఎం వార్నింగ్ విశాఖ వేదికగా జాతీయ టూరిజం మార్ట్ లింకులు పంపి దోచేస్తున్న కేడీలు నేటి బంగారం ధర హైదరాబాద్‌లో నేషనల్ బుక్ ఫెయిర్ ఐరోపా నాయకులను ‘పంది పిల్లలు’ అంటూ పుతిన్ తీవ్ర వ్యాఖ్యలు తెలంగాణలో కొత్త హైకోర్టు అన్నీ ఇక ఇ- ఫైళ్లే.. రైళ్లలో అదనపు లగేజీపై ఛార్జీలు IND vs SA: 4వ T20 రద్దు! తెలంగాణలో పెరుగుతున్న చలి రీఛార్జ్ ధరలు పెంచనున్న టెలికాం కంపెనీలు? పాక్‌కు తాలిబాన్ల కౌంటర్ దెబ్బ విద్యార్థుల భద్రతపై అధికారులకు సీఎం వార్నింగ్ విశాఖ వేదికగా జాతీయ టూరిజం మార్ట్ లింకులు పంపి దోచేస్తున్న కేడీలు నేటి బంగారం ధర హైదరాబాద్‌లో నేషనల్ బుక్ ఫెయిర్ ఐరోపా నాయకులను ‘పంది పిల్లలు’ అంటూ పుతిన్ తీవ్ర వ్యాఖ్యలు తెలంగాణలో కొత్త హైకోర్టు అన్నీ ఇక ఇ- ఫైళ్లే.. రైళ్లలో అదనపు లగేజీపై ఛార్జీలు IND vs SA: 4వ T20 రద్దు! తెలంగాణలో పెరుగుతున్న చలి రీఛార్జ్ ధరలు పెంచనున్న టెలికాం కంపెనీలు? పాక్‌కు తాలిబాన్ల కౌంటర్ దెబ్బ విద్యార్థుల భద్రతపై అధికారులకు సీఎం వార్నింగ్ విశాఖ వేదికగా జాతీయ టూరిజం మార్ట్ లింకులు పంపి దోచేస్తున్న కేడీలు నేటి బంగారం ధర హైదరాబాద్‌లో నేషనల్ బుక్ ఫెయిర్ ఐరోపా నాయకులను ‘పంది పిల్లలు’ అంటూ పుతిన్ తీవ్ర వ్యాఖ్యలు తెలంగాణలో కొత్త హైకోర్టు అన్నీ ఇక ఇ- ఫైళ్లే.. రైళ్లలో అదనపు లగేజీపై ఛార్జీలు IND vs SA: 4వ T20 రద్దు! తెలంగాణలో పెరుగుతున్న చలి రీఛార్జ్ ధరలు పెంచనున్న టెలికాం కంపెనీలు? పాక్‌కు తాలిబాన్ల కౌంటర్ దెబ్బ విద్యార్థుల భద్రతపై అధికారులకు సీఎం వార్నింగ్ విశాఖ వేదికగా జాతీయ టూరిజం మార్ట్ లింకులు పంపి దోచేస్తున్న కేడీలు నేటి బంగారం ధర హైదరాబాద్‌లో నేషనల్ బుక్ ఫెయిర్ ఐరోపా నాయకులను ‘పంది పిల్లలు’ అంటూ పుతిన్ తీవ్ర వ్యాఖ్యలు తెలంగాణలో కొత్త హైకోర్టు అన్నీ ఇక ఇ- ఫైళ్లే..

Paneer: అన్ని వేళలా పనీర్ మంచిది కాదు..

Anusha
Paneer: అన్ని వేళలా పనీర్ మంచిది కాదు..

పనీర్ పాలతయారీఫుడ్. ఇది రుచికరమైనదే కాకుండా, ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలను అందిస్తుంది. పిల్లలు, పెద్దలు, వృద్ధులు అందరూ దీనిని ఇష్టంగా తింటారు. అయితే, పనీర్ యొక్క ప్రయోజనాలు, నష్టాలను సమతూకంగా అర్థం చేసుకుని, మితంగా తీసుకోవడం మంచిది.

ముఖ్యమైన పోషకాలు

ప్రోటీన్ – కండరాల నిర్మాణానికి, కణాల మరమ్మత్తుకు సహాయపడుతుంది.కాల్షియం, ఫాస్ఫరస్ – ఎముకల, దంతాల ఆరోగ్యానికి మేలు చేస్తాయి.ఒమేగా-3, ఒమేగా-6 ఫ్యాటీ యాసిడ్స్ – గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి.

ఆరోగ్య ప్రయోజనాలు

పనీర్ శాకాహారులకు ప్రోటీన్ ఉత్తమమైన వనరు. 100 గ్రాముల పనీర్‌లో సుమారు 18 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. ఇది కండరాలను బలంగా ఉంచడానికి, శరీర కణాల మరమ్మత్తు చేయడానికి ఉపయోగపడుతుంది.పనీర్‌లో కాల్షియం, ఫాస్ఫరస్ పుష్కలంగా ఉంటాయి. ఇవి ఎముకల దృఢత్వాన్ని పెంచుతాయి, ఆస్టియోపోరోసిస్‌ వంటి సమస్యలను నివారించడంలో సహాయపడతాయి.పనీర్‌లో ఉండే ఒమేగా-3, ఒమేగా-6 ఫ్యాటీ యాసిడ్స్ రక్తనాళాలలో చెడు కొవ్వును పేరుకోకుండా చేస్తాయి. ఇవి గుండె జబ్బులు రాకుండా రక్షిస్తాయి. అయితే, అధిక కొవ్వు శాతం ఉన్నందున, గుండె సమస్యలున్నవారు మితంగా తీసుకోవాలి.పనీర్‌లో కొవ్వు, ప్రోటీన్ సమపాళ్లలో ఉండటం వల్ల శరీరానికి తక్షణ శక్తిని అందిస్తుంది.వ్యాయామం చేసేవారికి ఇది బాగా ఉపయోగపడుతుంది.ఇది పొట్ట నిండిన భావనను కలిగిస్తుంది, ఎక్కువ తినకుండా నిరోధిస్తుంది.

images (34)

ప్రొబయోటిక్స్

ప్రోటీన్ అధికంగా ఉండటంతో కొద్దిగా తిన్నా పొట్ట నిండిన ఫీలింగ్ వస్తుంది.అధిక కేలరీలు తినకుండా నియంత్రించడంలో సహాయపడుతుంది.గ్లైసెమిక్ ఇండెక్స్ ఉన్నందున, రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించగలదు. డయాబెటిస్ ఉన్నవారికి మంచిది.పనీర్ తేలికగా జీర్ణమవుతుంది.జీర్ణ సమస్యలు, గ్యాస్, అజీర్తి ఉన్నవారు దీన్ని మితంగా తీసుకోవాలి.పనీర్‌లో ప్రొబయోటిక్స్ ఉండటంతో గుట్ హెల్త్ మెరుగుపడుతుంది.

పనీర్ మితంగా తీసుకోవాలి

పనీర్‌లో కొవ్వు అధికంగా ఉంటుంది.అధికంగా తినడం వల్ల బరువు పెరిగే అవకాశం ఉంది.కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉన్నవారు, గుండె సమస్యలు ఉన్నవారు మితంగా తీసుకోవాలి.కొంతమందికి పనీర్ జీర్ణం కావడం కష్టమవుతుంది.లాక్టోజ్ ఇంటోలరెన్స్ ఉన్నవారు దీనిని మితంగా తినడం మంచిది.గ్యాస్, కడుపులో ఉబ్బరం, అసౌకర్యం కలిగించే అవకాశముంది.కొన్నిపనీర్‌లలో అధికంగా ఉప్పు (సోడియం) ఉంటుంది.అధికంగా సోడియం తీసుకోవడం రక్తపోటు పెరగడానికి కారణమవుతుంది.హై బీపీ ఉన్నవారు, కిడ్నీ సమస్యలు ఉన్నవారు మితంగా తినాలి.

కల్తీ పనీర్ ప్రమాదం, మార్కెట్‌లో నాణ్యత లేని కల్తీ పనీర్ అందుబాటులో ఉంటుంది.నమ్మకమైన బ్రాండ్‌ల నుంచే కొనుగోలు చేయడం అవసరం.

పనీర్ తినడం వల్ల ఎవరికి ఎక్కువ లాభం

వ్యాయామం చేసేవారు – మంచి ప్రోటీన్ వనరు,శాకాహారులు – ప్రోటీన్, కాల్షియం అవసరాలు తీర్చగలదు,ఎముకల బలహీనత ఉన్నవారు – కాల్షియం అధికంగా లభిస్తుంది,డయాబెటిస్ ఉన్నవారు – రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది,బరువు తగ్గాలనుకునేవారు – ఎక్కువసేపు ఆకలిని అదుపులో ఉంచుతుంది.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870