हिन्दी | Epaper
ఐరోపా నాయకులను ‘పంది పిల్లలు’ అంటూ పుతిన్ తీవ్ర వ్యాఖ్యలు పాక్‌కు తాలిబాన్ల కౌంటర్ దెబ్బ టాటా, ఇన్ఫోసిస్‌ కంపెనీలకు H-1B వీసా షాక్ వైట్ హౌస్ పై కాల్పులు.. ఆ పౌరులకు నో ఎంట్రీ! గాలివానల బీభత్సం కూలిపోయిన స్టాట్యూ ఆఫ్ లిబర్టీ! ప్రధాని మోదీకి అరుదైన గౌరవం యుద్ధంలో కొత్త మలుపు.. సముద్రంలో డ్రోన్ దాడులు రష్యా జలాంతర్గామిని ధ్వంసం చేసిన ఉక్రెయిన్ బాండీ బీచ్ ఉగ్రదాడి..16 మంది దుర్మరణం నేటి నుంచి ప్రధాని మోదీ మూడు దేశాల విదేశీ పర్యటన ఐరోపా నాయకులను ‘పంది పిల్లలు’ అంటూ పుతిన్ తీవ్ర వ్యాఖ్యలు పాక్‌కు తాలిబాన్ల కౌంటర్ దెబ్బ టాటా, ఇన్ఫోసిస్‌ కంపెనీలకు H-1B వీసా షాక్ వైట్ హౌస్ పై కాల్పులు.. ఆ పౌరులకు నో ఎంట్రీ! గాలివానల బీభత్సం కూలిపోయిన స్టాట్యూ ఆఫ్ లిబర్టీ! ప్రధాని మోదీకి అరుదైన గౌరవం యుద్ధంలో కొత్త మలుపు.. సముద్రంలో డ్రోన్ దాడులు రష్యా జలాంతర్గామిని ధ్వంసం చేసిన ఉక్రెయిన్ బాండీ బీచ్ ఉగ్రదాడి..16 మంది దుర్మరణం నేటి నుంచి ప్రధాని మోదీ మూడు దేశాల విదేశీ పర్యటన ఐరోపా నాయకులను ‘పంది పిల్లలు’ అంటూ పుతిన్ తీవ్ర వ్యాఖ్యలు పాక్‌కు తాలిబాన్ల కౌంటర్ దెబ్బ టాటా, ఇన్ఫోసిస్‌ కంపెనీలకు H-1B వీసా షాక్ వైట్ హౌస్ పై కాల్పులు.. ఆ పౌరులకు నో ఎంట్రీ! గాలివానల బీభత్సం కూలిపోయిన స్టాట్యూ ఆఫ్ లిబర్టీ! ప్రధాని మోదీకి అరుదైన గౌరవం యుద్ధంలో కొత్త మలుపు.. సముద్రంలో డ్రోన్ దాడులు రష్యా జలాంతర్గామిని ధ్వంసం చేసిన ఉక్రెయిన్ బాండీ బీచ్ ఉగ్రదాడి..16 మంది దుర్మరణం నేటి నుంచి ప్రధాని మోదీ మూడు దేశాల విదేశీ పర్యటన ఐరోపా నాయకులను ‘పంది పిల్లలు’ అంటూ పుతిన్ తీవ్ర వ్యాఖ్యలు పాక్‌కు తాలిబాన్ల కౌంటర్ దెబ్బ టాటా, ఇన్ఫోసిస్‌ కంపెనీలకు H-1B వీసా షాక్ వైట్ హౌస్ పై కాల్పులు.. ఆ పౌరులకు నో ఎంట్రీ! గాలివానల బీభత్సం కూలిపోయిన స్టాట్యూ ఆఫ్ లిబర్టీ! ప్రధాని మోదీకి అరుదైన గౌరవం యుద్ధంలో కొత్త మలుపు.. సముద్రంలో డ్రోన్ దాడులు రష్యా జలాంతర్గామిని ధ్వంసం చేసిన ఉక్రెయిన్ బాండీ బీచ్ ఉగ్రదాడి..16 మంది దుర్మరణం నేటి నుంచి ప్రధాని మోదీ మూడు దేశాల విదేశీ పర్యటన

Pakistan: అప్పుల ఊబిలో చిక్కి విలవిలలాడుతున్న పాకిస్తాన్

Vanipushpa
Pakistan: అప్పుల ఊబిలో చిక్కి విలవిలలాడుతున్న పాకిస్తాన్

దాయాది దేశం పాకిస్తాన్ అప్పుల ఊబిలో కూరుకుపోయింది. ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పిస్తున్నారనే అపవాదును ప్రతీసారి ఎదుర్కుంటున్న పాకిస్తాన్(Pakistan) లో పూర్తిగా పారిశ్రామిక వృద్ధి నిలిచిపోయింది. విదేశీ మారక ద్రవ్య నిల్వలు పతాక స్థాయికి పడిపోయాయి. ఇటీవల జరిగిన భారత్-పాకిస్తాన్(Bharath-Pak) యుద్ధం కారణంగా దాయాది దేశంలో తీవ్ర ఆర్థిక సంక్షోభం వచ్చి పడింది. తాజాగా పాకిస్తాన్ ఆర్థిక పరిస్థితులకు సంబంధించిన నివేదిక వెలుగులోకి వచ్చింది. ఈ నివేదికలో పాకిస్తాన్ ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుందనే వార్తలు వినిపిస్తున్నాయి.
ఆర్థిక సర్వేలో ఆల్ టైమ్ హై
నిన్న (జూన్ 09) విడుదలైన పాకిస్తాన్ ఆర్థిక సర్వేలో.. పాకిస్తాన్ అప్పులు ఆల్ టైమ్ హైకి పెరిగాయి. దీని కారణంగా, భవిష్యత్తులో పాకిస్తాన్ తీవ్ర పరిణామాలను ఎదుర్కోవలసి ఉంటుందని హెచ్చరించినట్లు నివేదికలో వెల్లడైంది. దాయాది దేశం పాకిస్తాన్ మొత్తం ప్రభుత్వ అప్పులు మార్చి 2025 నాటికి పాకిస్తాన్ రూపాయలలో దాదాపు 76,007 బిలియన్లకు చేరుకుంది. ఇది ఆ దేశ చరిత్రలో ఇప్పటివరకు అత్యధికమని చెప్పవచ్చు. ఈ అప్పులతో ప్రజలను, దేశాన్ని అభివృద్ధి చేయడానికి బదులుగా.. ఆ మొత్తాన్ని ఉగ్రవాదంపై ఖర్చు చేస్తుంది. ఇది ప్రపంచం మొత్తానికి తెలిసిన బహిరంగ సత్యం.

Pakistan: అప్పుల ఊబిలో చిక్కి విలవిలలాడుతున్న పాకిస్తాన్
Pakistan: అప్పుల ఊబిలో చిక్కి విలవిలలాడుతున్న పాకిస్తాన్

పెను ప్రమాదంలో ఆర్థిక భద్రత
గత 4 ఏళ్లలో పాకిస్తాన్ ప్రభుత్వ అప్పు దాదాపు డబుల్ అయింది. గత 2020-21 సంవత్సరంలో పాకిస్తాన్ ప్రభుత్వ అప్పు రూ. 39,860 బిలియన్లు ఉంది. అలాగే 10 సంవత్సరాల క్రితం ఇది రూ. 17,380 బిలియన్లు. కానీ ఇప్పుడు అది దాదాపు 5 రెట్లు పెరిగి పతాక స్థాయికి చేరుకుంది. ఇప్పుడున్న అప్పులో రూ. 76,007 బిలియన్ల మొత్తంలో దేశీయ అప్పు రూ. 51,518 బిలియన్లు కాగా విదేశీ అప్పు రూ. 24,489 బిలియన్లు ఉన్నాయి.ఈ అధిక అప్పు, వడ్డీ భవిష్యత్తులో పాకిస్తాన్ కు తీవ్రమైన పరిణామాలను కలిగిస్తాయని నివేదిక హెచ్చరించింది. దీనిని నియంత్రించలేకపోతే ఇది దీర్ఘకాలిక ఆర్థిక స్థిరత్వం, ఆర్థిక భద్రతను పెను ప్రమాదంలో పడేస్తుందని ఆర్థిక సర్వే తేల్చి చెప్పింది.
సైనిక నిర్మాణానికి ఖర్చును పెంచే యోచన
ఇదిలా ఉంటే ప్రపంచ బ్యాంకు అంచనాల ప్రకారం.. మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం పెద్ద సంఖ్యలో ప్రజలను పేదరికం నుండి బయటపడేసింది. కానీ పాకిస్తాన్ తన జనాభాలో దాదాపు 45 శాతం మంది ఇంకా పేదరికంలో జీవిస్తున్నారని వరల్డ్ బ్యాంక్ తెలిపింది. ఇంకా చెప్పాలంటే 16.5 శాతం మంది తీవ్ర పేదరికంలో జీవిస్తున్నారని తెలిపింది. ఇతర దేశాలలో బిచ్చగాళ్లలా జీవిస్తున్నారని పేర్కొంది. ఇక మొన్న జరిగిన ‘ఆపరేషన్ సింధ్’ తర్వాత ..పాకిస్తాన్ తన సైనిక నిర్మాణానికి ఖర్చును పెంచాలని యోచిస్తోంది. ఇది పాకిస్తాన్‌ను మరింత అప్పులు తీసుకునే పరిస్థితిలోకి నెట్టివేసింది.
ప్రపంచ బ్యాంకు నుంచి చైనా వరకు పాకిస్తాన్ రుణాలు
పాకిస్తాన్ అంతర్జాతీయ ద్రవ్య నిధి, ప్రపంచ బ్యాంకు, Asian Development Bank నుండి చైనా వరకు పాకిస్తాన్ రుణాలు తీసుకోవడం ద్వారా మనదేశాన్ని బెదిరించాలనే చూస్తుండవచ్చు. కాని దాని పరిస్థితి రోజు రోజుకు దారుణంగా తయారవుతోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి తొమ్మిది నెలల్లో పాకిస్తాన్ అప్పు ఇప్పుడు 76,000 బిలియన్ పాకిస్తాన్ రూపాయలకు పెరిగిందంటే దాయాది దేశం పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ అప్పుల కుప్ప కారణంగా ఆర్థిక రేటు కూడా 2.7%గా అంచనా వేశారు. ఆర్థిక సర్వేలో వెల్లడైన ఇతర గణాంకాలను పరిశీలిస్తే, పాకిస్తాన్ అక్షరాస్యత రేటు 67 శాతంగా ఉంది.దీనిలో పంజాబ్ అత్యధిక అక్షరాస్యత రేటు 66% కలిగి ఉంది.ఇక సింధ్‌లో 57.5%, ఖైబర్ పఖ్తుంఖ్వాలో 51%, బలూచిస్తాన్‌లో 42% అక్షరాస్యత నమోదైంది.ఈ పరిస్థితుల మధ్య పాకిస్తాన్ బడ్జెట్‌ను ఈరోజు జూన్ 10న జాతీయ అసెంబ్లీలో పెట్టనుంది. మరి బడ్జెట్ ఎలా ఉంటుందనేది మనం చూడాల్సి ఉంది. 2025 ఆర్థిక సంవత్సరంలో పాకిస్తాన్ వాస్తవ GDP 2.6 శాతం, 2026 ఆర్థిక సంవత్సరంలో ఆర్థిక వ్యవస్థ 3.6 శాతం పెరుగుతుందని IMF అంచనా వేస్తోంది. ప్రధాన మంత్రి షాబాజ్ షరీఫ్ ప్రభుత్వం 4.2 శాతం GDPని లక్ష్యంగా పెట్టుకుంది. కాగా భారతదేశంపై ఉగ్రవాద లక్ష్యాలను నెరవేర్చడానికి పాకిస్తాన్ ప్రపంచం నలుమూలల నుండి అందుతున్న సహాయాన్ని దుర్వినియోగం చేస్తోందని ఇండియా.. IMF, ప్రపంచ బ్యాంకు ముందు పెట్టింది. వెంటనే దాయాది దేశానికి నిధులు ఆపాలని కోరుతోంది.

Read Also: Gold Smuggling: అక్రమ బంగారం స్మగ్లింగ్‌పై ప్రభుత్వం చర్యలు

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

2025 ముగింపులో WWE షాక్ ఇవ్వనుందా? ట్రిపుల్ హెచ్ ప్లాన్ ఏంటి?…

2025 ముగింపులో WWE షాక్ ఇవ్వనుందా? ట్రిపుల్ హెచ్ ప్లాన్ ఏంటి?…

గ్లోబల్ చిప్ రేస్‌లో భారత్ ముందుకెళ్లగలదా? అమెరికా, చైనా ఛాలెంజ్…

గ్లోబల్ చిప్ రేస్‌లో భారత్ ముందుకెళ్లగలదా? అమెరికా, చైనా ఛాలెంజ్…

‘బోండి బీచ్’ అలజడితో మరింత అశాంతి!

‘బోండి బీచ్’ అలజడితో మరింత అశాంతి!

ఈ ఏడాది హమాస్ ప్రముఖ తలకాయలు తెగ్గొట్టిన ఇజ్రాయెల్

ఈ ఏడాది హమాస్ ప్రముఖ తలకాయలు తెగ్గొట్టిన ఇజ్రాయెల్

వచ్చే ఏడాది అక్టోబర్ వరకు హెచ్-1బీ వీసా వాయిదా

వచ్చే ఏడాది అక్టోబర్ వరకు హెచ్-1బీ వీసా వాయిదా

చలికాలంలో ఉత్తరాదిలో మ్యాచ్‌లా? బీసీసీఐ ప్లాన్‌పై విమర్శలు…

చలికాలంలో ఉత్తరాదిలో మ్యాచ్‌లా? బీసీసీఐ ప్లాన్‌పై విమర్శలు…

మెహుల్ చోక్సీని భారత్ కు అప్పగించేందుకు బెల్జియం కోర్టు అంగీకారం

మెహుల్ చోక్సీని భారత్ కు అప్పగించేందుకు బెల్జియం కోర్టు అంగీకారం

బంగ్లాలో రాజకీయ సంక్షోభం భారత్ కు పెద్ద ముప్పు

బంగ్లాలో రాజకీయ సంక్షోభం భారత్ కు పెద్ద ముప్పు

ద్వేషపూరిత ప్రసంగాలిస్తే వీసా రద్దు.. ప్రధాని ఆంథోనీ

ద్వేషపూరిత ప్రసంగాలిస్తే వీసా రద్దు.. ప్రధాని ఆంథోనీ

హెచ్-1బీ వీసా దొరక్క భారత్ లో ఉన్న ఉద్యోగులకు నిపుణుల సూచన

హెచ్-1బీ వీసా దొరక్క భారత్ లో ఉన్న ఉద్యోగులకు నిపుణుల సూచన

ఇమ్రాన్ ఖాన్ సోదరిమణులపై యాంటీ టెర్రరిస్ట్ కేసు

ఇమ్రాన్ ఖాన్ సోదరిమణులపై యాంటీ టెర్రరిస్ట్ కేసు

భారత్-ఒమన్ మధ్య వాణిజ్య ఒప్పందం

భారత్-ఒమన్ మధ్య వాణిజ్య ఒప్పందం

📢 For Advertisement Booking: 98481 12870