हिन्दी | Epaper
టాటా, ఇన్ఫోసిస్‌ కంపెనీలకు H-1B వీసా షాక్ వైట్ హౌస్ పై కాల్పులు.. ఆ పౌరులకు నో ఎంట్రీ! గాలివానల బీభత్సం కూలిపోయిన స్టాట్యూ ఆఫ్ లిబర్టీ! ప్రధాని మోదీకి అరుదైన గౌరవం యుద్ధంలో కొత్త మలుపు.. సముద్రంలో డ్రోన్ దాడులు రష్యా జలాంతర్గామిని ధ్వంసం చేసిన ఉక్రెయిన్ బాండీ బీచ్ ఉగ్రదాడి..16 మంది దుర్మరణం నేటి నుంచి ప్రధాని మోదీ మూడు దేశాల విదేశీ పర్యటన నేటి నుంచే సోషల్ మీడియా వెట్టింగ్ బేబీ పౌడర్ కేసులో ‘Johnson & Johnson’కు ఎదురుదెబ్బ టాటా, ఇన్ఫోసిస్‌ కంపెనీలకు H-1B వీసా షాక్ వైట్ హౌస్ పై కాల్పులు.. ఆ పౌరులకు నో ఎంట్రీ! గాలివానల బీభత్సం కూలిపోయిన స్టాట్యూ ఆఫ్ లిబర్టీ! ప్రధాని మోదీకి అరుదైన గౌరవం యుద్ధంలో కొత్త మలుపు.. సముద్రంలో డ్రోన్ దాడులు రష్యా జలాంతర్గామిని ధ్వంసం చేసిన ఉక్రెయిన్ బాండీ బీచ్ ఉగ్రదాడి..16 మంది దుర్మరణం నేటి నుంచి ప్రధాని మోదీ మూడు దేశాల విదేశీ పర్యటన నేటి నుంచే సోషల్ మీడియా వెట్టింగ్ బేబీ పౌడర్ కేసులో ‘Johnson & Johnson’కు ఎదురుదెబ్బ టాటా, ఇన్ఫోసిస్‌ కంపెనీలకు H-1B వీసా షాక్ వైట్ హౌస్ పై కాల్పులు.. ఆ పౌరులకు నో ఎంట్రీ! గాలివానల బీభత్సం కూలిపోయిన స్టాట్యూ ఆఫ్ లిబర్టీ! ప్రధాని మోదీకి అరుదైన గౌరవం యుద్ధంలో కొత్త మలుపు.. సముద్రంలో డ్రోన్ దాడులు రష్యా జలాంతర్గామిని ధ్వంసం చేసిన ఉక్రెయిన్ బాండీ బీచ్ ఉగ్రదాడి..16 మంది దుర్మరణం నేటి నుంచి ప్రధాని మోదీ మూడు దేశాల విదేశీ పర్యటన నేటి నుంచే సోషల్ మీడియా వెట్టింగ్ బేబీ పౌడర్ కేసులో ‘Johnson & Johnson’కు ఎదురుదెబ్బ టాటా, ఇన్ఫోసిస్‌ కంపెనీలకు H-1B వీసా షాక్ వైట్ హౌస్ పై కాల్పులు.. ఆ పౌరులకు నో ఎంట్రీ! గాలివానల బీభత్సం కూలిపోయిన స్టాట్యూ ఆఫ్ లిబర్టీ! ప్రధాని మోదీకి అరుదైన గౌరవం యుద్ధంలో కొత్త మలుపు.. సముద్రంలో డ్రోన్ దాడులు రష్యా జలాంతర్గామిని ధ్వంసం చేసిన ఉక్రెయిన్ బాండీ బీచ్ ఉగ్రదాడి..16 మంది దుర్మరణం నేటి నుంచి ప్రధాని మోదీ మూడు దేశాల విదేశీ పర్యటన నేటి నుంచే సోషల్ మీడియా వెట్టింగ్ బేబీ పౌడర్ కేసులో ‘Johnson & Johnson’కు ఎదురుదెబ్బ

Army: తెహ్రీక్-ఎ-తాలిబన్ దాడుల్లో పాక్ సైనికులకు భారీ నష్టం

Vanipushpa
Army: తెహ్రీక్-ఎ-తాలిబన్ దాడుల్లో పాక్ సైనికులకు భారీ నష్టం

దక్షిణ వజీరిస్తాన్‌(waziristan)లో తెహ్రీక్-ఎ-తాలిబన్(tehrik-a-taliban) జరిపిన తీవ్రమైన దాడిలో పాకిస్తాన్ ఆర్మీకి చెందిన మేజర్ సయ్యద్ మోయిజ్ అబ్బాస్ షా(pakistan army major moiz abbas shah) మరణించారు. ఈ దాడిలో మొత్తం 15 మంది పాక్ సైనికులు ప్రాణాలు కోల్పోయారు. ఈ దాడులపై పాక్ అధికారిక ప్రకటన ఇవ్వకపోయినా, కొంతమంది సైనికుల మరణాన్ని అంగీకరించారు.
మేజర్ మోయిజ్ అబ్బాస్ – 2019లో వార్తల్లోకి
2019లో బాలాకోట్ ఎయిర్ స్ట్రైక్ సమయంలో భారత వాయుసేన గ్రూప్ కెప్టెన్ అభినందన్ వర్థమాన్‌ను పట్టుకొని హింసించిన మేజర్ మోయిజ్ అబ్బాస్ అప్పట్లో తెగ పాపులర్ అయ్యాడు. అతను “అభినందన్‌ను బంధించి విచారణ చేశాం” అని ప్రకటించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

Pakistan: తెహ్రీక్-ఎ-తాలిబన్ దాడుల్లో పాక్ సైనికులకు భారీ నష్టం
Pakistan: తెహ్రీక్-ఎ-తాలిబన్ దాడుల్లో పాక్ సైనికులకు భారీ నష్టం

సెర్చ్ ఆపరేషన్‌లో ఉన్న సమయంలో దాడి
దక్షిణ వజీరిస్తాన్‌లోని సర్గోధా ప్రాంతంలో తెహ్రీక్-ఎ-తాలిబన్ దాడి జరిపిన సమయంలో మేజర్ మోయిజ్ సెర్చ్ ఆపరేషన్‌లో పాల్గొంటున్నాడు. అదే సమయంలో అతనిపై ఉగ్రవాదులు విరుచుకుపడ్డారు. ఈ దాడిలో అతను తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతిచెందాడు.

అభినందన్ ఎఫెక్ట్? వ్యతిరేక శక్తుల లక్ష్యం
భారతీయులు గ్రూప్ కెప్టెన్ అభినందన్‌పై పాక్ సైన్యం చూపిన అమానవీయతను మర్చిపోలేదు. ఇప్పుడు ఆ అమానవీయ చర్యలకు పాల్పడిన మేజర్ మోయిజ్ అబ్బాస్ హత్య అవడం నేపథ్యంగా “కర్మ తిరిగి తన్నింది” అంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.

అధికారిక ధృవీకరణకై నిరీక్షణ
ఇప్పటివరకు పాకిస్తాన్ ఆర్మీ ఈ దాడులను అధికారికంగా ధృవీకరించలేదు. కానీ స్థానిక మీడియా వర్గాలు, ఉగ్రవాదుల గ్రూపుల వర్గాలు ఈ ఘటనకు సంబంధించి వివరాలను వెలికితీస్తున్నాయి. మోయిజ్ మృతి పాక్ సైన్యంలో కలకలం రేపినట్లు తెలుస్తోంది. దీంతో మేజర్ సయ్యద్ మోయిజ్ అబ్బాస్ పేరు వార్తల్లోకి వచ్చింది. తాలిబాన్ దాడి చేసినప్పుడు మేజర్ సయ్యద్ సర్గోధా ప్రాంతంలో సెర్చ్ ఆపరేషన్‌లో ఉన్నాడు. 2019లో భారత్ పాకిస్తాన్‌లోని ఉగ్రవాద స్థావరాలపై ఎయిర్ స్ట్రైయిక్ చేసింది.గ్రూప్ కెప్టెన్ అభినందన్ పాకిస్తానీ F-16ను కూల్చివేసాడు. ఆ సమయంలో అతని MIG-21 కూలిపోయింది. దీంతో అతను పాకిస్తాన్‌లో పడి ఆ దేశ సైన్యానికి పట్టుబడ్డాడు. అతని యూనిట్ అభినందన్ బంధించాయని మేజర్ సయ్యద్ పేర్కొన్నారు.

Read Also: Stock market: యుద్ధ భయాలు ఉన్నా లాభాల్లోనే సూచీలు

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

వెనిజులా ఆయిల్ ట్యాంకర్ల దిగ్బంధానికి ట్రంప్ ఆదేశం

వెనిజులా ఆయిల్ ట్యాంకర్ల దిగ్బంధానికి ట్రంప్ ఆదేశం

తల్లిదండ్రులను హతమార్చిన కేసులో రాబ్ రైనర్ కుమారురు అరెస్టు

తల్లిదండ్రులను హతమార్చిన కేసులో రాబ్ రైనర్ కుమారురు అరెస్టు

ఎలాన్ మస్క్ డేటా సెంటర్ పక్కనే జీవితం నరకం.. స్థానికుల ఆవేదన

ఎలాన్ మస్క్ డేటా సెంటర్ పక్కనే జీవితం నరకం.. స్థానికుల ఆవేదన

వెనిజువెలాపై ట్రంప్ సంచలన నిర్ణయం.. ఆయిల్ ట్యాంకర్లపై ఆంక్షలు…

వెనిజువెలాపై ట్రంప్ సంచలన నిర్ణయం.. ఆయిల్ ట్యాంకర్లపై ఆంక్షలు…

కెనడా బయట జన్మించినా పౌరసత్వం షూరూ

కెనడా బయట జన్మించినా పౌరసత్వం షూరూ

రేర్ ఎర్త్ మినరల్స్ ఉత్పత్తి కోసం కేంద్రం భారీ పథకం

రేర్ ఎర్త్ మినరల్స్ ఉత్పత్తి కోసం కేంద్రం భారీ పథకం

టాటా, ఇన్ఫోసిస్‌ కంపెనీలకు H-1B వీసా షాక్

టాటా, ఇన్ఫోసిస్‌ కంపెనీలకు H-1B వీసా షాక్

వైట్ హౌస్ పై కాల్పులు.. ఆ పౌరులకు నో ఎంట్రీ!

వైట్ హౌస్ పై కాల్పులు.. ఆ పౌరులకు నో ఎంట్రీ!

ప్రపంచ భద్రతకు ఇస్లాం ముప్పు.. తులసి గబ్బార్డ్

ప్రపంచ భద్రతకు ఇస్లాం ముప్పు.. తులసి గబ్బార్డ్

లాస్ ఏంజిల్స్ లో కొత్త ఇండియన్ కాన్సులర్ సెంటర్

లాస్ ఏంజిల్స్ లో కొత్త ఇండియన్ కాన్సులర్ సెంటర్

ఆ ఉగ్రవాది హైదరాబాద్ వాసిగా నిర్ధారణ

ఆ ఉగ్రవాది హైదరాబాద్ వాసిగా నిర్ధారణ

ప్రధాని మోదీకి అరుదైన గౌరవం

ప్రధాని మోదీకి అరుదైన గౌరవం

📢 For Advertisement Booking: 98481 12870