हिन्दी | Epaper
ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య.. ‘లాస్ట్ డే’ అని స్టేటస్! ప్రేమ పెళ్లికి అడ్డంగా మారిన తల్లిదండ్రులను హతమార్చిన కూతురు గోదాముల్లో ఘోర అగ్నిప్రమాదం.. 8 మంది మృతి బస్సులో హఠాత్తుగా పొగలు ఒకే రోజు మూడు హత్యలు చంపి కాలువలో పడేసిన యువతి భార్యపై పెట్రోల్ పోసి నిప్పంటించిన భర్త ఘోర బస్సు ప్రమాదం.. ఉగ్ర కుట్ర భగ్నం ఓట్ల కోసం క్షుద్రపూజలు ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య.. ‘లాస్ట్ డే’ అని స్టేటస్! ప్రేమ పెళ్లికి అడ్డంగా మారిన తల్లిదండ్రులను హతమార్చిన కూతురు గోదాముల్లో ఘోర అగ్నిప్రమాదం.. 8 మంది మృతి బస్సులో హఠాత్తుగా పొగలు ఒకే రోజు మూడు హత్యలు చంపి కాలువలో పడేసిన యువతి భార్యపై పెట్రోల్ పోసి నిప్పంటించిన భర్త ఘోర బస్సు ప్రమాదం.. ఉగ్ర కుట్ర భగ్నం ఓట్ల కోసం క్షుద్రపూజలు ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య.. ‘లాస్ట్ డే’ అని స్టేటస్! ప్రేమ పెళ్లికి అడ్డంగా మారిన తల్లిదండ్రులను హతమార్చిన కూతురు గోదాముల్లో ఘోర అగ్నిప్రమాదం.. 8 మంది మృతి బస్సులో హఠాత్తుగా పొగలు ఒకే రోజు మూడు హత్యలు చంపి కాలువలో పడేసిన యువతి భార్యపై పెట్రోల్ పోసి నిప్పంటించిన భర్త ఘోర బస్సు ప్రమాదం.. ఉగ్ర కుట్ర భగ్నం ఓట్ల కోసం క్షుద్రపూజలు ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య.. ‘లాస్ట్ డే’ అని స్టేటస్! ప్రేమ పెళ్లికి అడ్డంగా మారిన తల్లిదండ్రులను హతమార్చిన కూతురు గోదాముల్లో ఘోర అగ్నిప్రమాదం.. 8 మంది మృతి బస్సులో హఠాత్తుగా పొగలు ఒకే రోజు మూడు హత్యలు చంపి కాలువలో పడేసిన యువతి భార్యపై పెట్రోల్ పోసి నిప్పంటించిన భర్త ఘోర బస్సు ప్రమాదం.. ఉగ్ర కుట్ర భగ్నం ఓట్ల కోసం క్షుద్రపూజలు

Fish: అయ్యో చేప ఎంత పని చేసింది చివరకు ఏమైంది

Anusha
Fish: అయ్యో చేప ఎంత పని చేసింది చివరకు ఏమైంది

తమిళనాడులోని చెన్నై సమీపంలో ఒక విషాదకర సంఘటన జరిగింది.మధురాంతకంలో ఉంటున్న మణికందన్ అనే 29 ఏళ్ల వ్యక్తి తాను పట్టుకున్న చేప తన శ్వాసనాళంలో ఇరుక్కుపోవడంతో మరణించాడు. మధురాంతకంలోని ఒక సరస్సులో మంగళవారం ఉదయం అతడు చేపలు పట్టేందుకు వెళ్లాడు. ముందుగా ఒక చేపదొరికింది. అక్కడే మరొకటి కనిపించింది. దాంతో ముందుగా పట్టుకున్న చేపను ఎక్కడో పెట్టాలో అర్థం కాకపోవటంతో దాన్ని నోటితో పట్టుకుని మరో చేప కోసం ప్రయత్నించాడు.ముందుగా దొరికిన చేపను నోట్లో పెట్టుకున్న మణికందన్‌ మరొకదాన్ని రెండు చేతులతో పట్టుకోవడానికి నీళ్లలోకి వంగి పట్టుకున్నాడు. అప్పుడే అతని నోటిలో ఉన్న చేప నోట్లోకి తల దూర్చి మరింత లోపలికి వెళ్లి అతని శ్వాసనాళంలోకి దూసుకెళ్లింది. దాంతో మణికందన్‌ ఊపిరి పీల్చుకోవడానికి ఇబ్బంది పడుతూ గిలగిలాడిపోయాడు. గొంతులోకి దూసుకెళ్లిన చేపను బయటకు లాగడానికి ప్రయత్నిస్తూ నీటిలోంచి బయటకు పరుగెత్తాడు. భయాందోళనతో అతను సమీపంలోని అరయ్యప్పక్కం గ్రామంలోని తన ఇంటి వైపు పరిగెత్తాడు. అతని గొంతులోకి దూరిన చేపను తొలగించడానికి కొంతమంది స్థానికులు ప్రయత్నించారు.కానీ దాని వీపుపై ఉన్న ముళ్లు పొడువుగా ఉండడంతో, శ్వాసనాళ మార్గంలో చిక్కుకున్నందున వారు దాన్ని బయటకు లాగలేకపోయారు. హుటాహుటిన మణికందన్‌ను చెంగల్‌పేట ప్రభుత్వ వైద్య కళాశాల ఆసుపత్రికి తరలించారు. కానీ, అక్కడ వైద్యులు అతన్ని పరీక్షించి చనిపోయినట్లుగా ప్రకటించారు. రోజువారీ కూలీ అయిన మణికందన్ సరస్సులో చేపలు పట్టేవాడని, తను చేతులతోనే చేపలు పట్టడంలో నిపుణుడని స్థానికులు తెలిపారు. అతను సాధారణంగా ఎప్పూడు స్నేహితులతో కలిసి చేపల వేటకు వెళ్లేవాడని, కానీ మంగళవారం అతను ఒంటరిగా వెళ్లినట్టుగా చెప్పారు. దాంతో అతనికి సాయం చేయడానికి దగ్గరల్లో ఎవరూ లేకుండా పోయారని గ్రామస్తులు వాపోయారు. మణికందన్‌ మరణంతో వారి కుటుంబం, అటు గ్రామంలోనూ విషాధ ఛా యలు అలుముకున్నాయి.

 Fish: అయ్యో చేప ఎంత పని చేసింది చివరకు ఏమైంది

జాగ్రత్తలు

చేపలను నోట్లో పెట్టకూడదు,తాత్కాలికంగా చేపను ఉంచడానికి చిన్న ప్యాకెట్ లేదా బకెట్‌ను ఉపయోగించాలి.ఎప్పుడూ కనీసం ఇద్దరు కలిసి వేటకు వెళ్లాలి.లైఫ్ జాకెట్లు, గ్లౌజ్‌లు, బూట్లు వంటివి ధరించాలి.

Read also: RBI: లక్ష నుండి 2 లక్షల వరకు ఆర్బీఐ అనుమతి

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

ఎప్‌స్టీన్‌తో ఎలాన్ మస్క్‌కు లింకులు

ఎప్‌స్టీన్‌తో ఎలాన్ మస్క్‌కు లింకులు

అత్తింటి వేధింపులు.. ముగ్గురు పిల్లలను ఉరేసి చంపి తల్లి ఆత్మహత్యాయత్నం

అత్తింటి వేధింపులు.. ముగ్గురు పిల్లలను ఉరేసి చంపి తల్లి ఆత్మహత్యాయత్నం

వీధి కుక్కల బీభత్సం.. చిన్నారికి తీవ్ర గాయాలు
0:19

వీధి కుక్కల బీభత్సం.. చిన్నారికి తీవ్ర గాయాలు

రోహిత్ శెట్టి ఇంటి వద్ద కాల్పులు.. ఐదుగురు అరెస్ట్

రోహిత్ శెట్టి ఇంటి వద్ద కాల్పులు.. ఐదుగురు అరెస్ట్

అనంతపురం జిల్లాలో మహిళపై చిరుతపులి దాడి

అనంతపురం జిల్లాలో మహిళపై చిరుతపులి దాడి

ప్రేమ పేరుతో ముగ్గురిని పెళ్లి చేసుకుని మోసం చేసిన  మహిళ

ప్రేమ పేరుతో ముగ్గురిని పెళ్లి చేసుకుని మోసం చేసిన  మహిళ

కూతురిని చంపిన తండ్రి..కారణమేంటో తెలుసా?

కూతురిని చంపిన తండ్రి..కారణమేంటో తెలుసా?

ఉక్రెయిన్‌లో శాంతి చర్చల ముందు రష్యా డ్రోన్ దాడి..15 మంది మృతి

ఉక్రెయిన్‌లో శాంతి చర్చల ముందు రష్యా డ్రోన్ దాడి..15 మంది మృతి

భార్య ఆత్మహత్య ప్రయత్నం.. సహకరించిన భర్త

భార్య ఆత్మహత్య ప్రయత్నం.. సహకరించిన భర్త

చెత్తకుప్పలో సంచి.. తెరిచి చూస్తే షాక్ !

చెత్తకుప్పలో సంచి.. తెరిచి చూస్తే షాక్ !

వృద్ధురాలిపై అత్యాచారం చేసి.. ఆపై ఆత్మహత్య చేసుకున్న పనివాడు

వృద్ధురాలిపై అత్యాచారం చేసి.. ఆపై ఆత్మహత్య చేసుకున్న పనివాడు

బలూచిస్తాన్‌లో హై అలర్ట్.. 145 మందిని హతమార్చిన ఆర్మీ

బలూచిస్తాన్‌లో హై అలర్ట్.. 145 మందిని హతమార్చిన ఆర్మీ

📢 For Advertisement Booking: 98481 12870