हिन्दी | Epaper
నర్సాపూర్‌–చెన్నై వందే భారత్‌ ప్రారంభం.. ఏపీలో ₹లక్ష కోట్లతో 110 భారీ ప్రాజెక్టులు స్మార్ట్ రేషన్ కార్డులు.. ఇవాళే చివరి తేదీ జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి ఉద్యోగులకు డీఏ శుభవార్త నేడు ఏపీ కేబినెట్ భేటీ మహిళాభివృద్ధి & శిశు సంక్షేమ శాఖలో పోస్టులు నర్సాపూర్‌–చెన్నై వందే భారత్‌ ప్రారంభం.. ఏపీలో ₹లక్ష కోట్లతో 110 భారీ ప్రాజెక్టులు స్మార్ట్ రేషన్ కార్డులు.. ఇవాళే చివరి తేదీ జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి ఉద్యోగులకు డీఏ శుభవార్త నేడు ఏపీ కేబినెట్ భేటీ మహిళాభివృద్ధి & శిశు సంక్షేమ శాఖలో పోస్టులు నర్సాపూర్‌–చెన్నై వందే భారత్‌ ప్రారంభం.. ఏపీలో ₹లక్ష కోట్లతో 110 భారీ ప్రాజెక్టులు స్మార్ట్ రేషన్ కార్డులు.. ఇవాళే చివరి తేదీ జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి ఉద్యోగులకు డీఏ శుభవార్త నేడు ఏపీ కేబినెట్ భేటీ మహిళాభివృద్ధి & శిశు సంక్షేమ శాఖలో పోస్టులు నర్సాపూర్‌–చెన్నై వందే భారత్‌ ప్రారంభం.. ఏపీలో ₹లక్ష కోట్లతో 110 భారీ ప్రాజెక్టులు స్మార్ట్ రేషన్ కార్డులు.. ఇవాళే చివరి తేదీ జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి ఉద్యోగులకు డీఏ శుభవార్త నేడు ఏపీ కేబినెట్ భేటీ మహిళాభివృద్ధి & శిశు సంక్షేమ శాఖలో పోస్టులు

News Telugu: Deepavali: తెలుగు ప్రజలందరికీ దీపావళి శుభాకాంక్షలు: పవన్ కల్యాణ్

Rajitha
News Telugu: Deepavali: తెలుగు ప్రజలందరికీ దీపావళి శుభాకాంక్షలు: పవన్ కల్యాణ్

Deepavali: ‘నయా నరకాసురులు’పై పవన్ పరోక్ష వ్యాఖ్యలు ప్రజలలో చిచ్చు పెట్టే ప్రయత్నాలు చేస్తున్న వారిపై హెచ్చరిక. మహిళలు సత్యభామ స్ఫూర్తిని స్ఫురించుకోవాలని సూచన పర్యావరణహితంగా, సురక్షితంగా దీపావళి జరుపుకోవాలని పిలుపు. దీపావళి (Deepavali) పర్వదినం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ (pawan kalyan) తెలుగు ప్రజలకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. అయితే ఈ సందేశంలో ఆయన పరోక్షంగా రాజకీయ ప్రత్యర్థులపై విమర్శలు చేశారు. ప్రజాస్వామ్య యుద్ధంలో ‘నయా నరకాసురులు’ని ప్రజలు ఓడించారని, కానీ వారు మరో రూపంలో తిరిగి చిచ్చు పెట్టే ప్రయత్నాలు చేస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు.

Read also: AP: గురుకుల పార్ట్‌టైమ్‌ ఉపాధ్యాయులకు హైకోర్టు స్వల్ప ఊరట

Deepavali

Deepavali: తెలుగు ప్రజలందరికీ దీపావళి శుభాకాంక్షలు: పవన్ కల్యాణ్

“తెలుగు ప్రజలందరికీ దీపావళి (Diwali) శుభాకాంక్షలు! వెలుగు చీకటిపై గెలుపునకు ప్రతీకగా నిలిచే ఈ పండుగ మన జీవితంలో సానుకూలతను నింపుతుంది. ప్రజాస్వామ్య యుద్ధంలో ప్రజలు ‘నయా నరకాసురులను’ ఓడించారు. కానీ, ఈ నరకాసురులు మారీచుల్లా రూపాలు మార్చుకుంటూ మళ్లీ ప్రజల్లో చిచ్చు పెట్టే కుట్రలకు దిగుతున్నారు. కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండి, అటువంటి వ్యక్తులకు ఎప్పటికప్పుడు గుణపాఠం చెప్పాలి,” అని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. అదే సమయంలో మహిళలకు ప్రత్యేక సందేశం ఇస్తూ “సత్యభామ స్ఫూర్తిని అందిపుచ్చుకోవాలి” అన్నారు. టపాసులు కాల్చేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని, పర్యావరణహితంగా దీపావళి జరుపుకోవాలని ప్రజలను ఆయన కోరారు.

పవన్ కళ్యాణ్ ఈ దీపావళి సందేశంలో ముఖ్యంగా ఏ అంశంపై జాగ్రత్త పడమని పిలుపునిచ్చారు?
ప్రజలలో చిచ్చు, విభేదాలు సృష్టించే ‘నయా నరకాసురుల’పై జాగ్రత్తగా ఉండమని పిలుపునిచ్చారు.

పవన్ కళ్యాణ్ మహిళలకు ఏమని సూచించారు?
మహిళలు సత్యభామ స్ఫూర్తిని స్ఫురించుకోవాలని సూచించారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : https://epaper.vaartha.com/

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870