हिन्दी | Epaper
భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

Indian Navy: ఇండియన్ నేవిలో పాక్ ఇన్‌ఫార్మర్ అరెస్ట్

Vanipushpa
Indian Navy: ఇండియన్ నేవిలో పాక్ ఇన్‌ఫార్మర్ అరెస్ట్

భారత రక్షణ వ్యవస్థ(Indian Defence Department)లో ఓ భద్రతా లోపం వెలుగులోకి వచ్చింది. దేశ రక్షణ శాఖలో పనిచేస్తున్న ఓ ఉద్యోగి పాకిస్తాన్‌(Pakistan)కు గూఢాచర్యం చేసినట్లు పోలీసులు గుర్తించారు. దీనిపై రాజస్థాన్ ఇంటెలిజెన్స్‌ బృందం(Rajastan intelligence group) పెద్ద ఎత్తున దర్యాప్తు చేపట్టింది.
అరెస్టైన నేవీ ఉద్యోగి: విశాల్ యాదవ్(Vishal Yadav)
నిందితుడు: విశాల్ యాదవ్, హర్యానాలోని రేవారి జిల్లాలోని పున్సిక ప్రాంత నివాసి.
ఉద్యోగం: నావల్ హెడ్ క్వార్టర్స్‌లో అప్పర్ డివిజన్ క్లర్క్ (UDC)
ప్రస్తుతం డైరెక్టరేట్ ఆఫ్ డాక్‌యార్డ్‌లో పని చేస్తున్నాడు.
1923 అధికారిక రహస్యాల చట్టం కింద రాజస్థాన్ ఇంటెలిజెన్స్ పోలీసులు బుధవారం అరెస్టు చేశారు.

Indian Navy: ఇండియన్ నేవిలో పాక్ ఇన్‌ఫార్మర్.. అరెస్ట్
Indian Navy: ఇండియన్ నేవిలో పాక్ ఇన్‌ఫార్మర్.. అరెస్ట్

పాక్‌కు లీక్ చేసిన రహస్య సమాచారం
సోషల్ మీడియా ద్వారా పాకిస్తానీ మహిళా హ్యాండ్లర్‌కు సమాచారం లీక్ చేశాడు.
ఆమెతో ప్రియా శర్మ అనే ఫేక్ అకౌంట్ ద్వారా చాటింగ్ చేశాడు.
ఆపరేషన్ సిందూర్‌కు సంబంధించిన సున్నితమైన నావికాదళ నిఘా సమాచారంను షేర్ చేశాడు.
ఫోరెన్సిక్‌ విశ్లేషణలో చాట్ రికార్డులు, డాక్యుమెంట్లు లభించాయి.

ఆర్థిక ప్రలోభాల కారణంగా గూఢచర్యం
విశాల్ యాదవ్ ఆన్‌లైన్ గేమింగ్‌కు బానిస అయ్యాడు.
ఆర్థికంగా కష్టాల్లో ఉన్నందున: క్రిప్టో కరెన్సీ, బ్యాంక్ మార్గంలో డబ్బులు తీసుకున్నాడు.
రహస్య సమాచారం పంచుకుని పాక్ ISI సంస్థకు గూఢచారిగా మారాడు. విశాల్ యాదవ్ డైరెక్టరేట్ ఆఫ్ డాక్‌యార్డ్‌లో పనిచేస్తున్నాడు. ప్రియా శర్మ అనే ఫేక్ అకౌంట్‌లో పాకిస్తానీ మహిళా హ్యాండ్లర్‌తో సోషల్ మీడియాలో ఇన్‌ఫర్మేషన్ లీక్ చేశాడు.
నేవీ వంటి కీలక విభాగంలో పనిచేస్తున్న ఉద్యోగి ఇలా సమాచారం లీక్ చేయడం భద్రతా యంత్రాంగానికి గట్టి హెచ్చరిక. కేంద్ర ఇంటెలిజెన్స్‌తో పాటు నావల్ ఇంటెలిజెన్స్ డిపార్ట్‌మెంట్ ఈ ఘటనపై లోతుగా దర్యాప్తు చేస్తున్నాయి.

Read Also: Iran-Israel war : ఇరాన్ నుంచి మరో 296 మంది భారతీయుల తరలింపు

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

పుతిన్ భారత పర్యటనతో ప్రయోజనం ఎంత?

పుతిన్ భారత పర్యటనతో ప్రయోజనం ఎంత?

ఇండిగో విమానాల రద్దుతో ప్రయాణికుల ఇక్కట్లు

ఇండిగో విమానాల రద్దుతో ప్రయాణికుల ఇక్కట్లు

ఉక్రెయిన్ కంటే నా దేశ భద్రత ముఖ్యం: పుతిన్

ఉక్రెయిన్ కంటే నా దేశ భద్రత ముఖ్యం: పుతిన్

పుతిన్‌కు రాష్ట్రపతి భవన్​లో స్వాగతం పలికిన రాష్ట్రపతి, ప్రధాని మోదీ

పుతిన్‌కు రాష్ట్రపతి భవన్​లో స్వాగతం పలికిన రాష్ట్రపతి, ప్రధాని మోదీ

మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్: పుతిన్

మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్: పుతిన్

వర్క్ పరిమిట్ కాలపరిమితి తగ్గించిన ట్రంప్

వర్క్ పరిమిట్ కాలపరిమితి తగ్గించిన ట్రంప్

40వ టెస్ట్ సెంచరీతో హేడెన్‌కు ఊరట ఇచ్చిన జో రూట్…

40వ టెస్ట్ సెంచరీతో హేడెన్‌కు ఊరట ఇచ్చిన జో రూట్…

పుతిన్‌కు భగవద్గీతను అందించిన ప్రధాని మోదీ

పుతిన్‌కు భగవద్గీతను అందించిన ప్రధాని మోదీ

పుతిన్ పర్యటన: నేడు ఢిల్లీలో ట్రాఫిక్ ఆంక్షలు, మార్గమళ్లింపులు…

పుతిన్ పర్యటన: నేడు ఢిల్లీలో ట్రాఫిక్ ఆంక్షలు, మార్గమళ్లింపులు…

గార్డులు, టెక్నాలజీ, గోప్య ప్రణాళికలు—పుతిన్ భద్రతా రహస్యాలు

గార్డులు, టెక్నాలజీ, గోప్య ప్రణాళికలు—పుతిన్ భద్రతా రహస్యాలు

బంగ్లాదేశ్‌కు పంపించబడిన గర్భిణి మహిళ…

బంగ్లాదేశ్‌కు పంపించబడిన గర్భిణి మహిళ…

ఇంధన భద్రత కోసం భారత్-రష్యా డీల్

ఇంధన భద్రత కోసం భారత్-రష్యా డీల్

📢 For Advertisement Booking: 98481 12870