हिन्दी | Epaper

YouTube: AIతోనే వీడియోలు: సీఈఓ నీల్ మోహన్

Aanusha
YouTube: AIతోనే వీడియోలు: సీఈఓ నీల్ మోహన్

ప్రపంచవ్యాప్తంగా వీడియో స్ట్రీమింగ్ రంగంలో అగ్రస్థానంలో ఉన్న యూట్యూబ్ (YouTube), కంటెంట్ క్రియేటర్ల భవిష్యత్తును మార్చే దిశగా అడుగులు వేస్తోంది.. 2026 నాటికి యూట్యూబ్‌ను ఒక “అంతిమ వినోద కేంద్రం”గా మార్చడమే లక్ష్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, క్రియేటర్ టూల్స్, పేరెంట్స్ కంట్రోల్స్‌ను మరింత విస్తరిస్తున్నట్లు సంస్థ వెల్లడించింది. యూట్యూబ్ సీఈఓ నీల్ మోహన్ తన 2026 వార్షిక లేఖలో ఈ కీలక విషయాలను ప్రస్తావించారు.

Read Also: SONY- TCL: హోమ్ ఎంటర్‌టైన్‌మెంట్ రంగంలో కీలక పరిణామం

YouTube: Videos will be made with AI: CEO Neal Mohan
YouTube: Videos will be made with AI: CEO Neal Mohan

‘ఏఐ డిజిటల్ ట్విన్’ సహాయంతో షార్ట్స్ క్రియేట్ చేయొచ్చు

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, క్రియేటర్ టూల్స్, పేరెంట్స్ కంట్రోల్ లను రెట్టింపు చేస్తున్నట్లు తెలిపింది. ఇకపై క్రియేటర్లు కెమెరా ముందుకు రాకుండానే, తమలాగే కనిపించే ‘ఏఐ డిజిటల్ ట్విన్’ సహాయంతో షార్ట్స్, వీడియోలను క్రియేట్ చేయవచ్చని యూట్యూబ్ సీఈఓ నీల్ మోహన్ తన 2026 వార్షిక లేఖలో వెల్లడించారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

కల్తీ పాల ఘటనలు.. FSSAI కీలక ఆదేశాలు

కల్తీ పాల ఘటనలు.. FSSAI కీలక ఆదేశాలు

నేడు రైతుల అకౌంట్లలోకి రూ.6వేలు

నేడు రైతుల అకౌంట్లలోకి రూ.6వేలు

పెళ్లైన నెలకే భర్తను చంపిన భార్య

పెళ్లైన నెలకే భర్తను చంపిన భార్య

జేకేసీఏ స్కామ్ కేసులో నాన్ బెయిలబుల్ వారెంట్

జేకేసీఏ స్కామ్ కేసులో నాన్ బెయిలబుల్ వారెంట్

గ్యాస్ కొరత భయం, ఆన్‌లైన్‌లో ఇండక్షన్ స్టవ్‌లు ఔట్ ఆఫ్ స్టాక్!

గ్యాస్ కొరత భయం, ఆన్‌లైన్‌లో ఇండక్షన్ స్టవ్‌లు ఔట్ ఆఫ్ స్టాక్!

No image

దేశంలో ఇంధన సంక్షోభం ముంచుకొస్తోందని – రాహుల్ గాంధీ హెచ్చరించారు.

గ్యాస్ కొరతతో దేశం అల్లాడుతోంది రాహుల్ గాంధీ

గ్యాస్ కొరతతో దేశం అల్లాడుతోంది రాహుల్ గాంధీ

కర్ణాటకలో విద్యుత్ కష్టాలు మొదలయ్యాయా?

కర్ణాటకలో విద్యుత్ కష్టాలు మొదలయ్యాయా?

ఎల్పీజీ కొరతపై కేంద్రానికి రాహుల్ గాంధీ సూచన

ఎల్పీజీ కొరతపై కేంద్రానికి రాహుల్ గాంధీ సూచన

సభలో ఎవరికీ ప్రత్యేక వెసులుబాట్లు ఉండవు : స్పీకర్‌ ఓంబిర్లా

సభలో ఎవరికీ ప్రత్యేక వెసులుబాట్లు ఉండవు : స్పీకర్‌ ఓంబిర్లా

గ్యాస్ బుక్ చేశారా? 2 రోజుల్లో రాకపోతే ఈ నెంబర్లకు కాల్ చేయండి!

గ్యాస్ బుక్ చేశారా? 2 రోజుల్లో రాకపోతే ఈ నెంబర్లకు కాల్ చేయండి!

భారీ నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

భారీ నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

📢 For Advertisement Booking: 98481 12870