हिन्दी | Epaper
పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం

Bengaluru: మారనున్న ఇన్‌కమ్ టాక్స్ రూల్స్..సిటీ ఉద్యోగులకు ఊరట..!

Vanipushpa
Bengaluru: మారనున్న ఇన్‌కమ్ టాక్స్ రూల్స్..సిటీ ఉద్యోగులకు ఊరట..!

భారతదేశంలోని ప్రధాన నగరాల్లో నివసిస్తున్న ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం ఒక తీపి కబురు అందించబోతోంది. ముఖ్యంగా ఐటీ హబ్‌లుగా పేరొందిన బెంగళూరు (Bengaluru), హైదరాబాద్ (Hyderabad), పూణే వంటి నగరాల్లో ఇళ్ల అద్దెలు ఆకాశాన్ని తాకుతున్న నేపథ్యంలో.. ఆదాయపు పన్ను నిబంధనలను సవరించాలని ప్రభుత్వం యోచిస్తోంది. ‘డ్రాఫ్ట్ ఇన్కమ్ టాక్స్ రూల్స్, 2026’ ప్రకారం.. కొన్ని నగరాల్లోకి ఉద్యోగులకు హెచ్‌ఆర్‌ఏ (HRA) మినహాయింపు పరిమితిని పెంచే నగరాల జాబితాను విస్తరించాలని ప్రతిపాదించారు. దీనివల్ల మధ్యతరగతి ఉద్యోగుల జేబులకు పెద్ద ఎత్తున ఉపశమనం లభించనుంది. ప్రస్తుత నిబంధనలు ఏమిటి? ప్రస్తుతం అమలులో ఉన్న ఆదాయపు పన్ను చట్టం ప్రకారం.. దేశాన్ని రెండు రకాలుగా విభజించారు. మెట్రో నగరాలైన ముంబై, ఢిల్లీ, కోల్‌కతా, చెన్నైలలో నివసించే వారు తమ బేసిక్ శాలరీలో 50 శాతం వరకు HRA మినహాయింపును క్లెయిమ్ చేసుకోవచ్చు. అయితే బెంగళూరు, హైదరాబాద్ వంటి నగరాలు టెక్నాలజీ పరంగా ఎంత ఎదిగినా ఇప్పటికీ వీటిని నాన్ – మెట్రో నగరాల జాబితాలోనే ఉంచారు.

Read Also: Delhi negligence deaths : అధికారుల నిర్లక్ష్యం, 5 రోజుల్లో 2 ప్రాణాలు బలి!

Bengaluru: మారనున్న ఇన్‌కమ్ టాక్స్ రూల్స్..సిటీ ఉద్యోగులకు ఊరట..!
Bengaluru: మారనున్న ఇన్‌కమ్ టాక్స్ రూల్స్..సిటీ ఉద్యోగులకు ఊరట..!

ప్రభుత్వ తాజా ప్రతిపాదన ప్రకారం

దీనివల్ల ఇక్కడ నివసించే వారు కేవలం 40 శాతం వరకు మాత్రమే HRA మినహాయింపు పొందుతున్నారు. ఈ వ్యత్యాసం వల్ల బెంగళూరు లాంటి నగరాల్లో భారీ అద్దెలు కడుతున్నా.. ఎక్కడెక్కడ ఆగుతుందంటే? కొత్తగా చేరనున్న నగరాలు ఇవే! ప్రభుత్వ తాజా ప్రతిపాదన ప్రకారం.. 50 శాతం HRA మినహాయింపు పరిమితిని మరో నాలుగు నగరాలకు విస్తరించనున్నారు. అవేంటంటే.. • బెంగళూరు, హైదరాబాద్ పూణే ,అహ్మదాబాద్ ( ఈ ప్రతిపాదన అమలులోకి వస్తే పాత పన్ను విధానాన్ని ఎంచుకునే ఉద్యోగులకు పన్ను భారం గణనీయంగా తగ్గుతుంది. తద్వారా వారి చేతికి వచ్చే జీతం పెరుగుతుంది. ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏమిటంటే.. ఈ HRA వెసులుబాటు కేవలం ‘పాత పన్ను విధానం’ (Old Tax Regime) అనుసరించేవారికి మాత్రమే లభిస్తుంది. సెక్షన్ 10(13A) కింద ఈ మినహాయింపును పొందవచ్చు. కొత్త పన్ను విధానం (New Tax Regime) ఎంచుకున్న వారికి దాదాపు అన్ని రకాల మినహాయింపులు తొలగించబడ్డాయి.

Read hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870