AI Content: సోషల్ మీడియా సంస్థలకు కేంద్రం షాక్

కృత్రిమ మేధ ఆధారంగా రూపొందించే కంటెంట్‌ (AI Content) పై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఏఐ టెక్నాలజీ వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో, దాని దుర్వినియోగాన్ని అరికట్టేందుకు స్పష్టమైన మార్గదర్శకాలను విడుదల చేసింది. ఇకపై ఏఐ ఆధారంగా రూపొందించిన కంటెంట్‌ను సోషల్ మీడియా వేదికలపై ప్రచురించేటప్పుడు తప్పనిసరిగా లేబుల్ లేదా వాటర్ మార్క్ ఉండాలని కేంద్రం ఆదేశించింది. Read Also: Manipur Violence: మణిపుర్‌లో మరోసారి అల్లర్లు ఆటోమేటెడ్ టూల్స్‌ను అందుబాటులోకి తీసుకురావాలి ఈ లేబుల్ … Continue reading AI Content: సోషల్ మీడియా సంస్థలకు కేంద్రం షాక్