हिन्दी | Epaper
పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం

Air India : బోయింగ్ 787-8కు ఇదే తొలి ప్రాణాంతక ప్రమాదం!

Sudheer
Air India : బోయింగ్ 787-8కు ఇదే తొలి ప్రాణాంతక ప్రమాదం!

అహ్మదాబాద్‌లో జరిగిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం (Ahmedabad plane crash) ప్రపంచ విమానయాన రంగాన్ని కుదిపేసింది. ఈ ప్రమాదంలో ఉపయోగించిన విమానం బోయింగ్ 787-8 (Boeing 787-8)డ్రీమ్ లైనర్, ఇది 2011లో ప్రారంభమైనప్పటి నుండి అత్యంత విశ్వసనీయంగా పరిగణించబడుతోంది. ఇప్పటి వరకు ఏ ప్రాణహానికీ కారణం కాలేకపోవడం ఈ ఎయిర్‌క్రాఫ్ట్ విశిష్టత. అయితే తాజాగా అహ్మదాబాద్‌లో జరిగిన ఘటనతో దీనికి సంబంధించి ఇదే మొదటి ప్రాణాంతక ప్రమాదంగా నమోదైంది.

ప్రపంచవ్యాప్తంగా పేరు పొందిన బోయింగ్ 787-8

బోయింగ్ సంస్థ రూపొందించిన ఈ 787-8 డ్రీమ్ లైనర్ ఖండాంతర ప్రయాణాలకు అనువుగా రూపొందించబడింది. ఒకేసారి 248 మంది ప్రయాణికులు ప్రయాణించగలరు. ఇది 13,530 కిలోమీటర్లు ఒకే సారి ప్రయాణించగల సామర్థ్యం కలిగిన విమానం. పైగా సాధారణ ఎయిర్‌క్రాఫ్ట్‌లతో పోలిస్తే ఇది ఇంధన వినియోగాన్ని 25% వరకు తగ్గించగలదు. అందుకే ఇది ప్రపంచంలో అత్యధికంగా అమ్ముడైన వైడ్ బాడీ విమానంగా గుర్తింపు పొందింది.

అత్యాధునిక సాంకేతికత ఉన్నా… ప్రమాదం తప్పలేదెందుకు?

ఇంత అధునాతన సాంకేతికత, విశ్వసనీయత ఉన్నప్పటికీ ఈ ప్రమాదం జరగడం aviation నిపుణులను ఆశ్చర్యంలో పడేసింది. బోయింగ్ 787-8 వంటి విమానం ఎలాంటి లోపంతో ప్రమాదానికి గురైందో తెలుసుకునేందుకు ప్రస్తుతం విస్తృత స్థాయిలో విచారణ కొనసాగుతోంది. ఈ ఘటన వలన బోయింగ్ విమాన భద్రతాపై, మానవీయ తప్పిదాలపై విమర్శలు, విశ్లేషణలు మళ్లీ మొదలయ్యాయి. అది ఎయిర్ ఇండియా, బోయింగ్ ఇద్దరికీ పాఠంగా మారనుంది.

Read Also : Chandrababu Naidu : నేటి నుంచి కీలక హామీ అమలు : చంద్రబాబు

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870