వచ్చే ఏడాది, 2026 బైక్ (Bikes) లవర్స్ కి అదిరిపోయే ఆరంభాన్ని ఇవ్వబోతోంది. జనవరి నెలలోనే దేశీయ మార్కెట్లోకి ప్రముఖ బ్రాండ్ల నుంచి నాలుగు శక్తివంతమైన బైక్లు (Bikes) సందడి చేయనున్నాయి. అడ్వెంచర్ రైడింగ్ నుంచి క్లాసిక్ క్రూజింగ్ వరకు ప్రతి ఒక్కరినీ ఆకట్టుకునేలా ఈ మోడల్స్ ఉండనున్నాయి. త్వరలో మార్కెట్లోకి రాబోతున్న బైక్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
Read Also: Sports: టీ20ల్లో హర్మన్, షెఫాలీ రికార్డులు

బ్రాండెడ్ బైక్
వీటిలో BMW F 450 GS, రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్ 650, KTM 390 అడ్వెంచర్ R, బ్రిక్స్టన్ క్రాస్‌ఫైర్ 500 స్టోర్ ఉన్నాయి. BMW F 450 GS 420cc ఇంజన్‌తో 47 bhp పవర్ అందిస్తుంది. రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్ 650, 650cc ఇంజన్‌తో 46.4 bhp శక్తినిస్తుంది. KTM 390 అడ్వెంచర్ R 398cc ఇంజన్‌తో 44 bhp పవర్ అందిస్తూ, ఆఫ్-రోడింగ్‌కు అనువుగా ఉంటుంది. బ్రిక్స్టన్ క్రాస్‌ఫైర్ 500 స్టోర్ 486cc ఇంజన్‌తో రానుంది.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: