AUS vs ENG: యాషెస్ సిరీస్‌.. ఇంగ్లండ్‌దే

ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్‌లో ఇంగ్లండ్ (AUS vs ENG) ఎట్టకేలకు విజయం సాధించింది. వరుసగా మూడు పరాజయాల తర్వాత నాలుగో టెస్ట్‌లో గెలుపొందింది. మెల్‌బోర్న్ వేదికగా ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. పూర్తిగా బౌలర్ల ఆధిపత్యం నడించిన ఈ మ్యాచ్ రెండు రోజుల్లోనే ముగిసింది. 14 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత ఆస్ట్రేలియా (AUS vs ENG) గడ్డపై ఇంగ్లండ్ టెస్ట్ మ్యాచ్ గెలిచింది. 2010-11లో చివరిసారిగా ఆసీస్ … Continue reading AUS vs ENG: యాషెస్ సిరీస్‌.. ఇంగ్లండ్‌దే