हिन्दी | Epaper
ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్ జనవరి 27న బ్యాంక్ ఉద్యోగుల సమ్మె పోలీసులు, మావోయిస్టుల మధ్య కాల్పులు.. 12 మంది మృతి ఇండోర్‌లో కలుషిత తాగునీరు కల్లోలం నేటి నుంచే భారత్ టాక్సీ సేవలు ప్రారంభం వాయు కాలుష్యానికి చెక్: గణనీయంగా తగ్గిన కాలుష్యం ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్ జనవరి 27న బ్యాంక్ ఉద్యోగుల సమ్మె పోలీసులు, మావోయిస్టుల మధ్య కాల్పులు.. 12 మంది మృతి ఇండోర్‌లో కలుషిత తాగునీరు కల్లోలం నేటి నుంచే భారత్ టాక్సీ సేవలు ప్రారంభం వాయు కాలుష్యానికి చెక్: గణనీయంగా తగ్గిన కాలుష్యం ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్ జనవరి 27న బ్యాంక్ ఉద్యోగుల సమ్మె పోలీసులు, మావోయిస్టుల మధ్య కాల్పులు.. 12 మంది మృతి ఇండోర్‌లో కలుషిత తాగునీరు కల్లోలం నేటి నుంచే భారత్ టాక్సీ సేవలు ప్రారంభం వాయు కాలుష్యానికి చెక్: గణనీయంగా తగ్గిన కాలుష్యం ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్ జనవరి 27న బ్యాంక్ ఉద్యోగుల సమ్మె పోలీసులు, మావోయిస్టుల మధ్య కాల్పులు.. 12 మంది మృతి ఇండోర్‌లో కలుషిత తాగునీరు కల్లోలం నేటి నుంచే భారత్ టాక్సీ సేవలు ప్రారంభం వాయు కాలుష్యానికి చెక్: గణనీయంగా తగ్గిన కాలుష్యం

Latest News: Aadhar Card: ఆధార్ కార్డ్ రూపు మారబోతోంది!

Anusha
Latest News: Aadhar Card: ఆధార్ కార్డ్ రూపు మారబోతోంది!

యునిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (UIDAI) దేశవ్యాప్తంగా కోట్లాది మందికి ఉన్న ఆధార్ కార్డును కొత్త డిజైన్‌తో విడుదల చేయాలని నిర్ణయించుకుంది. వ్యక్తిగత డేటా దుర్వినియోగం రోజురోజుకు పెరుగుతుండటంతో, భద్రతా ప్రమాణాలను పెంచేందుకు ఈ చర్యలు తీసుకోవాలని అధికారులు నిర్ణయించారు. కొత్త నిబంధనలను డిసెంబర్ నుంచే అమలు చేయాలని UIDAI లక్ష్యంగా పెట్టుకుంది.

Read Also: Prashant Kishor: ఓటమి నేపథ్యంలో ప్రశాంత్ కిశోర్ మౌన దీక్ష

కార్డుపై ఇకపై ప్రధానంగా రెండు వివరాలు మాత్రమే

కొత్తగా రూపొందించే ఆధార్ కార్డుపై కేవలం ఫోటో, క్యూఆర్ కోడ్ (QR Code) మాత్రమే ఉంటాయట. కార్డులో పేరు, చిరునామా, 12 -అంకెల ఆధార్ నంబర్ వంటి వ్యక్తిగత వివరాలు ఇకపై కనిపించవు. కార్డుపై అన్ని వివరాలు ఉండడం వల్ల డేటా ఎక్కువగా దుర్వినియోగం అవుతుందని అధికారులు అంటున్నారు.

అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెప్తున్నారు. కొత్త కార్డు డిజైన్‌లో మొత్తం సమాచారం QR కోడ్‌లో సురక్షితంగా నిల్వ చేయబడుతుంది. దీనిని సరైన ధృవీకరణ మార్గాల ద్వారా మాత్రమే పొందగలం. దీనివల్ల ఆధార్ (Aadhar Card) డీటెయిల్స్ మరింత సేఫ్ గా ఉంటాయి. డేటా దుర్వినియోగం అయ్యే అవకాశం తగ్గుతుంది. ఇప్పటికే హోటళ్ల వంటి సంస్థలు ఆధార్ నంబర్లను, బయోమెట్రిక్ డేటాను అనధికారంగా సేకరిస్తున్నాయి.

క్యూఆర్ కోడ్‌లో ఏముంటుంది?

ఇలాంటి వాటికి ఇకపై అవకాశం ఉండదు. ఇకనుంచి ఆధార్ (Aadhar Card) ను డాక్యుమెంట్ లా కాకుండా కేవలం వెరిఫికేషన్ కోసం మాత్రమే వాడేలా ఈ కొత్త డిజైన్ ఉండబోతోంది.కొత్త కార్డు డిజైన్‌లో మొత్తం సమాచారం QR కోడ్‌ (QR code) లో సురక్షితంగా నిల్వ చేయబడుతుంది. దీనిని సరైన ధృవీకరణ మార్గాల ద్వారా మాత్రమే పొందగలం.

దీనివల్ల ఆధార్ డీటెయిల్స్ మరింత సేఫ్ గా ఉంటాయి. డేటా దుర్వినియోగం అయ్యే అవకాశం తగ్గుతుంది. ఇప్పటికే హోటళ్ల వంటి సంస్థలు ఆధార్ నంబర్లను, బయోమెట్రిక్ డేటాను అనధికారంగా సేకరిస్తున్నాయి. ఇలాంటి వాటికి ఇకపై అవకాశం ఉండదు. ఇకనుంచి ఆధార్ ను డాక్యుమెంట్ లా కాకుండా కేవలం వెరిఫికేషన్ కోసం మాత్రమే వాడేలా ఈ కొత్త డిజైన్ ఉండబోతోంది.

The Aadhaar card is about to change its look!
The Aadhaar card is about to change its look!

కొత్త ఆధార్ యాప్‌

త్వరలోనే కొత్త ఆధార్ యాప్ (New Aadhaar App) కూడా రాబోతుందని సమాచారం. ప్రస్తుతం ఉన్న mAadhaar అప్లికేషన్‌ స్థానంలో కొత్త ఆధార్ యాప్‌ను రానుంది. ఇందులో మరిన్ని కొత్త ఫీచర్లు ఉంటాయి. ఫేషియల్ రికగ్నిషన్ టెక్నాలజీ ద్వారా యాప్ ఓపెన్ అవుతుంది. యూజర్లు తమ ప్రైవసీని కాపాడుకుంటూ అవసరమైన సమాచారాన్ని మాత్రమే ఎంపిక చేసి పంచుకునే అవకాశం ఉంటుంది.

అలాగే అడ్రస్ ప్రూఫ్ డాక్యుమెంట్లను నేరుగా యాప్ ద్వారా అప్‌డేట్ చేసుకోవచ్చు. మొబైల్ లేని కుటుంబ సభ్యులను కూడా యాప్‌లో యాడ్ చేయొచ్చు. ఫేస్ అథెంటికేషన్ ను ఉపయోగించి మొబైల్ నెంబర్ ఈజీగా అప్‌డేట్ చేసుకోవచ్చు.

ఫిజికల్ గా ఆధార్ కార్డుని లేదా

ఈ కొత్త ఆధార్ అప్ డేట్ (Aadhaar card update) యాప్ ఎయిర్‌పోర్ట్‌లలో ఉపయోగించే డిజియాత్రా (DigiYatra) సిస్టమ్ తరహాలో పనిచేస్తుంది. అంటే డైలీ లైఫ్ లో జరిగే రకరకాల వెరిఫికేషన్ ప్రక్రియలను వేగంగా సురక్షితంగా మారుస్తుంది.

ఉదాహరణకు ఈవెంట్స్, సినిమా హాల్స్‌లో ఎంట్రీ. హోటల్ చెక్-ఇన్‌లు, స్టూడెంట్ వెరిఫికేషన్ వంటివి ఇకపై ఈజీగా జరిగిపోతాయి. ఈ కొత్త కార్డు అందుబాటులోకి వస్తే.. ఇకనుంచి ఫిజికల్ గా ఆధార్ కార్డుని లేదా జిరాక్స్ కాపీని క్యారీ చేయాల్సిన అవసరం ఉండదు.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

నేటి నుంచి గుజరాత్లో ప్రధాని మోదీ పర్యటన

నేటి నుంచి గుజరాత్లో ప్రధాని మోదీ పర్యటన

హిందువులపై దాడులు భారత్, బ్రిటన్ ఆందోళన

హిందువులపై దాడులు భారత్, బ్రిటన్ ఆందోళన

ప్రజలకు మరో భారమా? త్వరలో పెట్రోల్ ధరల పెంపు

ప్రజలకు మరో భారమా? త్వరలో పెట్రోల్ ధరల పెంపు

వాష్‌రూమ్‌లోకి తొంగి చూసినందుకు ₹10 లక్షల ఫైన్!

వాష్‌రూమ్‌లోకి తొంగి చూసినందుకు ₹10 లక్షల ఫైన్!

16 ఏళ్లు నిండితేనే ‘గిగ్‌’ కార్మికులుగా నమోదు

16 ఏళ్లు నిండితేనే ‘గిగ్‌’ కార్మికులుగా నమోదు

ప్రెగ్నెన్సీ తొలగించుకునేందుకు భర్త అనుమతి అవసరం లేదు

ప్రెగ్నెన్సీ తొలగించుకునేందుకు భర్త అనుమతి అవసరం లేదు

టెట్ పై సుప్రీం తీర్పుతో నష్టపోయే టీచర్ల వివరాలు ఇవ్వండి

టెట్ పై సుప్రీం తీర్పుతో నష్టపోయే టీచర్ల వివరాలు ఇవ్వండి

ముంబై లోకల్ రైలులో అగ్నిప్రమాదం
0:31

ముంబై లోకల్ రైలులో అగ్నిప్రమాదం

మళ్లీ తగ్గిన బంగారం ధరలు, కొనుగోలుకు ఇదే మంచి అవకాశం

మళ్లీ తగ్గిన బంగారం ధరలు, కొనుగోలుకు ఇదే మంచి అవకాశం

లోన్లపై వడ్డీరేటు తగ్గించిన HDFC

లోన్లపై వడ్డీరేటు తగ్గించిన HDFC

నెల ముందే తిరిగొస్తున్న వ్యోమగాములు..అసలు ఏంజరిగిందంటే !!

నెల ముందే తిరిగొస్తున్న వ్యోమగాములు..అసలు ఏంజరిగిందంటే !!

ప్రమాదాల నివారణకు సరికొత్త టెక్నలాజి తీసుకరాబోతున్న కేంద్రం

ప్రమాదాల నివారణకు సరికొత్త టెక్నలాజి తీసుకరాబోతున్న కేంద్రం

📢 For Advertisement Booking: 98481 12870