हिन्दी | Epaper
రోడ్డు ప్రమాదం.. ముగ్గురు సజీవ దహనం వైద్య సిబ్బంది నియామకం బంగారం ధర షాక్! తెలంగాణకు భారీ పెట్టుబడులు అగ్ని ప్రమాదం.. 100 మంది మృతి? ట్రంప్ టారిఫ్‌లు రద్దు ట్రంప్ వార్నింగ్ బ్యాంకులు బంద్ టీమిండియా ఘన విజయం 50 కులాలను సంచార జాతులుగా గుర్తింపు బస్సులో హఠాత్తుగా పొగలు చంద్రుడిపై హోటల్ రోడ్డు ప్రమాదం.. ముగ్గురు సజీవ దహనం వైద్య సిబ్బంది నియామకం బంగారం ధర షాక్! తెలంగాణకు భారీ పెట్టుబడులు అగ్ని ప్రమాదం.. 100 మంది మృతి? ట్రంప్ టారిఫ్‌లు రద్దు ట్రంప్ వార్నింగ్ బ్యాంకులు బంద్ టీమిండియా ఘన విజయం 50 కులాలను సంచార జాతులుగా గుర్తింపు బస్సులో హఠాత్తుగా పొగలు చంద్రుడిపై హోటల్ రోడ్డు ప్రమాదం.. ముగ్గురు సజీవ దహనం వైద్య సిబ్బంది నియామకం బంగారం ధర షాక్! తెలంగాణకు భారీ పెట్టుబడులు అగ్ని ప్రమాదం.. 100 మంది మృతి? ట్రంప్ టారిఫ్‌లు రద్దు ట్రంప్ వార్నింగ్ బ్యాంకులు బంద్ టీమిండియా ఘన విజయం 50 కులాలను సంచార జాతులుగా గుర్తింపు బస్సులో హఠాత్తుగా పొగలు చంద్రుడిపై హోటల్ రోడ్డు ప్రమాదం.. ముగ్గురు సజీవ దహనం వైద్య సిబ్బంది నియామకం బంగారం ధర షాక్! తెలంగాణకు భారీ పెట్టుబడులు అగ్ని ప్రమాదం.. 100 మంది మృతి? ట్రంప్ టారిఫ్‌లు రద్దు ట్రంప్ వార్నింగ్ బ్యాంకులు బంద్ టీమిండియా ఘన విజయం 50 కులాలను సంచార జాతులుగా గుర్తింపు బస్సులో హఠాత్తుగా పొగలు చంద్రుడిపై హోటల్

Traffic Rules: 5 సార్లు ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘించే డ్రైవర్ల లైసెన్సు రద్దు

Aanusha
Traffic Rules: 5 సార్లు ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘించే డ్రైవర్ల లైసెన్సు రద్దు

తరచూ ట్రాఫిక్ నిబంధనలు (Traffic Rules) ఉల్లంఘించే వాహనదారులకు కేంద్ర ప్రభుత్వం, షాక్ ఇచ్చింది.. రోడ్డు ప్రమాదాలను తగ్గించడమే లక్ష్యంగా కేంద్ర రవాణా, హైవేల మంత్రిత్వ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై ఒక ఏడాదిలో ఐదు సార్లు ట్రాఫిక్ రూల్స్‌ను ఉల్లంఘిస్తే డ్రైవింగ్ లైసెన్సును పూర్తిగా రద్దు చేయడం లేదా మూడు నెలల పాటు సస్పెండ్ చేయడం జరుగుతుందని స్పష్టం చేసింది.

Read Also: Chhattisgarh steel plant blast : స్టీల్ ప్లాంట్‌లో పేలుడు, ఏడుగురు కార్మికులు సజీవ దహనం!

The licenses of drivers who violate traffic rules 5 times will be cancelled
The licenses of drivers who violate traffic rules 5 times will be cancelled

ఈ నెల 1 నుంచే అమల్లోకి

ఈ నిర్ణయం దేశవ్యాప్తంగా వాహనదారుల్లో చర్చనీయాంశంగా మారింది.అయితే గతంలో సీరియస్ ఉల్లంఘనల్లో (Traffic Rules)ఈ నిబంధన ఉండేది. కానీ ఇపుడు హెల్మెట్, సీట్ బెల్ట్, సిగ్నల్ జంపింగ్ వంటి వాటికీ వర్తించనుంది. కాగా ఈ నెల 1 నుంచే అమల్లోకి తెస్తూ కేంద్రం చట్టాన్ని సవరించింది.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870