Anant Ambani watch : అనంత్ అంబానీ వాచ్ ధర తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!

Anant Ambani watch : అనంత్ అంబానీ కోసం ప్రత్యేకంగా డిజైన్ చేసిన ఓ లగ్జరీ ట్రిబ్యూట్ వాచ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ఈ వాచ్ ధర వింటే ఎవరికైనా షాక్ తగలాల్సిందే. అంతర్జాతీయ మార్కెట్ అంచనాల ప్రకారం దీని విలువ సుమారు 1.5 మిలియన్ డాలర్లు, అంటే భారత కరెన్సీలో దాదాపు రూ.12.5 కోట్లు. రిలయన్స్ వారసుడైన అనంత్ అంబానీకి ఖరీదైన, అరుదైన వాచీలపై ఉన్న ఆసక్తి తెలిసిందే. ఇప్పటికే ఆయన … Continue reading Anant Ambani watch : అనంత్ అంబానీ వాచ్ ధర తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!