हिन्दी | Epaper

TamilNadu: ఎన్నికల వేళ ప్రధానికి లేఖ రాసిన సీఎం స్టాలిన్

Anusha
TamilNadu: ఎన్నికల వేళ ప్రధానికి లేఖ రాసిన సీఎం స్టాలిన్

తమిళనాడు (TamilNadu) అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న వేళ రాష్ట్ర రాజకీయాల్లో ‘శ్రీలంక తమిళుల పౌరసత్వం’ అంశం మరోసారి కేంద్రబిందువుగా మారింది. తమిళనాడు సీఎం ఎం.కె. స్టాలిన్, రాష్ట్రంలో నివసిస్తున్న సుమారు 89,000 మంది శ్రీలంక తమిళుల పౌరసత్వ సమస్యపై ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు.

Read Also: Kashi: మహాశివరాత్రి వేళ విశ్వేశ్వరుడికి ప్రత్యేక కానుకలు

TamilNadu: CM Stalin writes a letter to the Prime Minister during the election
TamilNadu: CM Stalin writes a letter to the Prime Minister during the election

వేలాది కుటుంబాలు నేటికీ పౌరసత్వం లేక అగమ్యగోచర స్థితిలో ఉన్నాయి

1983 నుంచి శ్రీలంకలో జరిగిన జాతి హింస కారణంగా ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని తమిళనాడుకు వచ్చిన వేలాది కుటుంబాలు నేటికీ పౌరసత్వం లేక అగమ్యగోచర స్థితిలో ఉన్నాయని తమిళనాడు (TamilNadu) సీఎం ఎంకే స్టాలిన్ వివరించారు. ముఖ్యంగా ప్రధాని మోదీకి రాసిన తన లేఖలో.. ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న 89,000 మందిలో దాదాపు 40 శాతం మంది ఇక్కడే జన్మించారని చెప్పారు.

చాలా కుటుంబాలు 30 నుంచి 40 ఏళ్లుగా ఇక్కడే నివసిస్తున్నాయని పేర్కొన్నారు. 2015 జనవరి 9కి ముందు భారత్‌కు వచ్చిన వారిని ‘అక్రమ వలసదారులు’గా పరిగణించవద్దని.. వారికి పాస్‌పోర్ట్, వీసా నిబంధనల నుంచి మినహాయింపు ఇవ్వాలని కోరారు. అంతేకాకుండా పౌరసత్వ దరఖాస్తులను వేగంగా పరిశీలించేందుకు జిల్లా స్థాయి అధికారులకు తగిన అధికారాలు కట్టబెట్టాలని సూచించారు.

Read hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

భారీ నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

భారీ నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

కొత్త అద్దె చట్టం అమల్లోకి: అద్దెదారులు, యజమానులకు కీలక మార్పులు

కొత్త అద్దె చట్టం అమల్లోకి: అద్దెదారులు, యజమానులకు కీలక మార్పులు

ఇరాన్‌ ఆయిల్‌ నిల్వలపై ఇజ్రాయెల్‌ దాడులు..

ఇరాన్‌ ఆయిల్‌ నిల్వలపై ఇజ్రాయెల్‌ దాడులు..

దేశంలో 14 మంది మహిళా బిలియనీర్లు.. టాప్-3 ఏపీ నుంచే

దేశంలో 14 మంది మహిళా బిలియనీర్లు.. టాప్-3 ఏపీ నుంచే

పెట్రోల్, డీజిల్ ధరల‌పై కేంద్రం కీల‌క ప్ర‌క‌ట‌న‌

పెట్రోల్, డీజిల్ ధరల‌పై కేంద్రం కీల‌క ప్ర‌క‌ట‌న‌

ఫోన్‌లో ‘చైల్డ్ పోర్నోగ్రఫీ’ ఉన్నా జైలుకే!

ఫోన్‌లో ‘చైల్డ్ పోర్నోగ్రఫీ’ ఉన్నా జైలుకే!

ChatGPTని అడిగి అమ్మాయిల సూసైడ్!. ఎలాన్ మస్క్ షాకింగ్ రియాక్షన్!

ChatGPTని అడిగి అమ్మాయిల సూసైడ్!. ఎలాన్ మస్క్ షాకింగ్ రియాక్షన్!

పశ్చిమాసియా సంక్షోభం: శాంతి, దౌత్యమే భారత మార్గం

పశ్చిమాసియా సంక్షోభం: శాంతి, దౌత్యమే భారత మార్గం

బోర్డు పరీక్షల్లో ‘చాట్‌జీపీటీ’తో కాపీయింగ్.. 81 మంది సస్పెన్షన్

బోర్డు పరీక్షల్లో ‘చాట్‌జీపీటీ’తో కాపీయింగ్.. 81 మంది సస్పెన్షన్

తరుణ్ హత్యతో భగ్గుమన్న ఢిల్లీ.. రంగంలోకి బుల్డోజర్లు

తరుణ్ హత్యతో భగ్గుమన్న ఢిల్లీ.. రంగంలోకి బుల్డోజర్లు

యుద్ధంపై కేంద్ర మంత్రి జైశంకర్ ప్రకటన

యుద్ధంపై కేంద్ర మంత్రి జైశంకర్ ప్రకటన

ముంచుకొస్తున్న 1970 చమురు సంక్షోభం..విలవిలలాడుతున్న పలు దేశాలు

ముంచుకొస్తున్న 1970 చమురు సంక్షోభం..విలవిలలాడుతున్న పలు దేశాలు

📢 For Advertisement Booking: 98481 12870