IRCTC Jobs: హాస్పిటాలిటీ మానిటర్ ఉద్యోగాలు

భారతీయ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC Jobs) 43 హాస్పిటాలిటీ మానిటర్ పోస్టులను ఇంటర్వ్యూ విధానంలో భర్తీ చేయనుంది. ఈ పోస్టులకు సంబంధిత విభాగాల్లో డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులు అర్హులు. BSc హాస్పిటాలిటీ & హోటల్ మేనేజ్‌మెంట్, BSc హోటల్ మేనేజ్‌మెంట్/క్యాటరింగ్ సైన్స్, BBA లేదా MBA పూర్తి చేసినవారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. Read Also:Post Office Jobs 2026: 28 వేల ఉద్యోగాలకు నేడే ఆఖరు గడువు ఇంటర్వ్యూలు … Continue reading IRCTC Jobs: హాస్పిటాలిటీ మానిటర్ ఉద్యోగాలు