हिन्दी | Epaper

Tamil Nadu: TVK పార్టీకి ‘విజిల్‌’.. కమల్ హాసన్ పార్టీకి ‘టార్చిలైట్’ గుర్తు

Anusha
Tamil Nadu: TVK పార్టీకి ‘విజిల్‌’.. కమల్ హాసన్ పార్టీకి ‘టార్చిలైట్’ గుర్తు

2026 తమిళనాడు (Tamil Nadu) అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ రాష్ట్ర రాజకీయాలు ఆసక్తికర మలుపులు తిరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రముఖ నటుడు కమల్ హాసన్ స్థాపించిన ‘మక్కళ్ నీది మయ్యం’ పార్టీకి కేంద్ర ఎన్నికల సంఘం అధికారికంగా టార్చిలైట్ గుర్తును కేటాయించింది. గతంలో 2019 లోక్‌సభ ఎన్నికల్లోనూ ఇదే గుర్తుతో కమల్ హాసన్ పార్టీ పోటీ చేసిన విషయం తెలిసిందే.ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం అధికారిక ప్రకటన విడుదల చేసింది.

Read Also: Seed Act : కొత్త విత్తన చట్టంతో కొత్త కష్టాలు!

Tamil Nadu: ‘Whistle’ for TVK party, torchlight symbol for Kamal Haasan party
Tamil Nadu: ‘Whistle’ for TVK party, torchlight symbol for Kamal Haasan party

TVK పార్టీకి ‘విజిల్’ గుర్తు

ఇదే సమయంలో తమిళ (Tamil Nadu) సినీ పరిశ్రమలో మరో అగ్ర నటుడు విజయ్ రాజకీయ రంగంలోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే. ఆయన నేతృత్వంలోని ‘తమిళగ వెట్రి కజగం’ (TVK) పార్టీకి కూడా కేంద్ర ఎన్నికల సంఘం గుర్తు కేటాయించింది. TVK పార్టీకి ‘విజిల్’ గుర్తును కేటాయిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంది. 2026 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ఈ గుర్తుపైనే TVK అభ్యర్థులు పోటీ చేయనున్నారు. ‘బిగిల్’ సినిమాతో ఈ గుర్తుకు ఉన్న అనుబంధం ప్రజల్లోకి సులభంగా తీసుకెళ్లవచ్చని పార్టీ భావిస్తోంది. ఈ కేటాయింపుతో TVK పార్టీ తన తొలి ఎన్నికల సమరానికి సిద్ధమైంది.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

ఇక స్కూళ్లలో పాలు, కాలేజీల్లో బ్రేక్‌ఫాస్ట్!

ఇక స్కూళ్లలో పాలు, కాలేజీల్లో బ్రేక్‌ఫాస్ట్!

మహిళలు అవకాశాలను అందిపుచ్చుకోవాలి: సీఎం రేవంత్

మహిళలు అవకాశాలను అందిపుచ్చుకోవాలి: సీఎం రేవంత్

అమెరికాను వణికిస్తున్న హ్యూమన్ మెటాన్యుమో వైరస్

అమెరికాను వణికిస్తున్న హ్యూమన్ మెటాన్యుమో వైరస్

మహిళా దినోత్సవం శుభాకాంక్షలు తెలిపిన చంద్రబాబు

మహిళా దినోత్సవం శుభాకాంక్షలు తెలిపిన చంద్రబాబు

ఇరాన్ పాఠశాలపై జరిగిన దాడిని ఖండించిన ట్రంప్

ఇరాన్ పాఠశాలపై జరిగిన దాడిని ఖండించిన ట్రంప్

ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ ఎంపిక: వారంలోపే ప్రకటన!

ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ ఎంపిక: వారంలోపే ప్రకటన!

ఇందిరమ్మ ఇళ్ల రెండో విడతపై మంత్రి పొంగులేటి కీలక ప్రకటన!

ఇందిరమ్మ ఇళ్ల రెండో విడతపై మంత్రి పొంగులేటి కీలక ప్రకటన!

ఫైనల్ మ్యాచ్.. అహ్మదాబాద్‌ ఎయిర్‌పోర్టుకు చేరుకున్న ధోనీ

ఫైనల్ మ్యాచ్.. అహ్మదాబాద్‌ ఎయిర్‌పోర్టుకు చేరుకున్న ధోనీ

ఇరాన్ హెచ్చరిక: “ట్రంప్ తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు!”

ఇరాన్ హెచ్చరిక: “ట్రంప్ తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు!”

క్లీన్ సిటీగా హైదరాబాద్‌: రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు

క్లీన్ సిటీగా హైదరాబాద్‌: రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు

యుద్ధం.. ఇరాన్‌లో వారం రోజుల్లో 1,300 మంది మృతి

యుద్ధం.. ఇరాన్‌లో వారం రోజుల్లో 1,300 మంది మృతి

భారీగా పెరుగుతున్న చికెన్ రేట్లు

భారీగా పెరుగుతున్న చికెన్ రేట్లు

📢 For Advertisement Booking: 98481 12870