Jammu Kashmir: లోయలోకి దూసుకెళ్లిన ఆర్మీ వాహనం.. 10 మంది జవాన్లు మృతి
జమ్మూ కశ్మీర్ రాష్ట్రంలోని దోడా జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. భదేర్వా ప్రాంతంలో ఆర్మీకి చెందిన వాహనం అదుపు తప్పి సుమారు 200 అడుగుల లోతైన లోయలో పడిపోయింది. ఈ ప్రమాదంలో మృతి చెందిన జవాన్ల సంఖ్య 10కి చేరినట్లు అధికారికంగా ధృవీకరించారు. వాహనం సాధారణ విధి నిర్వహణలో ఉండగానే ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం. ఘటన వెలుగులోకి రావడంతో స్థానికంగా విషాద వాతావరణం నెలకొంది. దేశ భద్రత కోసం ప్రాణాలు అర్పించిన జవాన్లకు నివాళులు అర్పిస్తున్నారు. … Continue reading Jammu Kashmir: లోయలోకి దూసుకెళ్లిన ఆర్మీ వాహనం.. 10 మంది జవాన్లు మృతి
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed