हिन्दी | Epaper
ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం ఆధార్, మొబైల్ లింక్ పై కీలక అప్ డేట్ డ్వాక్రా మహిళలకు ప్రభుత్వం కొత్త కార్యక్రమాలు బాలికల కోసం ప్రభుత్వ పథకాలు కర్ణాటకలో బైక్‌ ట్యాక్సీలపై నిషేధం ఎత్తివేత ఆధార్ కార్డు పోయిందా..? ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం ఆధార్, మొబైల్ లింక్ పై కీలక అప్ డేట్ డ్వాక్రా మహిళలకు ప్రభుత్వం కొత్త కార్యక్రమాలు బాలికల కోసం ప్రభుత్వ పథకాలు కర్ణాటకలో బైక్‌ ట్యాక్సీలపై నిషేధం ఎత్తివేత ఆధార్ కార్డు పోయిందా..? ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం ఆధార్, మొబైల్ లింక్ పై కీలక అప్ డేట్ డ్వాక్రా మహిళలకు ప్రభుత్వం కొత్త కార్యక్రమాలు బాలికల కోసం ప్రభుత్వ పథకాలు కర్ణాటకలో బైక్‌ ట్యాక్సీలపై నిషేధం ఎత్తివేత ఆధార్ కార్డు పోయిందా..? ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం ఆధార్, మొబైల్ లింక్ పై కీలక అప్ డేట్ డ్వాక్రా మహిళలకు ప్రభుత్వం కొత్త కార్యక్రమాలు బాలికల కోసం ప్రభుత్వ పథకాలు కర్ణాటకలో బైక్‌ ట్యాక్సీలపై నిషేధం ఎత్తివేత ఆధార్ కార్డు పోయిందా..?

కన్నడ నటి రన్యారావు గోల్డ్‌ స్మగ్లింగ్‌ కేసులో సంచలన విషయాలు

Vanipushpa
కన్నడ నటి రన్యారావు గోల్డ్‌ స్మగ్లింగ్‌ కేసులో సంచలన విషయాలు

కన్నడ నటి రన్యారావు గోల్డ్‌ స్మగ్లింగ్‌ కేసులో సంచలన విషయాలు బయటికి వస్తున్నాయ్‌. దుబాయ్‌ నుంచి బెంగళూర్‌కి గోల్డ్‌ స్మగ్లింగ్‌ వెనక ప్రముఖుల పాత్ర ఉన్నట్టు అనుమానిస్తున్నారు. సీనియర్‌ IPS అధికారి అయిన రన్యారావు సవతి తండ్రికి ఈ కేసు చుట్టుకునేలా కనిపిస్తోంది. IPS అధికారైన రన్యారావు సవతి తండ్రిని ప్రశ్నించేందుకు సిద్ధమవుతున్నారు DRI అధికారులు. రన్యారావుకు ఎస్కార్ట్‌గా వచ్చిన పోలీసులపై దృష్టిపెట్టిన DRI.. గోల్డ్‌ స్మగ్లింగ్‌లో ఎవరెవరి పాత్ర ఉందనేదానిపై ఆరా తీస్తున్నారు. మనీలాండరింగ్‌ కోణంలోనూ రన్యారావును ప్రశ్నించేందుకు రెడీ అవుతున్నారు DRI అధికారులు.

రన్యారావు ఇంట్లో సోదాలు

తాజాగా డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (DRI) బుధవారం ఆమె ఇంట్లో సోదాలు చేసి.. కోట్లాది రూపాయల విలువైన భారీ నగదు, బంగారాన్ని స్వాధీనం చేసుకుంది. రూ.2.06 కోట్ల విలువైన బంగారం, రూ.2.67 కోట్ల నగదును అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

కన్నడ నటి రన్యారావు గోల్డ్‌ స్మగ్లింగ్‌ కేసులో సంచలన విషయాలు

15 కేజీల బంగారాన్ని స్మగ్లింగ్‌ చేస్తూ నిన్న బెంగళూర్‌ ఎయిర్‌పోర్ట్‌లో రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడింది రన్యారావు. రన్యారావుకి 14రోజుల రిమాండ్‌ విధించింది బెంగళూరు కోర్టు. విదేశాల నుంచి ఢిల్లీ మీదుగా బెంగళూరుకి గోల్డ్‌ స్మగ్లింగ్‌ చేస్తున్నట్టు ప్రాథమికంగా గుర్తించారు.

కన్నడ సినీ ఇండస్ట్రీని కుదిపేస్తోంది..

రన్యారావు గోల్డ్‌ స్మగ్లింగ్‌ వ్యవహారం ప్రస్తుతం కన్నడ సినీ ఇండస్ట్రీని కుదిపేస్తోంది. 15రోజుల్లో నాలుగుసార్లు బెంగళూర్‌ నుంచి దుబాయ్‌ వెళ్లొచ్చినట్టు గుర్తించారు DRI అధికారులు. ఒక్కోసారి 7 రోజుల్లో నాలుగుసార్లు దుబాయ్‌ వెళ్లొచ్చింది రన్యారావు. రన్యారావు గోల్డ్‌ స్మగ్లింగ్‌ వెనక పలువురు పెద్దల పాత్ర ఉన్నట్టు అనుమానిస్తున్నారు. ప్రతిసారీ బెంగళూర్‌ ఎయిర్‌పోర్ట్‌ నుంచి పోలీస్‌ సెక్యూరిటీతో ఇంటికి వెళ్లింది రన్యారావు. పైగా, తాను డీజీపీ కూతురునని చెబుతూ తనిఖీల నుంచి తప్పించుకున్నట్టు తెలుస్తోంది. అయితే, రన్యారావు గోల్డ్‌ స్మగ్లింగ్‌కి.. ఆమె సవతి తండ్రి అయిన సీనియర్‌ ఐపీఎస్‌ అధికారికి ఏమైనా సంబంధం ఉందా అనేది ఇప్పుడు సంచలనం రేపుతోంది.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

రేపు NDA పార్లమెంటరీ పార్టీ సమావేశం

రేపు NDA పార్లమెంటరీ పార్టీ సమావేశం

గుడ్ న్యూస్.. భారత్ పై టారిఫ్‌లు తగ్గించిన ట్రంప్

గుడ్ న్యూస్.. భారత్ పై టారిఫ్‌లు తగ్గించిన ట్రంప్

బిజెపి ఏజెంట్ గా EC పనిచేస్తోంది – మమతా

బిజెపి ఏజెంట్ గా EC పనిచేస్తోంది – మమతా

జేఈఈ మెయిన్ సెషన్ 2 పరీక్షల షెడ్యూల్ రిలీజ్

జేఈఈ మెయిన్ సెషన్ 2 పరీక్షల షెడ్యూల్ రిలీజ్

4AM బిర్యానీ ట్రెండ్ షాక్, రుచే కాదు ఆరోగ్యానికి రిస్క్!

4AM బిర్యానీ ట్రెండ్ షాక్, రుచే కాదు ఆరోగ్యానికి రిస్క్!

నేను ఆ టైపు కాదంటూ TVK చీఫ్ విజయ్ కీలక వ్యాఖ్యలు

నేను ఆ టైపు కాదంటూ TVK చీఫ్ విజయ్ కీలక వ్యాఖ్యలు

యూట్యూబర్ అరుణ్ పన్వర్ పెళ్లి షాక్, రూ.71 లక్షల కట్నం?

యూట్యూబర్ అరుణ్ పన్వర్ పెళ్లి షాక్, రూ.71 లక్షల కట్నం?

విద్యార్థులకు గుడ్‌న్యూస్, 10వ తరగతి సిలబస్ 25% తగ్గింపు!

విద్యార్థులకు గుడ్‌న్యూస్, 10వ తరగతి సిలబస్ 25% తగ్గింపు!

రాహుల్ గాంధీ సంచలనం, చైనా చొరబాటు నిజం పుస్తకంలోనా?

రాహుల్ గాంధీ సంచలనం, చైనా చొరబాటు నిజం పుస్తకంలోనా?

హిమాచల్ టూరిజంలో బిగ్ ఛేంజ్ ,హోమ్‌స్టేలపై సుఖు నిర్ణయం!

హిమాచల్ టూరిజంలో బిగ్ ఛేంజ్ ,హోమ్‌స్టేలపై సుఖు నిర్ణయం!

అజిత్ పవార్‌ మృతి పై ‘శివసేన సంజయ్ రౌత్ అనుమానాలు

అజిత్ పవార్‌ మృతి పై ‘శివసేన సంజయ్ రౌత్ అనుమానాలు

దేశవ్యాప్తంగా 7 కొత్త బుల్లెట్ ట్రైన్లు

దేశవ్యాప్తంగా 7 కొత్త బుల్లెట్ ట్రైన్లు

📢 For Advertisement Booking: 98481 12870