हिन्दी | Epaper

Latest News: Sai S Jadhav: ఐఎంఏ చరిత్రలో తొలి మహిళా ఆఫీసర్

Anusha
Latest News: Sai S Jadhav: ఐఎంఏ చరిత్రలో తొలి మహిళా ఆఫీసర్

భారత సైనిక చరిత్రలో చారిత్రాత్మిక ఘటన చోటు చేసుకుంది. డెహ్రాడూన్‌ ఇండియన్ మిలిటరీ అకాడమీలో నిన్న పాసింగ్ అవుట్ పరేడ్ జరిగిన విషయం తెలిసిందే. 93 ఏళ్ల ఆ అకాడమీ చరిత్రలో తొలిసారి ఓ మహిళా ఆఫీసర్ ట్రైనింగ్ పూర్తి చేసుకుని ఇండియన్ ఆర్మీలో చేరారు. 93 ఐఎంఏ సంవత్సరాల చరిత్రలో మొట్ట మొదటిసారిగా మహిళా ఆఫీసర్‌ క్యాడెట్‌గా ఈ ఘనత సాధించడం పట్ల సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో ఈ వ్యవహారం దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది.

Read Also: Boyapati Srinu: మోహన్ భగవత్ ని కలిసిన బోయపాటి

Sai S Jadhav: The first woman officer in the history of IMA
Sai S Jadhav: The first woman officer in the history of IMA

ప్రశంసలు కురిపిస్తున్నారు

ఈ విశేష ఘనతను సాధించిన వ్యక్తి మహారాష్ట్రకు చెందిన సాయి ఎస్.జాధవ్. (Sai S Jadhav) ఉత్తరాఖండ్‌లోని డెహ్రాడూన్‌లో ఆరు నెలల కఠిన సైనిక శిక్షణను పూర్తి చేసుకుని భారత సైన్యంలో చేరారు. అంతే కాకుండా కొల్హాపూర్‌కు చెందిన ఆమె కుటుంబ సభ్యులు కూడా భారత ఆర్మీలో పని చేసిన వారు కావడం గమనార్హం.

సాయి (Sai S Jadhav) తాతయ్య భారత సైన్యంలో పని చేయగా.. ప్రస్తుతం ఆమె తండ్రి సందీప్ జాధవ్ కూడా ఆర్మీలో అధికారిగా విధులు నిర్వర్తిస్తున్నారు. ఆమె ముత్తాత బ్రిటిష్‌ సైన్యంలో సేవలందించినట్టు సమాచారం. ఇప్పుడు వారి బాటలోనే సాయి కూడా ఐఎంఏలో చేరి సైనిక అధికారిణిగా మారడం పట్ల ప్రశంసలు కురిపిస్తున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

ఒంటరి పోరుకే విజయ్ మొగ్గు..ఎన్డీయే కూటమికి దళపతి నో!

ఒంటరి పోరుకే విజయ్ మొగ్గు..ఎన్డీయే కూటమికి దళపతి నో!

వాణిజ్య గ్యాస్ కొరతకు తమిళనాడు చెక్.. ఎలక్ట్రిక్ స్టౌవ్‌లపై ప్రత్యేక ప్రోత్సాహకాలు.

వాణిజ్య గ్యాస్ కొరతకు తమిళనాడు చెక్.. ఎలక్ట్రిక్ స్టౌవ్‌లపై ప్రత్యేక ప్రోత్సాహకాలు.

విమాన ప్రయాణికులకు షాక్: భారీగా పెరిగిన టికెట్ ధరలు!

విమాన ప్రయాణికులకు షాక్: భారీగా పెరిగిన టికెట్ ధరలు!

మద్యం పాలసీ కేసు.. కోర్టులో షూరిటీ బాండ్లు సమర్పించిన కేజ్రీవాల్, సిసోడియా

మద్యం పాలసీ కేసు.. కోర్టులో షూరిటీ బాండ్లు సమర్పించిన కేజ్రీవాల్, సిసోడియా

సిల్చార్‌లో రూ. 23,550 కోట్ల ప్రాజెక్టులను ప్రారంభించిన ప్రధాని

సిల్చార్‌లో రూ. 23,550 కోట్ల ప్రాజెక్టులను ప్రారంభించిన ప్రధాని

సామాన్యుడి ప్రాణం తీసిన గ్యాస్ కొరత!
0:26

సామాన్యుడి ప్రాణం తీసిన గ్యాస్ కొరత!

నితీష్ కుమార్ పర్యటనలో భద్రతా లోపం.. హెలిప్యాడ్‌లోకి దూసుకెళ్లిన ఆవు!
0:32

నితీష్ కుమార్ పర్యటనలో భద్రతా లోపం.. హెలిప్యాడ్‌లోకి దూసుకెళ్లిన ఆవు!

ఐసీయూ లో ఓ తల్లి చికిత్స.. రూ. 50 లక్షల బిల్లుతో కొడుకు ఆవేదన

ఐసీయూ లో ఓ తల్లి చికిత్స.. రూ. 50 లక్షల బిల్లుతో కొడుకు ఆవేదన

ఏడాది పొడవునా రీఛార్జ్ టెన్షన్ లేదు.. రూ. 2,500 లోపే బెస్ట్ ప్లాన్స్!

ఏడాది పొడవునా రీఛార్జ్ టెన్షన్ లేదు.. రూ. 2,500 లోపే బెస్ట్ ప్లాన్స్!

భారత చమురు కంపెనీలకు రోజుకు రూ. 2 వేల కోట్లు నష్టం

భారత చమురు కంపెనీలకు రోజుకు రూ. 2 వేల కోట్లు నష్టం

సోదరిని పొడిచి చంపిన అన్న.. ఆ తర్వాత ఏం చేశాడో తెలుసా?

సోదరిని పొడిచి చంపిన అన్న.. ఆ తర్వాత ఏం చేశాడో తెలుసా?

చేపల కోసం స్నేహితుడిని చంపేశారు.. తీరా చూస్తే!

చేపల కోసం స్నేహితుడిని చంపేశారు.. తీరా చూస్తే!

📢 For Advertisement Booking: 98481 12870