हिन्दी | Epaper
గోల్డ్, సిల్వర్ ధరలు పిన్నెల్లి బ్రదర్స్ బెయిల్ ప్రేమ జంట ఆత్మహత్య PF విత్ డ్రా కు ప్రత్యేక యాప్ కాంగ్రెస్ VS బీజేపీ BCCI కీలక అడుగు ICC కీలక ప్రకటన 10వేల కోట్ల పనులు నంది అవార్డులు త్వరలో బీజేపీ కన్ను ‘తోతాపురి మామిడి’ గోల్డ్, సిల్వర్ ధరలు పిన్నెల్లి బ్రదర్స్ బెయిల్ ప్రేమ జంట ఆత్మహత్య PF విత్ డ్రా కు ప్రత్యేక యాప్ కాంగ్రెస్ VS బీజేపీ BCCI కీలక అడుగు ICC కీలక ప్రకటన 10వేల కోట్ల పనులు నంది అవార్డులు త్వరలో బీజేపీ కన్ను ‘తోతాపురి మామిడి’ గోల్డ్, సిల్వర్ ధరలు పిన్నెల్లి బ్రదర్స్ బెయిల్ ప్రేమ జంట ఆత్మహత్య PF విత్ డ్రా కు ప్రత్యేక యాప్ కాంగ్రెస్ VS బీజేపీ BCCI కీలక అడుగు ICC కీలక ప్రకటన 10వేల కోట్ల పనులు నంది అవార్డులు త్వరలో బీజేపీ కన్ను ‘తోతాపురి మామిడి’ గోల్డ్, సిల్వర్ ధరలు పిన్నెల్లి బ్రదర్స్ బెయిల్ ప్రేమ జంట ఆత్మహత్య PF విత్ డ్రా కు ప్రత్యేక యాప్ కాంగ్రెస్ VS బీజేపీ BCCI కీలక అడుగు ICC కీలక ప్రకటన 10వేల కోట్ల పనులు నంది అవార్డులు త్వరలో బీజేపీ కన్ను ‘తోతాపురి మామిడి’

Pradhanmantri UjjwalaYojana: మహిళలకు ఉచిత గ్యాస్ కనెక్షన్‌లు

Pooja
Pradhanmantri UjjwalaYojana: మహిళలకు ఉచిత గ్యాస్ కనెక్షన్‌లు

పేద కుటుంబాల్లోని మహిళల ఆరోగ్యాన్ని మెరుగుపరచడం లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి ఉజ్వల యోజన (Pradhanmantri UjjwalaYojana) పథకాన్ని అమలు చేస్తోంది. ఈ పథకం ద్వారా అర్హత కలిగిన మహిళలకు ఉచిత ఎల్పీజీ గ్యాస్ కనెక్షన్, స్టౌవ్ మరియు మొదటి సిలిండర్ అందిస్తున్నారు.

Read Also: Rahul Gandhi: నేను న‌ర‌వ‌ణేను న‌మ్ముతున్నాను.. రాహుల్ గాంధీ

Pradhanmantri UjjwalaYojana

ప్రతి సిలిండర్‌పై ₹300 సబ్సిడీ

ఈ పథకం కింద(Pradhanmantri UjjwalaYojana) ప్రతి గ్యాస్ సిలిండర్‌పై రూ.300 వరకు రాయితీ లభిస్తుంది. ఈ మొత్తం నేరుగా లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాలో జమ అవుతుంది. ఏడాదికి గరిష్టంగా 12 సిలిండర్ల వరకు సబ్సిడీ వర్తిస్తుంది.

అర్హత ప్రమాణాలు

ఈ పథకం పొందేందుకు కొన్ని అర్హతలు ఉన్నాయి:

  • మహిళ వయస్సు 18 సంవత్సరాలు నిండివుండాలి
  • కుటుంబంలో ఇప్పటికే గ్యాస్ కనెక్షన్ ఉండకూడదు
  • ప్రభుత్వం నిర్దేశించిన ఆదాయ పరిమితి లోపు కుటుంబం ఉండాలి

ఈ పథకం ద్వారా కట్టెల పొయ్యిల వల్ల కలిగే పొగ సమస్య తగ్గి, మహిళలు మరియు పిల్లల ఆరోగ్యం మెరుగుపడుతుందని ప్రభుత్వం భావిస్తోంది.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870