TVK Vijay : పవన్ కళ్యాణ్ బాటలో TVK విజయ్..?

తమిళ వెండితెరపై తిరుగులేని ‘దళపతి’గా వెలుగుతున్న సూపర్ స్టార్ విజయ్, ఇప్పుడు రాజకీయ తెరపై తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి సిద్ధమయ్యారు. తమిళగ వెట్రి కజగం (TVK) పేరుతో పార్టీ స్థాపించిన ఆయన, రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ‘కింగ్ మేకర్’ కాదు ‘కింగ్’ అవుతానని ధీమా వ్యక్తం చేస్తున్నారు. తన రాజకీయ ప్రస్థానం పక్కాగా ఉండాలని భావిస్తున్న విజయ్, ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎన్టీఆర్, చిరంజీవి, పవన్ కళ్యాణ్ అనుసరించిన బాటలోనే రెండు నియోజకవర్గాల నుంచి పోటీ చేసేందుకు వ్యూహరచన … Continue reading TVK Vijay : పవన్ కళ్యాణ్ బాటలో TVK విజయ్..?