हिन्दी | Epaper
భారత్ యుద్ధానికి రెడీ అవుతోంది వీసా అపాయింట్‌మెంట్‌ రద్దు హిజ్బుల్లా నిరాయుధీకరణ యుద్ధం మరింత తీవ్రతరం చేస్తాం మోదీ–కార్నీ భేటీ భారత్‌కు చేరుకున్న పీవీ సింధు! ఎగుమతులపై భారీ ఎఫెక్ట్. నెతన్యాహు ఎక్కడ? ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ ‘ఎప్‌స్టీన్’ ప్రకంపనలు ట్రంప్‌కు విజ్ఞప్తి చేసి యువకుడి ఆత్మహత్య భారత్ యుద్ధానికి రెడీ అవుతోంది వీసా అపాయింట్‌మెంట్‌ రద్దు హిజ్బుల్లా నిరాయుధీకరణ యుద్ధం మరింత తీవ్రతరం చేస్తాం మోదీ–కార్నీ భేటీ భారత్‌కు చేరుకున్న పీవీ సింధు! ఎగుమతులపై భారీ ఎఫెక్ట్. నెతన్యాహు ఎక్కడ? ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ ‘ఎప్‌స్టీన్’ ప్రకంపనలు ట్రంప్‌కు విజ్ఞప్తి చేసి యువకుడి ఆత్మహత్య భారత్ యుద్ధానికి రెడీ అవుతోంది వీసా అపాయింట్‌మెంట్‌ రద్దు హిజ్బుల్లా నిరాయుధీకరణ యుద్ధం మరింత తీవ్రతరం చేస్తాం మోదీ–కార్నీ భేటీ భారత్‌కు చేరుకున్న పీవీ సింధు! ఎగుమతులపై భారీ ఎఫెక్ట్. నెతన్యాహు ఎక్కడ? ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ ‘ఎప్‌స్టీన్’ ప్రకంపనలు ట్రంప్‌కు విజ్ఞప్తి చేసి యువకుడి ఆత్మహత్య భారత్ యుద్ధానికి రెడీ అవుతోంది వీసా అపాయింట్‌మెంట్‌ రద్దు హిజ్బుల్లా నిరాయుధీకరణ యుద్ధం మరింత తీవ్రతరం చేస్తాం మోదీ–కార్నీ భేటీ భారత్‌కు చేరుకున్న పీవీ సింధు! ఎగుమతులపై భారీ ఎఫెక్ట్. నెతన్యాహు ఎక్కడ? ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ ‘ఎప్‌స్టీన్’ ప్రకంపనలు ట్రంప్‌కు విజ్ఞప్తి చేసి యువకుడి ఆత్మహత్య

కుంభమేళాలో పాల్గొన్న పాక్ హిందువులు

Vanipushpa
కుంభమేళాలో పాల్గొన్న పాక్ హిందువులు

యూపీలోని ప్ర‌యాగ్‌రాజ్‌లో జ‌రుగుతున్న మ‌హా కుంభమేళాకు దేశ విదేశాల నుంచి భ‌క్తులు క్యూ క‌డుతున్నారు. త్రివేణి సంగ‌మంలో పుణ్య స్నానాలు ఆచ‌రించి, ప్ర‌త్యేక పూజ‌లు నిర్వ‌హిస్తున్నారు. తాజాగా ఈ ప‌విత్ర కార్య‌క్ర‌మంలో పాల్గొనేందుకు దాయాది పాకిస్థాన్ నుంచి 68 మంది హిందువులు కూడా ప్ర‌యాగ్‌రాజ్ వ‌చ్చారు. త్రివేణి సంగమంలో ప‌విత్ర స్నానాలు ఆచ‌రించారు. అనంత‌రం అక్క‌డి ఘాట్‌ల‌లో ప్ర‌త్యేక పూజ‌లు నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా వారు మాట్లాడుతూ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. తాము సింధ్ ప్రావిన్స్ నుంచి వ‌చ్చామ‌ని చెప్పారు. జీవితంలో ఒక్క‌సారి మాత్ర‌మే వచ్చే ఈ ప‌విత్ర సంద‌ర్భాన్ని మిస్ చేసుకోకూడ‌ద‌నే ఉద్దేశంతో ఇండియాకు వ‌చ్చిన‌ట్లు తెలిపారు.

ఈ మ‌హత్త‌ర కార్య‌క్ర‌మం ద్వారా హిందు మ‌తం గొప్ప‌త‌నాన్ని తొలిసారిగా మ‌రింత లోతుగా అర్థం చేసుకునే అవ‌కాశం ద‌క్కింద‌న్నారు. హ‌రిద్వార్ వెళ్లి త‌మ పూర్వీకుల అస్థిక‌ల్ని గంగ‌లో క‌లిపామ‌ని వారు చెప్పారు. ఈ ఫీలింగ్ చాలా అద్భుతంగా ఉందంటూ పాక్ హిందువులు హ‌ర్షం వ్య‌క్తం చేశారు. కాగా, గ‌త నెల 13న ప్రారంభ‌మైన మ‌హా కుంభమేళా ఈ నెల 26 వ‌ర‌కు జ‌ర‌గ‌నుంది. 45 రోజుల పాటు జ‌రిగే కుంభ‌మేళాకు దాదాపు 40 కోట్ల మంది వ‌ర‌కు భ‌క్తులు రావొచ్చ‌ని అధికారులు అంచ‌నా వేస్తున్నారు. కాగా, ఇప్ప‌టికే 30 కోట్ల‌కు పైగా భ‌క్తులు పుణ్య స్నానాలు ఆచ‌రించిన‌ట్లు యూపీ స‌ర్కార్ వెల్ల‌డించింది.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

హోర్ముజ్ జలసంధి మూసివేత.. నిలిచిపోయిన 37 భారత నౌకలు

హోర్ముజ్ జలసంధి మూసివేత.. నిలిచిపోయిన 37 భారత నౌకలు

‘ఖమేనీ హతం’ వెనుక సంచలన నిజాలు

‘ఖమేనీ హతం’ వెనుక సంచలన నిజాలు

భద్రతకు గ్యారంటీ లేదు.. తరలింపు సాధ్యం కాదు – చేతులెత్తేసిన అమెరికా ఎంబసీ!

భద్రతకు గ్యారంటీ లేదు.. తరలింపు సాధ్యం కాదు – చేతులెత్తేసిన అమెరికా ఎంబసీ!

ఇరాన్ ముప్పు, అమెరికా భద్రతా వ్యవస్థ హై అలర్ట్

ఇరాన్ ముప్పు, అమెరికా భద్రతా వ్యవస్థ హై అలర్ట్

మెక్సికోలో షకీరా రికార్డు, 4 లక్షల జనసందోహం!

మెక్సికోలో షకీరా రికార్డు, 4 లక్షల జనసందోహం!

ఇరాన్ ‘ఖైబర్’ మిస్సైల్, ప్రపంచాన్ని వణికిస్తుందా?

ఇరాన్ ‘ఖైబర్’ మిస్సైల్, ప్రపంచాన్ని వణికిస్తుందా?

ఇరాన్‌పై అమెరికా ఎందుకు దాడులు చేస్తోంది?

ఇరాన్‌పై అమెరికా ఎందుకు దాడులు చేస్తోంది?

ప్రారంభమైన చంద్రగ్రహణం.. ఎరుపు రంగులో కనిపించనున్న చంద్రుడు

ప్రారంభమైన చంద్రగ్రహణం.. ఎరుపు రంగులో కనిపించనున్న చంద్రుడు

ఇజ్రాయెల్ దాడుల్లో కొత్త రక్షణ మంత్రి మృతి

ఇజ్రాయెల్ దాడుల్లో కొత్త రక్షణ మంత్రి మృతి

ఇరాన్ అధ్యక్ష భవనంపై ఇజ్రాయెల్ వైమానిక దాడులు

ఇరాన్ అధ్యక్ష భవనంపై ఇజ్రాయెల్ వైమానిక దాడులు

రాజకీయ అవసరాల కోసం భారత్‌ నీటిని ఆయుధంలా వాడుకుంటున్నది …జర్దారీ

రాజకీయ అవసరాల కోసం భారత్‌ నీటిని ఆయుధంలా వాడుకుంటున్నది …జర్దారీ

ఇరాన్​పై యుద్ధంలో స్టార్మర్​ కలిసిరాకపోవడంపై ట్రంప్ ఫైర్​

ఇరాన్​పై యుద్ధంలో స్టార్మర్​ కలిసిరాకపోవడంపై ట్రంప్ ఫైర్​

📢 For Advertisement Booking: 98481 12870