हिन्दी | Epaper

Pak Drone Attack : 26 చోట్ల డ్రోన్ దాడులకు పాక్ యత్నం – భారత్

Sudheer
Pak Drone Attack : 26 చోట్ల డ్రోన్ దాడులకు పాక్ యత్నం – భారత్

భారత సరిహద్దుల్లో పాకిస్థాన్ రెచ్చిపోతుంది. తాజాగా డ్రోన్లను ఉపయోగించి 26 ప్రాంతాల్లో దాడులకు పాకిస్థాన్ యత్నించిందని భారత రక్షణ శాఖ ప్రకటించింది. ఈ డ్రోన్లలో కొన్ని ఆత్మాహుతి లక్షణాలతో ఉన్నట్లు వెల్లడించింది. పాక్ సైన్యం డ్రోన్లను ఉపయోగించి భారత భద్రతా స్థావరాలపై దాడులకు యత్నించిన ఘటనలపై భారత ఆర్మీ సమర్థంగా స్పందించింది. ఈ నేపథ్యంలో సరిహద్దు ప్రాంతాల్లో అప్రమత్తత మరింతగా పెంచబడింది.

డ్రోన్ దాడులకు గురైన ప్రాంతాలు

డ్రోన్ దాడులకు గురైన ప్రాంతాల్లో బారాముల్లా, శ్రీనగర్, అవంతిపొర, జమ్మూ, ఫిరోజ్‌పూర్, పఠాన్కోట్, లాల్గఢ్ జట్టా, జైసల్మేర్, బర్మర్, భుజ్ వంటి ప్రాంతాలు ఉన్నాయి. భారత ఆర్మీ చాకచక్యంగా స్పందించి ఈ డ్రోన్లను నాశనం చేయడంలో విజయం సాధించింది. శత్రుదేశం ప్రవర్తనను దృష్టిలో పెట్టుకుని, సరిహద్దుల్లో భద్రతా చర్యలు మరింత కఠినతరం చేయబడ్డాయి.

ఆహుతి డ్రోన్ల వినియోగం

ఈ దాడుల్లో పంజాబ్‌లోని ఫిరోజ్‌పూర్ ప్రాంతంలో డ్రోన్ పేలుడు వల్ల ఓ కుటుంబానికి గాయాలయ్యాయని అధికారులు తెలిపారు. డ్రోన్ దాడులు పౌరులను కూడా లక్ష్యంగా చేసుకోవడమే కాకుండా, ఆహుతి డ్రోన్ల వినియోగం ద్వారా పాక్ దుర్మార్గమైన ఉద్దేశాలను ప్రదర్శిస్తోంది. రక్షణ శాఖ పరిస్థితిని పర్యవేక్షిస్తూ, దేశ భద్రతకు ఎలాంటి ప్రమాదం తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నది. పౌరులు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తూ, అనుమానాస్పద వస్తువులు లేదా హావభావాలు గమనిస్తే వెంటనే సమాచారం ఇవ్వాలని సూచించారు.

Read Also : India – Pakistan War : దద్దరిల్లుతున్న జమ్మూకశ్మీర్

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

దుబాయ్‌ ఎయిర్‌పోర్టు మూసివేత..ఎందుకంటే!

దుబాయ్‌ ఎయిర్‌పోర్టు మూసివేత..ఎందుకంటే!

బెంగళూరులో యువతికి నైతిక పాఠాలు.. పొట్టి దుస్తులపై వృద్ధురాలు ఫైర్!

బెంగళూరులో యువతికి నైతిక పాఠాలు.. పొట్టి దుస్తులపై వృద్ధురాలు ఫైర్!

గ్యాస్ కావాలంటే ఈ కేవైసీ పూర్తి చేయాల్సిందే..కేంద్ర ప్రభుత్వం కొత్త రూల్

గ్యాస్ కావాలంటే ఈ కేవైసీ పూర్తి చేయాల్సిందే..కేంద్ర ప్రభుత్వం కొత్త రూల్

యుద్ధంపై ఫేక్ పోస్టులు.. 19 మంది భారతీయుల అరెస్ట్

యుద్ధంపై ఫేక్ పోస్టులు.. 19 మంది భారతీయుల అరెస్ట్

ఎరువుల కొరతతో సంక్షోభంలో వ్యవసాయ రంగం..ప్రత్యామ్నాయ సరఫరాకు యత్నం

ఎరువుల కొరతతో సంక్షోభంలో వ్యవసాయ రంగం..ప్రత్యామ్నాయ సరఫరాకు యత్నం

గ్యాస్ నిల్వలపై క్లారిటీ ఇచ్చిన మంత్రి పీయూష్ గోయల్!

గ్యాస్ నిల్వలపై క్లారిటీ ఇచ్చిన మంత్రి పీయూష్ గోయల్!

రాజ్‌కోట్ ఎయిమ్స్ విద్యార్థి ఆత్మహత్య.. ఐదుగురు మెడికోల అరెస్ట్!

రాజ్‌కోట్ ఎయిమ్స్ విద్యార్థి ఆత్మహత్య.. ఐదుగురు మెడికోల అరెస్ట్!

కట్టుకున్న భర్తను మరో మహిళకు ‘లీజు’

కట్టుకున్న భర్తను మరో మహిళకు ‘లీజు’

నేడు సీఎం నితీశ్ కుమార్ రాజీనామా?

నేడు సీఎం నితీశ్ కుమార్ రాజీనామా?

ముంద్రా పోర్టుకు చేరుతున్న శివాలిక్ నౌక!

ముంద్రా పోర్టుకు చేరుతున్న శివాలిక్ నౌక!

పదమూడేళ్ల నరకానికి తెర.. హరీశ్‌కు కన్నీటి వీడ్కోలు

పదమూడేళ్ల నరకానికి తెర.. హరీశ్‌కు కన్నీటి వీడ్కోలు

ఒడిశా ఆసుపత్రిలో అగ్నిప్రమాదం, ఐసీయూలో 10 మంది మృతి

ఒడిశా ఆసుపత్రిలో అగ్నిప్రమాదం, ఐసీయూలో 10 మంది మృతి

📢 For Advertisement Booking: 98481 12870