हिन्दी | Epaper

Asaduddin Owaisi : ఒవైసీ సంచలన వ్యాఖ్యలు, కాంగ్రెస్ గెలుపుపై షాకింగ్ ప్రశ్న!

Sai Kiran
Asaduddin Owaisi : ఒవైసీ సంచలన వ్యాఖ్యలు, కాంగ్రెస్ గెలుపుపై షాకింగ్ ప్రశ్న!

Asaduddin Owaisi : ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు చేశారు. “రెడ్లు అయినా, రావులు అయినా మా దగ్గరకే రావాల్సిందే” అంటూ రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీశారు. ముఖ్యమంత్రుల దగ్గరకు తాము వెళ్లమని, అవసరమైతే వాళ్లే తమ వద్దకు రావాలని ఓవైసీ స్పష్టం చేశారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికను ప్రస్తావిస్తూ, ఎంఐఎం మద్దతు లేకుండా కాంగ్రెస్ నిజంగా గెలిచిందా? అని ప్రశ్నించారు. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో ఎంఐఎం సత్తా ఏమిటో స్పష్టంగా చూపిస్తామని ధీమా వ్యక్తం చేశారు.

Read Also: Cordon Search ASP Deeksha: నెల్లూరులో పోలీసుల కార్డెన్ సెర్చ్..35 వాహనాలు సీజ్

Asaduddin Owaisi
Asaduddin Owaisi

ఇదిలా ఉండగా, అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మపై ఓవైసీ హైదరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ముస్లింలను కాల్చుతున్నట్టుగా ఉన్న వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం తీవ్ర అభ్యంతరకరమని అన్నారు. ముస్లిం సమాజాన్ని రెచ్చగొట్టే ఉద్దేశంతోనే హిమంత ఈ వీడియోను షేర్ చేశారని ఆరోపించారు. ఇలాంటి చర్యలు జాతీయ సమైక్యతకు విఘాతం కలిగిస్తాయని వ్యాఖ్యానిస్తూ, ఆయనపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

చిల్లర నోట్లకు కొరత లేదంటూ కేంద్రం స్పష్టం

చిల్లర నోట్లకు కొరత లేదంటూ కేంద్రం స్పష్టం

ముంచుకొస్తున్న గ్యాస్ ముప్పు.. రూ. 10 వేల కోట్ల పైగా నష్టం!

ముంచుకొస్తున్న గ్యాస్ ముప్పు.. రూ. 10 వేల కోట్ల పైగా నష్టం!

పశ్చిమాసియాలో రణరంగం: 11వ రోజు భీకర పోరు

పశ్చిమాసియాలో రణరంగం: 11వ రోజు భీకర పోరు

LPG ఉత్పత్తిని పెంచాలని కంపెనీలకు కేంద్రం ఆదేశం!

LPG ఉత్పత్తిని పెంచాలని కంపెనీలకు కేంద్రం ఆదేశం!

బెంగళూరులో గ్యాస్ దొరక్క హోటళ్లు బంద్..తిండి కోసం విలవిలలాడుతున్నజనం

బెంగళూరులో గ్యాస్ దొరక్క హోటళ్లు బంద్..తిండి కోసం విలవిలలాడుతున్నజనం

ఇరాన్ యుద్దం ముగుస్తుందనే ఆశాభావంతో తగ్గిన ముడి చమురు ధరలు

ఇరాన్ యుద్దం ముగుస్తుందనే ఆశాభావంతో తగ్గిన ముడి చమురు ధరలు

ఎల్పీజీ కొరతతో ముంబయిలో 20 శాతం హోటళ్ల మూత

ఎల్పీజీ కొరతతో ముంబయిలో 20 శాతం హోటళ్ల మూత

త్వరలోనే యుద్ధం ముగింపు..చమురు ధరల్లో భారీ మార్పు!

త్వరలోనే యుద్ధం ముగింపు..చమురు ధరల్లో భారీ మార్పు!

నిర్మాణంలో ఉన్న గోడ కూలి ఏడుగురు కార్మికుల మృతి
0:12

నిర్మాణంలో ఉన్న గోడ కూలి ఏడుగురు కార్మికుల మృతి

గ్యాస్ ధరల షాక్, ఇండక్షన్ కుక్కర్లకు భారీ డిమాండ్

గ్యాస్ ధరల షాక్, ఇండక్షన్ కుక్కర్లకు భారీ డిమాండ్

విజయ్‌పై సొంత పార్టీ నేత విమర్శలు, భార్యపై వ్యాఖ్యల దుమారం

విజయ్‌పై సొంత పార్టీ నేత విమర్శలు, భార్యపై వ్యాఖ్యల దుమారం

సివిల్స్ 301వ ర్యాంకు వివాదం, యూపీఎస్సీ క్లారిటీ

సివిల్స్ 301వ ర్యాంకు వివాదం, యూపీఎస్సీ క్లారిటీ

📢 For Advertisement Booking: 98481 12870