Nellore Penna River : పెన్నా నదిలో యువకుడి గల్లంతు

Nellore Penna River: నెల్లూరు రూరల్ పరిధిలో ఆదివారం ఒక విషాద ఘటన చోటుచేసుకుంది. సరదాగా పెన్నా నదిలో ఈత కొట్టేందుకు వెళ్లిన ఓ యువకుడు నదీ ప్రవాహంలో కొట్టుకుపోయి గల్లంతయ్యాడు. జొన్నవాడ కూడలి వద్ద జరిగిన ఈ ఘటనతో బాధిత కుటుంబంలో తీవ్ర విషాదం నిండింది. Read Also: Cordon Search ASP Deeksha: నెల్లూరులో పోలీసుల కార్డెన్ సెర్చ్..35 వాహనాలు సీజ్ Nellore Penna River: స్నేహితులతో కలిసి వెళ్లిన సంతోష్ వివరాల్లోకి వెళితే.. … Continue reading Nellore Penna River : పెన్నా నదిలో యువకుడి గల్లంతు