हिन्दी | Epaper

Telugu News: Onion Prices: దారుణంగా పడిపోయిన ఉల్లి ధరలు

Tejaswini Y
Telugu News: Onion Prices: దారుణంగా పడిపోయిన ఉల్లి ధరలు

మధ్యప్రదేశ్‌లో ఉల్లి ధరలు(Onion Prices) భారీగా క్షీణించాయి. మాల్వా ప్రాంతంలో నిన్న కిలో ఉల్లి ధర ₹2 ఉండగా, ఇవాళ మాండ్సోర్ మార్కెట్లో అది కేవలం ₹1కి పడిపోయింది. ఈ పతనానికి కారణంగా మార్కెట్లో అధిక ఉల్లి నిల్వలు ఉండటమే కాకుండా, కొత్త పంట కూడా పెద్ద ఎత్తున రావడం ప్రధాన కారణమని అధికారులు చెబుతున్నారు.

Read Also:  Jobs: రంగారెడ్డి జిల్లాలో NUHM కింద 8 మెడికల్ ఆఫీసర్ పోస్టులు

రత్లాం జిల్లాకు చెందిన రైతు మోఫత్లాల్ మాట్లాడుతూ, “30 క్వింటాళ్ల ఉల్లిని(Onion Prices) మార్కెట్‌కు తీసుకురావడానికి సుమారు ₹2,000 ఖర్చు అయింది. కానీ అమ్మకాల ద్వారా ఒక్క క్వింటాకు ₹250 మాత్రమే వచ్చింది” అని వాపోయారు. ఈ పరిస్థితుల్లో ఉల్లిపాయ రైతులు భారీ నష్టాలను ఎదుర్కొంటున్నారు.

రైతులు కేంద్ర ప్రభుత్వాన్ని ఉద్దేశించి ఉల్లికి కనీస మద్దతు ధర (MSP) ప్రకటించాలని, పంట పతనం కారణంగా నష్టపోయిన వారికి తగిన పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com/

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

పద్మ అవార్డుల కోసం నామినేషన్ల స్వీకరణ

పద్మ అవార్డుల కోసం నామినేషన్ల స్వీకరణ

గ్యాస్ సిలిండర్ బ్లాస్ట్, 2 చిన్నారులు మృతి, 7 మందికి గాయాలు

గ్యాస్ సిలిండర్ బ్లాస్ట్, 2 చిన్నారులు మృతి, 7 మందికి గాయాలు

నాలుగు రాష్ట్రాలకు ఎన్నికల షెడ్యూల్, మే 4న కౌంటింగ్

నాలుగు రాష్ట్రాలకు ఎన్నికల షెడ్యూల్, మే 4న కౌంటింగ్

కాంగ్రెస్ మరో జాబితా, అసోంలో 23 మంది అభ్యర్థులు

కాంగ్రెస్ మరో జాబితా, అసోంలో 23 మంది అభ్యర్థులు

ఇరాన్ టెన్షన్ మధ్య భారత్‌కు LPG నౌకలు చేరువ

ఇరాన్ టెన్షన్ మధ్య భారత్‌కు LPG నౌకలు చేరువ

తమిళనాడులో ఎన్నికల నగారా..23న పోలింగ్

తమిళనాడులో ఎన్నికల నగారా..23న పోలింగ్

షెడ్యూల్‌కు ముందే వరాల జల్లు.. సీఈసీ ఏమన్నారంటే?

షెడ్యూల్‌కు ముందే వరాల జల్లు.. సీఈసీ ఏమన్నారంటే?

ఎన్నికల ముందే ‘డీఏ’ బకాయిల విడుదల

ఎన్నికల ముందే ‘డీఏ’ బకాయిల విడుదల

దీదీ వర్సెస్ మోదీ..బెంగాల్ గడ్డపై భీకర పోరు

దీదీ వర్సెస్ మోదీ..బెంగాల్ గడ్డపై భీకర పోరు

బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల తేదీలు ప్రకటించిన ఈసీ.. ఆ రోజే ఫలితాలు!

బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల తేదీలు ప్రకటించిన ఈసీ.. ఆ రోజే ఫలితాలు!

గ్యాస్ కనెక్షన్లపై కేంద్రం కఠిన నిర్ణయం

గ్యాస్ కనెక్షన్లపై కేంద్రం కఠిన నిర్ణయం

పూజారులకు గుడ్ న్యూస్.. ఎన్నికల కోడ్‌కు ముందే జీతాల పెంపు.

పూజారులకు గుడ్ న్యూస్.. ఎన్నికల కోడ్‌కు ముందే జీతాల పెంపు.

📢 For Advertisement Booking: 98481 12870