కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలోని నేషనల్ హైవేస్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (NHIDCL) 34 డిప్యూటీ మేనేజర్ పోస్టుల భర్తీ కోసం దరఖాస్తుల ప్రక్రియను ప్రారంభించింది.
Read Also: WhatsApp Scam: కొత్త మోసాలపై యూజర్లకు హెచ్చరిక

అర్హతలు
- విద్యార్హత: B.Tech / BE డిగ్రీ తప్పనిసరి
- పరీక్ష: GATE ఉత్తీర్ణత గల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు
- అనుభవం: సంబంధిత రంగంలో పని అనుభవం ఉండాలి
- వయసు పరిమితి: గరిష్ఠ వయసు 34 ఏళ్లు
దరఖాస్తు విధానం
అభ్యర్థులు నేరుగా (NHIDCL) అధికారిక వెబ్‌సైట్ ద్వారా నవంబర్ 3, 2025 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు: https://www.nhidcl.com
ఇతర ముఖ్య సమాచారం
- ఎలాంటి హౌసింగ్ అల్లొవెన్స్, జీతం, ఉద్యోగ భద్రత వంటి వివరాలు వెబ్‌సైట్‌లో పొందుపరచబడ్డాయి
- పూర్తి రిక్రూట్‌మెంట్ ప్రక్రియ ఆన్‌లైన్ ద్వారా నడుస్తుంది
- ఎంపిక పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఉంటుంది
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read also :