हिन्दी | Epaper
గోల్డ్, సిల్వర్ ధరలు పిన్నెల్లి బ్రదర్స్ బెయిల్ ప్రేమ జంట ఆత్మహత్య PF విత్ డ్రా కు ప్రత్యేక యాప్ కాంగ్రెస్ VS బీజేపీ BCCI కీలక అడుగు ICC కీలక ప్రకటన 10వేల కోట్ల పనులు నంది అవార్డులు త్వరలో బీజేపీ కన్ను ‘తోతాపురి మామిడి’ గోల్డ్, సిల్వర్ ధరలు పిన్నెల్లి బ్రదర్స్ బెయిల్ ప్రేమ జంట ఆత్మహత్య PF విత్ డ్రా కు ప్రత్యేక యాప్ కాంగ్రెస్ VS బీజేపీ BCCI కీలక అడుగు ICC కీలక ప్రకటన 10వేల కోట్ల పనులు నంది అవార్డులు త్వరలో బీజేపీ కన్ను ‘తోతాపురి మామిడి’ గోల్డ్, సిల్వర్ ధరలు పిన్నెల్లి బ్రదర్స్ బెయిల్ ప్రేమ జంట ఆత్మహత్య PF విత్ డ్రా కు ప్రత్యేక యాప్ కాంగ్రెస్ VS బీజేపీ BCCI కీలక అడుగు ICC కీలక ప్రకటన 10వేల కోట్ల పనులు నంది అవార్డులు త్వరలో బీజేపీ కన్ను ‘తోతాపురి మామిడి’ గోల్డ్, సిల్వర్ ధరలు పిన్నెల్లి బ్రదర్స్ బెయిల్ ప్రేమ జంట ఆత్మహత్య PF విత్ డ్రా కు ప్రత్యేక యాప్ కాంగ్రెస్ VS బీజేపీ BCCI కీలక అడుగు ICC కీలక ప్రకటన 10వేల కోట్ల పనులు నంది అవార్డులు త్వరలో బీజేపీ కన్ను ‘తోతాపురి మామిడి’

New Guidelines: వందేమాతరం పూర్తి వెర్షన్ తప్పనిసరి చేస్తూ కేంద్రం కొత్త రూల్స్

Anusha
New Guidelines: వందేమాతరం పూర్తి వెర్షన్ తప్పనిసరి చేస్తూ కేంద్రం కొత్త రూల్స్

కేంద్ర ప్రభుత్వం కొత్త నిబంధనలు (New Guidelines) తీసుకొచ్చింది. అధికారిక కార్యక్రమాలు, జెండా ఎగురవేసేటప్పుడు, రాష్ట్రపతి/గవర్నర్ ప్రసంగాల సమయంలో వందేమాతరం పూర్తి వెర్షన్‌ను పాడటం తప్పనిసరి చేస్తూ కేంద్రం కొత్త రూల్స్ తీసుకొచ్చింది. ఒకే ఈవెంట్‌లో వందేమాతరం, జనగణమన పాడాల్సి వస్తే.. మొదట వందేమాతరమే పాడాలి. ఇది ప్లే అవుతున్నప్పుడు అందరూ లేచి నిలబడాలి.

Read Also: Bangladesh: బంగ్లాదేశ్‌లో మరో హిందూ వ్యాపారి హత్య

New Guidelines: Full version of Vande Mataram is mandatory.. Center's new rules
New Guidelines: Full version of Vande Mataram is mandatory.. Center’s new rules

తప్పనిసరి

కేంద్రం జారీ చేసిన నిబంధనల ప్రకారం.. పద్మ అవార్డుల వంటి పౌర పురస్కారాల వేడుకల్లో కూడా వందేమాతరం ప్లే చేస్తారు. రాష్ట్రపతి హాజరయ్యే అన్ని అధికారిక కార్యక్రమాల్లో ఆయన రాక సమయంలో, అలాగే తిరిగి వెళ్లే సమయంలో ఈ గేయం వినిపిస్తుంది. అయితే సామాన్య ప్రజలకు ఊరటనిచ్చేలా సినిమా థియేటర్లలో మాత్రం వందేమాతరం ప్లే చేయాల్సిన అవసరం లేదని.. ఒకవేళ అక్కడ ప్లే చేసినా నిలబడటం తప్పనిసరి కాదని కేంద్రం వెల్లడించింది.

Read hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

వందేమాతరం పూర్తి వెర్షన్ తప్పనిసరి చేస్తూ కేంద్రం కొత్త రూల్స్

వందేమాతరం పూర్తి వెర్షన్ తప్పనిసరి చేస్తూ కేంద్రం కొత్త రూల్స్

మార్చి 1 నుంచి స్పెషల్ డ్రైవ్.. పట్టుబడితే ఇక అంతే సంగతి

మార్చి 1 నుంచి స్పెషల్ డ్రైవ్.. పట్టుబడితే ఇక అంతే సంగతి

తెలంగాణలో కొర్రమీను క్లస్టర్

తెలంగాణలో కొర్రమీను క్లస్టర్

గుడ్ న్యూస్.. తగ్గిన బంగారం ధరలు

గుడ్ న్యూస్.. తగ్గిన బంగారం ధరలు

డబ్బుల్లేక తండ్రి మృతదేహాన్ని బైక్‌పై తీసుకెళ్లిన కొడుకు

డబ్బుల్లేక తండ్రి మృతదేహాన్ని బైక్‌పై తీసుకెళ్లిన కొడుకు

హెచ్‌1బీ వీసా రద్దుకు బిల్లు..షాక్ లో భారతీయ ఐటీ నిపుణులు

హెచ్‌1బీ వీసా రద్దుకు బిల్లు..షాక్ లో భారతీయ ఐటీ నిపుణులు

ఆసుపత్రిలో చేరిన అభిషేక్.. మ్యాచు డౌట్ యే

ఆసుపత్రిలో చేరిన అభిషేక్.. మ్యాచు డౌట్ యే

కిడ్నాప్ కేసులో మోహన్‌బాబుకు హైకోర్టులో చుక్కెదురు

కిడ్నాప్ కేసులో మోహన్‌బాబుకు హైకోర్టులో చుక్కెదురు

సినిమా ప్రీ రిలీజ్ లో సామాజిక కార్యకర్తలకు సన్మానం

సినిమా ప్రీ రిలీజ్ లో సామాజిక కార్యకర్తలకు సన్మానం

అమరావతికి చట్టబద్ధత కల్పించాలని అమిత్‌షాను కోరిన CM

అమరావతికి చట్టబద్ధత కల్పించాలని అమిత్‌షాను కోరిన CM

సోషల్ మీడియా సంస్థలకు కేంద్రం షాక్

సోషల్ మీడియా సంస్థలకు కేంద్రం షాక్

మణిపుర్‌లో మరోసారి అల్లర్లు

మణిపుర్‌లో మరోసారి అల్లర్లు

📢 For Advertisement Booking: 98481 12870