Nokia: భారత్‌లో నోకియా సంచలనం..100జీ ఇంటర్నెట్ వస్తోంది
భారత్‌లో ఇంటర్నెట్ రంగంలో విప్లవాత్మక మార్పులు చోటు చేసుకోబోతున్నాయి. ఇప్పటిదాకా 2జీ, 4జీ, 5జీ ప్రపంచాన్ని చూసిన యూజర్లు త్వరలో ఏకంగా 100 జీ చూడబోతున్నారు. దీనికి వేదికగా భారత్ మారబోతోంది. ప్రముఖ దిగ్గజం ఈ టెక్నాలజీపై గట్టిగా కృషి చేస్తోంది. సాధారణంగా ఇంటర్నెట్ అనేది మన జీవితాలో విడదీయలేని భాగం అయిపోయింది. టెక్నాలజీ అమిత వేగంతో దూసుకుపోతోంది. ఒకప్పుడు నెమ్మదిగా లోడ్ అయ్యే వెబ్‌పేజీలు, వీడియోలు బఫర్ అవుతూ ఆగిపోవడం సాధారణంగా ఉండేది. కానీ స్మార్ట్‌ఫోన్‌లు … Continue reading Nokia: భారత్‌లో నోకియా సంచలనం..100జీ ఇంటర్నెట్ వస్తోంది
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed