हिन्दी | Epaper
ట్రంప్ కు బిగ్ షాక్. బంగారం మళ్లీ జంప్ హసీనా తర్వాత తొలి ఎన్నికలు కెనడా స్కూల్ కాల్పుల్లో 10 మంది మృతి పీటీ వారంట్‌ తగ్గిన టమాటా ధరలు చైర్ పర్సన్/మేయర్ ఎన్నిక యువకుడు ఆత్మహత్య అల్లు అర్జున్ 42 రూల్స్ ట్రాక్టర్, ఆటో ఢీ ‘తోతాపురి మామిడి’ ట్రంప్ కు బిగ్ షాక్. బంగారం మళ్లీ జంప్ హసీనా తర్వాత తొలి ఎన్నికలు కెనడా స్కూల్ కాల్పుల్లో 10 మంది మృతి పీటీ వారంట్‌ తగ్గిన టమాటా ధరలు చైర్ పర్సన్/మేయర్ ఎన్నిక యువకుడు ఆత్మహత్య అల్లు అర్జున్ 42 రూల్స్ ట్రాక్టర్, ఆటో ఢీ ‘తోతాపురి మామిడి’ ట్రంప్ కు బిగ్ షాక్. బంగారం మళ్లీ జంప్ హసీనా తర్వాత తొలి ఎన్నికలు కెనడా స్కూల్ కాల్పుల్లో 10 మంది మృతి పీటీ వారంట్‌ తగ్గిన టమాటా ధరలు చైర్ పర్సన్/మేయర్ ఎన్నిక యువకుడు ఆత్మహత్య అల్లు అర్జున్ 42 రూల్స్ ట్రాక్టర్, ఆటో ఢీ ‘తోతాపురి మామిడి’ ట్రంప్ కు బిగ్ షాక్. బంగారం మళ్లీ జంప్ హసీనా తర్వాత తొలి ఎన్నికలు కెనడా స్కూల్ కాల్పుల్లో 10 మంది మృతి పీటీ వారంట్‌ తగ్గిన టమాటా ధరలు చైర్ పర్సన్/మేయర్ ఎన్నిక యువకుడు ఆత్మహత్య అల్లు అర్జున్ 42 రూల్స్ ట్రాక్టర్, ఆటో ఢీ ‘తోతాపురి మామిడి’

Music Road: దేశంలోనే తొలి మ్యూజిక్ రోడ్డు ప్రారంభం.. ఎక్కడో తెలుసా?

Aanusha
Music Road: దేశంలోనే తొలి మ్యూజిక్ రోడ్డు ప్రారంభం.. ఎక్కడో తెలుసా?

భారతదేశంలోనే మొట్టమొదటి మ్యూజిక్ రహదారి (Music Road) ముంబయిలో ప్రారంభమైంది. దేశ రహదారి రంగంలో ఇది ఒక వినూత్న ప్రయోగంగా నిలిచింది. ముంబయి నగరంలోని ఛత్రపతి శివాజీ మహరాజ్ కోస్టల్ రోడ్లో నారీమన్ పాయింట్ నుంచి వర్లీ వరకు సుమారు 500 మీటర్ల మేర ఈ మ్యూజిక్ రోడ్డును ప్రయోగాత్మకంగా అభివృద్ధి చేశారు.బృహన్ ముంబయి మున్సిపల్ కార్పొరేషన్ చేపట్టిన ఈ రహదారి ప్రాజెక్ట్‌ను మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, ఏక్‌నాథ్ షిండేలు కలిసి బుధవారం ప్రారంభించారు.

Read Also: Hyderabad: UBS గ్లోబల్‌ కేపబిలిటీ సెంటర్‌ ఏర్పాటు

6.21 కోట్లు ఖర్చు

దీంతో మ్యూజిక్ రహదారి కలిగిన జపాన్, హంగేరీ, దక్షిణ కొరియా, యూఏఈ దేశాల సరసన భారత్ చేరింది. రహదారిపై నుంచి వాహనాలు కదులుతున్నప్పుడు ప్రముఖ సంగీత దర్శకుడు, ఆస్కార్ అవార్డు గ్రహీత ఏఆర్ రెహమాన్ స్వరపరిచిన స్లమ్ డాగ్ మిలియనీర్ సినిమాలోని ‘జయ హో’ పాట లోపలి ఉన్నవారికి వినిపిస్తుంది.రంబుల్ స్ట్రిప్‌లను ఉపయోగించి వేసిన ఈ రహదారిపై వాహనాలు గంటకు 60 నుంచి 80 కి.మీ వేగంతో ప్రయాణించినప్పుడు టైర్లు,

Music Road: The first music road in the country has been launched.. Do you know where?
Music Road: The first music road in the country has been launched.. Do you know where?

రోడ్డు ఉపరితలం మధ్య పరస్పర చర్యతో శబ్దం ఉత్పత్తి అవుతుంది. ఈ వైబ్రేషన్స్ కారణంగా వెలువడే ధ్వని తరంగాలు ‘జయ హో’ పాట ట్యూన్‌ను తిరిగి వినిపిస్తాయి. ఈ ప్రాజెక్ట్‌‌కు బీఎంసీ రూ.6.21 కోట్లు ఖర్చు చేసింది. నారీమన్ పాయింట్ వద్ద టన్నెల్ ఎగ్జిట్ తర్వాత ప్రియదర్శిని పార్క్, అమర్‌‌సన్స్ గార్డెన్ మధ్యలో ఈ మ్యూజిక్ రోడ్డును ఏర్పాటు చేశారు.

Read hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

దేశంలోనే తొలి మ్యూజిక్ రోడ్డు ప్రారంభం.. ఎక్కడో తెలుసా?

దేశంలోనే తొలి మ్యూజిక్ రోడ్డు ప్రారంభం.. ఎక్కడో తెలుసా?

పార్టీ పెడతానంటే దాడులు చేస్తున్నారు

పార్టీ పెడతానంటే దాడులు చేస్తున్నారు

UBS గ్లోబల్‌ కేపబిలిటీ సెంటర్‌ ఏర్పాటు

UBS గ్లోబల్‌ కేపబిలిటీ సెంటర్‌ ఏర్పాటు

ఫుడ్ డెలివరీ రంగంలోకి ఈ-కామర్స్ సంస్థ ఎంట్రీ?

ఫుడ్ డెలివరీ రంగంలోకి ఈ-కామర్స్ సంస్థ ఎంట్రీ?

పవర్‌ఫుల్ పాస్‌పోర్టుల జాబితా విడుదల

పవర్‌ఫుల్ పాస్‌పోర్టుల జాబితా విడుదల

సింగరేణి చైర్మన్, ఎండీగా బాధ్యతలు స్వీకరించిన బుద్ధ ప్రకాష్

సింగరేణి చైర్మన్, ఎండీగా బాధ్యతలు స్వీకరించిన బుద్ధ ప్రకాష్

పదేళ్లుగా ఈ రోజు కోసం బంగ్లా ప్రజల నిరీక్షణ..బీఎన్​పీ చీఫ్ రహమాన్ బంగ్లా

పదేళ్లుగా ఈ రోజు కోసం బంగ్లా ప్రజల నిరీక్షణ..బీఎన్​పీ చీఫ్ రహమాన్ బంగ్లా

బంగ్లాదేశ్ ఎన్నికల్లో హింస.. 18 మంది మృతి?

బంగ్లాదేశ్ ఎన్నికల్లో హింస.. 18 మంది మృతి?

భారత్-రష్యా స్నేహాన్ని ఎవరూ దూరం చేయలేరు..సెర్గీ లావ్రోవ్

భారత్-రష్యా స్నేహాన్ని ఎవరూ దూరం చేయలేరు..సెర్గీ లావ్రోవ్

మండలిలో వాడీవేడి చర్చ.. వైసీపీ సభ్యుల వాకౌట్

మండలిలో వాడీవేడి చర్చ.. వైసీపీ సభ్యుల వాకౌట్

శబరిమల బంగారం చోరీ కేసులో కీలక మలుపు..ఆలయ సిబ్బంది అకౌంట్లపై దర్తాప్తు

శబరిమల బంగారం చోరీ కేసులో కీలక మలుపు..ఆలయ సిబ్బంది అకౌంట్లపై దర్తాప్తు

మహారాష్ట్రలో భూకంపం.. భయంతో ప్రజలు పరుగులు

మహారాష్ట్రలో భూకంపం.. భయంతో ప్రజలు పరుగులు

📢 For Advertisement Booking: 98481 12870