Flipkart: ఫుడ్ డెలివరీ రంగంలోకి ఈ-కామర్స్ సంస్థ ఎంట్రీ?

వాల్‌మార్ట్‌కు చెందిన ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్ (Flipkart) మరో కీలక రంగంలోకి అడుగుపెట్టేందుకు సిద్ధమవుతోంది. ఇప్పటికే ఈ-కామర్స్, క్విక్ కామర్స్ రంగాల్లో తనదైన ముద్ర వేసిన ఫ్లిప్‌కార్ట్, ఇప్పుడు ఫుడ్ డెలివరీ రంగంలోకి ప్రవేశించాలనే వ్యూహంతో ముందుకెళ్తోంది. ఈ నిర్ణయం దేశీయ ఆన్‌లైన్ ఫుడ్ మార్కెట్‌లో పెద్ద మార్పులకు దారి తీసే అవకాశాలు ఉన్నాయని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. ఇప్పటికే మినిట్స్ పేరుతో క్విక్ కామర్స్ విభాగంలోకి అడుగుపెట్టిన ఈ సంస్థ, మే-జూన్ నెలల్లో బెంగళూరులో … Continue reading Flipkart: ఫుడ్ డెలివరీ రంగంలోకి ఈ-కామర్స్ సంస్థ ఎంట్రీ?