
ముంబై(Mumbai)లో ఒక లోకల్ ట్రైన్‌లో సీటు కోసం గొడవ జరుగుతూ యువతి పెప్పర్ స్ప్రేతో తోటి ప్రయాణికులను బెదిరించింది. సీటు కోసం జరిగిన ఈ వివాదంలో ఆ యువతి ఆగ్రహంతో పెప్పర్ స్ప్రే(Pepper Spray) ఉపయోగించింది. తోటి ప్రయాణికులు ఇబ్బందులకు గురి కావడంతో, ట్రైన్‌లో ఉన్న ఇతర వ్యక్తులు ఆగ్రహం వ్యక్తం చేసి ఆమెను అదుపులోకి తీసుకున్నారు. సంఘటన తర్వాత యువతిని దేహశుద్ధి చేసి, పోలీసులకు అప్పగించగా, ఈ ఘటనా వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
Read Also: Bank Jobs:సెంట్రల్ బ్యాంక్‌లో ఉద్యోగాలు
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: