Bihar: భర్త మృతి తట్టుకోలేక భార్య కూడా కన్నుమూత

నిజమైన ప్రేమకు సాక్ష్యంగా నిలిచిన సంఘటన బిహార్‌(Bihar)లోని సమస్తీపూర్ ప్రాంతం(Samastipur)లో 90 ఏళ్ల దంపతులు మరణం కూడా విడదీయలేని అపూర్వ బంధానికి ఉదాహరణగా నిలిచారు. వివాహ సమయంలో ఒకరికి “జీవితాంతం తోడుంటాం” అని ఇచ్చిన మాటను నిజంగా అమలు చేసినట్లు ఈ వృద్ధులు చూపించారు. Read Also: Medaram Jathara : మేడారం నుంచి నిమిషానికి 4 బస్సులు – పొన్నం “నిజమైన ప్రేమకు ఇది అద్భుతమైన సాక్ష్యం” స్థానికంగా తెలియనట్టుగా,  90 ఏళ్ల భర్త మరణించగా.. పాడె … Continue reading Bihar: భర్త మృతి తట్టుకోలేక భార్య కూడా కన్నుమూత