हिन्दी | Epaper

Muhammad Yunus : భారత్‌ను రెచ్చగొట్టేలా ముహమ్మద్ యూనస్ వివాదాస్పద వ్యాఖ్యలు

Sudha
Muhammad Yunus : భారత్‌ను రెచ్చగొట్టేలా ముహమ్మద్ యూనస్ వివాదాస్పద వ్యాఖ్యలు

ఇంతకాలం బంగ్లాదేశ్ తాత్కాలిక అధినేతగా వ్యవహరించిన ముహమ్మద్ యూనస్ (Muhammad Yunus)ఇండియాను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశాడు. తన పదవి నుంచి దిగిపోయే వేళ చేసిన ప్రసంగంలో ఇండియాలోని సెవెన్ సిస్టర్స్ గురించి ప్రస్తావించాడు. సెవెన్ సిస్టర్స్ ప్రత్యేక, స్వతంత్ర ప్రాంతం అనేలా వ్యాఖ్యలు చేశాడు. మంగళవారం ఢాకాలో యూనస్ తన వీడ్కోలు ప్రసంగం చేశాడు.యూనస్ మాట్లాడుతూ ‘‘నేపాల్, భూటాన్, సెవెన్ సిస్టర్స్‌తో బంగ్లాదేశ్ గొప్ప ఆర్థిక సామర్ధ్యం కలిగి ఉంది. బంగ్లాదేశ్‌కు ఉన్న సముద్రాలు కేవలం సరిహద్దులే. ఈ సముద్రాలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు మార్గాలు మాత్రమే’’ అని వ్యాఖ్యానించాడు. నేపాల్, భూటాన్ దేశాలతోపాటు ఇండియాలోని సెవెన్ సిస్టర్స్‌ను ప్రత్యేకంగా పేర్కొనడంలో యూనస్ దురుద్దేశం స్పష్టంగా అర్థమవుతోంది. ఇండియాలోని ఈశాన్య ప్రాంతంలోని ఏడు రాష్ట్రాలను సెవెన్ సిస్టర్స్‌గా పేర్కొంటారు. అవి అరుణాచల్ ప్రదేశ్, అసోం, మణిపూర్, మేఘాలయ, మిజోరం, నాగాలాండ్, త్రిపుర. ఈ రాష్ట్రాల గురించి ప్రస్తావించేటప్పుడు యూనస్ ఇండియా అని పేర్కొనాల్సింది. కానీ, మన దేశాన్ని రెచ్చగొట్టేలా సెవెన్ సిస్టర్స్ అని మాత్రం చెప్పాడు. ఒకపక్క బంగ్లాదేశ్‌లో అంతర్యుద్ధాన్ని ఆపడంలో విఫలమైన యూనస్..(Muhammad Yunus) భారత్ గురించి ఇలా దిగజారుడు వ్యాఖ్యలు చేస్తున్నాడు.

Read Also : http://Cigarette Price: బడ్జెట్ తర్వాత భారీగా పెరిగిన ‘సిగరెట్’ ధరలు

 Muhammad Yunus
Muhammad Yunus

గతంలో కూడా ఆయన ఇండియా వ్యతిరేక వ్యాఖ్యలే చేశాడు. సెవెన్ సిస్టర్స్ ప్రాంతాన్ని ల్యాండ్ లాక్డ్ ఏరియాగా పేర్కొన్నాడు. ఈ ప్రాంతంలో చైనా ఆధిపత్యం చెలాయించాలని కోరాడు. మంగళవారం బంగ్లాదేశ్‌లో పూర్తిస్థాయి ప్రభుత్వం కొలువుదీరనుంది. ఈ రోజు సాయంత్రం అక్కడ బీఎన్‌పీ తరఫున తారిఖ్ రహమాన్ ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేస్తారు.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

ఇండిగో సీఈఓ పీటర్ ఎల్బర్స్ రాజీనామా, సంస్థలో కీలక మార్పు

ఇండిగో సీఈఓ పీటర్ ఎల్బర్స్ రాజీనామా, సంస్థలో కీలక మార్పు

ఫోల్డబుల్ ఐఫోన్ డిజైన్ లీక్, ఐఫోన్ 18 సిరీస్‌లో రిలీజ్?

ఫోల్డబుల్ ఐఫోన్ డిజైన్ లీక్, ఐఫోన్ 18 సిరీస్‌లో రిలీజ్?

‘ఖర్గ్‌ ఐలాండ్‌’పై ట్రంప్‌ కన్ను

‘ఖర్గ్‌ ఐలాండ్‌’పై ట్రంప్‌ కన్ను

ఇంధన పొదుపు దిశగా థాయిలాండ్, వియత్నాం అడుగులు

ఇంధన పొదుపు దిశగా థాయిలాండ్, వియత్నాం అడుగులు

లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

భారత్‌లో పెరగనున్న ధరల భయం.. 1929 నాటి ఆర్థిక మాంద్యం రిపీట్ అవుతుందా?

భారత్‌లో పెరగనున్న ధరల భయం.. 1929 నాటి ఆర్థిక మాంద్యం రిపీట్ అవుతుందా?

జపాన్ లో ఆరు నెలలకు సరిపడా చమురు స్టాక్

జపాన్ లో ఆరు నెలలకు సరిపడా చమురు స్టాక్

ముంచుకొస్తున్న గ్యాస్ ముప్పు.. రూ. 10 వేల కోట్ల పైగా నష్టం!

ముంచుకొస్తున్న గ్యాస్ ముప్పు.. రూ. 10 వేల కోట్ల పైగా నష్టం!

యుద్దం ఆపడం మా చేతుల్లో పని..ట్రంప్ వ్యాఖ్యలకు ఇరాన్ కౌంటర్

యుద్దం ఆపడం మా చేతుల్లో పని..ట్రంప్ వ్యాఖ్యలకు ఇరాన్ కౌంటర్

ఇరాన్‌లో విషాదం: చమురు డిపోలపై దాడుల తర్వాత కురుస్తున్న ‘నల్లటి ఆమ్ల వర్షం’

ఇరాన్‌లో విషాదం: చమురు డిపోలపై దాడుల తర్వాత కురుస్తున్న ‘నల్లటి ఆమ్ల వర్షం’

అమెరికాకు ఇప్పుడు ఉక్రెయిన్ సాయం అవసరం!

అమెరికాకు ఇప్పుడు ఉక్రెయిన్ సాయం అవసరం!

శ్రీలంకలో ఆకాశాన్నంటిన ఇంధన ధరలు

శ్రీలంకలో ఆకాశాన్నంటిన ఇంధన ధరలు

📢 For Advertisement Booking: 98481 12870