Breaking News: ప్రధానిగా తారిక్ రెహమాన్ ప్రమాణస్వీకారం

బంగ్లాదేశ్‌లో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. బంగ్లాదేశ్ నేషనలిస్ట్ (BNP) పార్టీ చీఫ్‌ తారిక్ రెహమాన్(Tariq Rahman) ఆ దేశ ప్రధానిగా ప్రమాణస్వీకారం చేశారు. బంగ్లాదేశ్‌ అధ్యక్షుడు మొహమ్మద్‌ షహబుద్ధీన్‌ ఆయన చేత ప్రమాణం స్వీకారం చేయించారు. ఇటీవల అక్కడ జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో బీఎన్‌పీ పార్టీ విజయం సాధించిన సంగతి తెలిసిందే. మిత్ర పక్షాలతో కలిసి 299 స్థానాలకు 212 చోట్ల గెలిచింది. Read Also: AI: AI రీప్లేస్ చేయబోయే జాబ్స్ లిస్ట్ బయటపెట్టిన మైక్రోసాఫ్ట్! … Continue reading Breaking News: ప్రధానిగా తారిక్ రెహమాన్ ప్రమాణస్వీకారం