हिन्दी | Epaper

Artificial Intelligence: ఏఐతో రైల్వేల్లో ఉద్యోగుల పనితీరుపై నిఘా

Aanusha
Artificial Intelligence: ఏఐతో రైల్వేల్లో ఉద్యోగుల పనితీరుపై నిఘా

Artificial Intelligence: రైల్వే శాఖలో ఉద్యోగుల పనితీరును మెరుగుపరిచేందుకు కృత్రిమ మేధ (ఏఐ)ను వినియోగించనుంది. ముఖ్యంగా రైళ్ల టాయిలెట్ల శుభ్రతపై తరచూ వచ్చే ఫిర్యాదులను పరిష్కరించేందుకు ఈ టెక్నాలజీని ఉపయోగిస్తారు. తొలిదశలో 100 రైళ్లలో పైలట్ ప్రాజెక్టుగా దీన్ని అమలు చేస్తారు. క్లీనింగ్ సిబ్బందికి మొబైల్ యాప్ ద్వారా హాజరు నమోదు, శుభ్రతకు ముందు, తర్వాత ఫోటోలు అప్ లోడ్ చేయాలి. ఏఐ ఈ ఫోటోలను పరిశీలించి, సేవల నాణ్యతను మదింపు చేస్తుంది. శుభ్రత సరిగా లేకుంటే సిబ్బందిని అలెర్ట్ చేసి, అవసరమైతే ఫైన్ విధిస్తారు. పని ఎగ్గొట్టే ఉద్యోగులపై చర్యలు తీసుకునేందుకు ఏఐను ఆయుధంగా రైల్వే శాఖ వాడుతుంది.

Read Also: AI Summit : పేరుకే ఏఐ సమ్మిట్.. నో యూపీఐ, నో కార్డ్.. ఓన్లీ క్యాష్

Monitoring employee performance in railways with AI
Monitoring employee performance in railways with AI

Read hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

అమెరికాపై ఒత్తిడి..రష్యా నుంచి భారత్ చమురు కొనుగోలుకు అనుమతి

అమెరికాపై ఒత్తిడి..రష్యా నుంచి భారత్ చమురు కొనుగోలుకు అనుమతి

కస్టమర్ ముక్కు పగులగొట్టిన బ్లింకిట్ డెలివరీ బాయ్.. ఎందుకంటే?

కస్టమర్ ముక్కు పగులగొట్టిన బ్లింకిట్ డెలివరీ బాయ్.. ఎందుకంటే?

ఇండిగో సీఈఓ రాజీనామా

ఇండిగో సీఈఓ రాజీనామా

హర్మూజ్‌ మూతపడితే ఆహార ధరలు పెరుగుతాయి: సమితి హెచ్చరిక

హర్మూజ్‌ మూతపడితే ఆహార ధరలు పెరుగుతాయి: సమితి హెచ్చరిక

కర్ణాటకను వదిలేస్తున్నటాప్ కంపెనీలు..కేంద్ర మంత్రి నివేదిక

కర్ణాటకను వదిలేస్తున్నటాప్ కంపెనీలు..కేంద్ర మంత్రి నివేదిక

ముఖేష్ అంబానీతో ట్రంప్ భారీ ఒప్పందం

ముఖేష్ అంబానీతో ట్రంప్ భారీ ఒప్పందం

బహ్రెయిన్ లో చిక్కుకున్న తెలుగు వారు స్వదేశానికి

బహ్రెయిన్ లో చిక్కుకున్న తెలుగు వారు స్వదేశానికి

LPG సిలిండర్ల లారీ దొంగతనం, ఉత్తరప్రదేశ్‌లో షాక్

LPG సిలిండర్ల లారీ దొంగతనం, ఉత్తరప్రదేశ్‌లో షాక్

చిన్ననోట్ల కోసం ప్రత్యేక ఏటీఎంలు, కేంద్రం కీలక నిర్ణయం

చిన్ననోట్ల కోసం ప్రత్యేక ఏటీఎంలు, కేంద్రం కీలక నిర్ణయం

ట్రంప్ ప్రకటనతో బంగారం జంప్, వెండి రూ.10వేలు పెరిగింది

ట్రంప్ ప్రకటనతో బంగారం జంప్, వెండి రూ.10వేలు పెరిగింది

ఎల్లుండి రైతుల ఖాతాల్లోకి మోడీ డబ్బులు

ఎల్లుండి రైతుల ఖాతాల్లోకి మోడీ డబ్బులు

మోదీ సర్కార్ డబుల్ ధమాకా, కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు

మోదీ సర్కార్ డబుల్ ధమాకా, కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు

📢 For Advertisement Booking: 98481 12870