हिन्दी | Epaper

Elephant Attack: ఏనుగు బీభత్సం.. వ్యక్తి మృతి!

Anusha
Man dies in elephant attack

Elephant Attack: అస్సాం రాష్ట్రంలో అడవి ఏనుగు దాడికి సంబంధించిన ఒక భయంకరమైన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. అడవి నుంచి, గుంపు నుంచి విడిపోయిన ఒక ఒంటరి ఏనుగు అనూహ్యంగా జనావాసాల్లోకి ప్రవేశించింది. ఈ క్రమంలో దానికి ఎదురుపడిన ఒక వ్యక్తిపై ఏనుగు కనికరం లేకుండా దాడి చేసింది.ఈ క్రమంలో ఓ వ్యక్తిపై దాడి చేయగా, తీవ్రగాయాలపాలైన వ్యక్తి మరణించినట్లు తెలుస్తోంది. ఏనుగును అక్కడి నుంచి తరిమేందుకు స్థానికులు ప్రయత్నించి వెళ్లగొట్టారు.

Read Also: Ram Mohan Naidu: త్వరలో ఆరు లైన్ ల జాతీయ రహదారి

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

లొంగిపోయేందుకు ఇరాన్ సిద్ధం.. ట్రంప్ సంచలన వ్యాఖ్యలు!

లొంగిపోయేందుకు ఇరాన్ సిద్ధం.. ట్రంప్ సంచలన వ్యాఖ్యలు!

శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నాగచైతన్య.. మళ్లీ ‘లవ్ స్టోరీ’ మ్యాజిక్ రిపీట్ అవుతుందా?

శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నాగచైతన్య.. మళ్లీ ‘లవ్ స్టోరీ’ మ్యాజిక్ రిపీట్ అవుతుందా?

పుతిన్ చేతిలో ‘కుక్కపిల్లలా ట్రంప్’.. వైరలవుతున్న పోస్ట్

పుతిన్ చేతిలో ‘కుక్కపిల్లలా ట్రంప్’.. వైరలవుతున్న పోస్ట్

ఆర్‌ఆర్‌బీ ఎన్‌టీపీసీ అడ్మిట్ కార్డులు విడుదల

ఆర్‌ఆర్‌బీ ఎన్‌టీపీసీ అడ్మిట్ కార్డులు విడుదల

ఎంజీఆర్‌పై వ్యాఖ్యలు.. క్షమాపణలు చెప్పిన రాజేంద్రప్రసాద్
1:40

ఎంజీఆర్‌పై వ్యాఖ్యలు.. క్షమాపణలు చెప్పిన రాజేంద్రప్రసాద్

తెలుగు రాష్ట్రాల ప్రయాణికులకు శుభవార్త

తెలుగు రాష్ట్రాల ప్రయాణికులకు శుభవార్త

గ్యాస్ కష్టాలతో ఆగిపోయిన జొమాటో, స్విగ్గీ డెలివరీలు

గ్యాస్ కష్టాలతో ఆగిపోయిన జొమాటో, స్విగ్గీ డెలివరీలు

దుబాయ్‌లో ఆకాశానికి నిత్యావసరాల ధరలు

దుబాయ్‌లో ఆకాశానికి నిత్యావసరాల ధరలు

ఉగాది రోజు అమావాస్య.. పండితుల అభిప్రాయం ఇదే!

ఉగాది రోజు అమావాస్య.. పండితుల అభిప్రాయం ఇదే!

ఎంబీబీఎస్ డాక్టర్లకు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు

ఎంబీబీఎస్ డాక్టర్లకు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు

యుద్ధం ఎక్కడో.. సెగ ఇక్కడ! మూతపడుతున్న హోటళ్లు

యుద్ధం ఎక్కడో.. సెగ ఇక్కడ! మూతపడుతున్న హోటళ్లు

గ్యాస్ దొంగల బీభత్సం.. పట్టపగలే సిలిండర్లు మాయం!
1:21

గ్యాస్ దొంగల బీభత్సం.. పట్టపగలే సిలిండర్లు మాయం!

📢 For Advertisement Booking: 98481 12870