మహారాష్ట్ర (Maharashtra) లో విషాదకర ఘటన చోటుచేసుకుంది. బఫర్ జోన్‌లో పెద్దపులి దాడిలో ఇద్దరు వలస కార్మికులు మరణించారు. మృతులు ప్రేమ్‌సింగ్, బుదాసింగ్ అని గుర్తించారు. వీరు వెదురు (Maharashtra) సేకరణ కోసం మధ్యప్రదేశ్ నుంచి వచ్చిన కార్మికులు. ఈ ఘటన తడోబా అభయారణ్యం సమీపంలో జరిగింది. పులి దాడితో స్థానికంగా భయాందోళనలు నెలకొన్నాయి. సమాచారం అందుకున్న పోలీసులు, అటవీశాఖ అధికారులు ఘటనా స్థలికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Read Also: Madras: పిల్లల పెంపకంపై హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు

Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: