हिन्दी | Epaper

LPG cylinder theft : LPG సిలిండర్ల లారీ దొంగతనం, ఉత్తరప్రదేశ్‌లో షాక్

Sai Kiran
LPG cylinder theft : LPG సిలిండర్ల లారీ దొంగతనం, ఉత్తరప్రదేశ్‌లో షాక్

LPG cylinder theft : చమురు, గ్యాస్ సంక్షోభం కొనసాగుతున్న సమయంలో ఉత్తరప్రదేశ్‌లో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. LPG సిలిండర్లతో నిండిన ట్రక్కును దుండగులు దొంగిలించడం సంచలనంగా మారింది. ఈ ఘటన ఝాన్సీలోని సీప్రి బజార్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది.

రూ.18 లక్షల విలువైన సిలిండర్లు మాయం

పోలీసుల సమాచారం ప్రకారం ఆ ట్రక్కులో మొత్తం 524 డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్లు ఉన్నాయి. వీటి విలువ సుమారు రూ.18 లక్షల వరకు ఉంటుందని తెలుస్తోంది. ట్రక్కు దొంగతనానికి గురైనట్లు సమాచారం అందడంతో పోలీసులు వెంటనే రంగంలోకి దిగారు.

Read Also: Velugumatla Victims: ఖమ్మంలో ఫలించిన బీఆర్ఎస్ పోరాటం..311 మంది బాధితులకు రేపు పట్టాలు

ఖాళీ ట్రక్కు మాత్రమే లభ్యం

పోలీసుల గాలింపు చర్యల్లో చివరకు ఆ ట్రక్కు పారీచా (LPG cylinder theft) ప్రాంతం దగ్గర హైవే పక్కన ఖాళీగా కనిపించింది. అయితే అందులో ఒక్క గ్యాస్ సిలిండర్ కూడా లేకపోవడంతో పోలీసులు షాక్‌కు గురయ్యారు.

GPS కూడా ధ్వంసం

ఈ ట్రక్కు భారత్ పెట్రోలియం కార్పొరేషన్ (BPCL) ప్లాంట్‌కు అనుబంధంగా పనిచేస్తోంది. హోలీ పండుగ కారణంగా డ్రైవర్ ట్రక్కును ప్లాంట్ బయట ఉంచి ఇంటికి వెళ్లిపోయాడు. ఇదే సమయంలో దుండగులు ట్రక్కును దొంగిలించినట్లు అనుమానం వ్యక్తమవుతోంది.

అంతేకాదు ట్రక్కులో ఉన్న GPS వ్యవస్థను కూడా ధ్వంసం చేశారు. ప్రస్తుతం పోలీసులు ప్రత్యేక బృందాలతో దొంగతనానికి గురైన సిలిండర్ల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also :

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

హర్మూజ్‌ మూతపడితే ఆహార ధరలు పెరుగుతాయి: సమితి హెచ్చరిక

హర్మూజ్‌ మూతపడితే ఆహార ధరలు పెరుగుతాయి: సమితి హెచ్చరిక

కర్ణాటకను వదిలేస్తున్నటాప్ కంపెనీలు..కేంద్ర మంత్రి నివేదిక

కర్ణాటకను వదిలేస్తున్నటాప్ కంపెనీలు..కేంద్ర మంత్రి నివేదిక

ముఖేష్ అంబానీతో ట్రంప్ భారీ ఒప్పందం

ముఖేష్ అంబానీతో ట్రంప్ భారీ ఒప్పందం

బహ్రెయిన్ లో చిక్కుకున్న తెలుగు వారు స్వదేశానికి

బహ్రెయిన్ లో చిక్కుకున్న తెలుగు వారు స్వదేశానికి

LPG సిలిండర్ల లారీ దొంగతనం, ఉత్తరప్రదేశ్‌లో షాక్

LPG సిలిండర్ల లారీ దొంగతనం, ఉత్తరప్రదేశ్‌లో షాక్

చిన్ననోట్ల కోసం ప్రత్యేక ఏటీఎంలు, కేంద్రం కీలక నిర్ణయం

చిన్ననోట్ల కోసం ప్రత్యేక ఏటీఎంలు, కేంద్రం కీలక నిర్ణయం

ట్రంప్ ప్రకటనతో బంగారం జంప్, వెండి రూ.10వేలు పెరిగింది

ట్రంప్ ప్రకటనతో బంగారం జంప్, వెండి రూ.10వేలు పెరిగింది

ఎల్లుండి రైతుల ఖాతాల్లోకి మోడీ డబ్బులు

ఎల్లుండి రైతుల ఖాతాల్లోకి మోడీ డబ్బులు

మోదీ సర్కార్ డబుల్ ధమాకా, కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు

మోదీ సర్కార్ డబుల్ ధమాకా, కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు

ఇండిగో సీఈఓ పీటర్ ఎల్బర్స్ రాజీనామా, సంస్థలో కీలక మార్పు

ఇండిగో సీఈఓ పీటర్ ఎల్బర్స్ రాజీనామా, సంస్థలో కీలక మార్పు

ఫోల్డబుల్ ఐఫోన్ డిజైన్ లీక్, ఐఫోన్ 18 సిరీస్‌లో రిలీజ్?

ఫోల్డబుల్ ఐఫోన్ డిజైన్ లీక్, ఐఫోన్ 18 సిరీస్‌లో రిలీజ్?

హైకోర్టులో పిండంతో ప్రవేశం, మధ్యప్రదేశ్‌లో షాకింగ్ ఘటన

హైకోర్టులో పిండంతో ప్రవేశం, మధ్యప్రదేశ్‌లో షాకింగ్ ఘటన

📢 For Advertisement Booking: 98481 12870