Government Land Encroachment: సర్వే నంబర్ 993లో ‘సర్కారు’ భూమి కబ్జా

Government Land Encroachment: సర్వే నంబర్ 993లో ‘సర్కారు’ భూమి కబ్జా: ప్రభుత్వ భూములకు రక్షణ కరువైంది. సామాన్యుడు గజం స్థలం ఆక్రమిస్తే జరిమానాలు విధించే అధికారులు, కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ ఆస్తి కళ్లముందే కబ్జాకు గురవుతున్నా ‘నిమ్మకు నీరెత్తినట్లు’ వ్యవహరిస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సర్వే నంబర్ 993లోని ప్రభుత్వ భూమిలో అక్రమంగా వెలుస్తున్న అపార్ట్‌మెంట్ల నిర్మాణం ఇప్పుడు స్థానికంగా పెను దుమారం రేపుతోంది. Read Also: Velugumatla Victims: ఖమ్మంలో ఫలించిన బీఆర్ఎస్ పోరాటం..311 … Continue reading Government Land Encroachment: సర్వే నంబర్ 993లో ‘సర్కారు’ భూమి కబ్జా