మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం స్థానంలో కొత్త చట్టాన్ని తీసుకొచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బిల్లుకు లోక్‌సభ (Lok Sabha Adjourned)ఆమోదం తెలిపింది. ‘వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్‌గార్ అండ్ ఆజీవికా మిషన్-గ్రామీణ్’ (వీబీ జీ రామ్ జీ) పేరుతో రూపొందించిన ఈ బిల్లుపై గురువారం సభలో తీవ్ర గందరగోళం నెలకొంది. ఈ పరిణామంతో రేపటికి లోక్‌సభ వాయిదా (Lok Sabha Adjourned) పడింది. ఈ కొత్త చట్టం ద్వారా గ్రామీణ ఉపాధి వ్యవస్థలో మార్పులు తీసుకురావాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.
Read Also: Brahmaputra: హటర్ బాంబుతో భారత్ కు మరో తలనొప్పి

Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: