हिन्दी | Epaper

లోక్‌స‌భ నిర‌వ‌ధిక వాయిదా

sumalatha chinthakayala
లోక్‌స‌భ నిర‌వ‌ధిక వాయిదా

న్యూఢిల్లీ: లోక్‌స‌భ ఈరోజు నిర‌వ‌ధిక వాయిదా ప‌డింది. విప‌క్ష స‌భ్యుల ఆందోళ‌న నేప‌థ్యంలో స్పీక‌ర్ ఓం బిర్లా స‌భ‌ను నిర‌వ‌ధికంగా వాయిదా వేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు. ఆ స‌మ‌యంలో ప్ర‌ధాని మోడీ స‌భ‌లో ఉన్నారు. మ‌రో వైపు ఇవాళ ఉద‌యం పార్ల‌మెంట్ ఆవ‌ర‌ణ‌లో ఉన్న అంబేద్క‌ర్ విగ్ర‌హం వ‌ద్ద .. ఇండియా కూట‌మి ఎంపీలు నిర‌స‌న చేప‌ట్టారు. అంబేద్క‌ర్‌పై కేంద్ర మంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్య‌ల‌ను ఇండియా కూట‌మి నేత‌లు త‌ప్పుప‌ట్టారు.

అమిత్ షా క్ష‌మాప‌ణ‌లు చెప్పాల‌ని డిమాండ్ చేశారు. అంబేద్క‌ర్‌ను అవ‌మానించిన షా రాజీనామా చేయాల‌ని ఈరోజు విజ‌య్ చౌక్ వ‌ద్ద విప‌క్ష ఎంపీలు ఆందోళ‌న చేప‌ట్టారు. జ‌మిలి ఎన్నిక‌ల బిల్లును జేపీసీకి లోక్‌స‌భ రిఫ‌ర్ చేసింది. మ‌రో వైపు విప‌క్ష స‌భ్యుల ఆందోళ‌న నేప‌థ్యంలో రాజ్య‌స‌భ‌ను 12 గంట‌ల వ‌ర‌కు వాయిదా వేశారు.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

ఒంటరి పోరుకే విజయ్ మొగ్గు..ఎన్డీయే కూటమికి దళపతి నో!

ఒంటరి పోరుకే విజయ్ మొగ్గు..ఎన్డీయే కూటమికి దళపతి నో!

వాణిజ్య గ్యాస్ కొరతకు తమిళనాడు చెక్.. ఎలక్ట్రిక్ స్టౌవ్‌లపై ప్రత్యేక ప్రోత్సాహకాలు.

వాణిజ్య గ్యాస్ కొరతకు తమిళనాడు చెక్.. ఎలక్ట్రిక్ స్టౌవ్‌లపై ప్రత్యేక ప్రోత్సాహకాలు.

విమాన ప్రయాణికులకు షాక్: భారీగా పెరిగిన టికెట్ ధరలు!

విమాన ప్రయాణికులకు షాక్: భారీగా పెరిగిన టికెట్ ధరలు!

మద్యం పాలసీ కేసు.. కోర్టులో షూరిటీ బాండ్లు సమర్పించిన కేజ్రీవాల్, సిసోడియా

మద్యం పాలసీ కేసు.. కోర్టులో షూరిటీ బాండ్లు సమర్పించిన కేజ్రీవాల్, సిసోడియా

సిల్చార్‌లో రూ. 23,550 కోట్ల ప్రాజెక్టులను ప్రారంభించిన ప్రధాని

సిల్చార్‌లో రూ. 23,550 కోట్ల ప్రాజెక్టులను ప్రారంభించిన ప్రధాని

సామాన్యుడి ప్రాణం తీసిన గ్యాస్ కొరత!
0:26

సామాన్యుడి ప్రాణం తీసిన గ్యాస్ కొరత!

నితీష్ కుమార్ పర్యటనలో భద్రతా లోపం.. హెలిప్యాడ్‌లోకి దూసుకెళ్లిన ఆవు!
0:32

నితీష్ కుమార్ పర్యటనలో భద్రతా లోపం.. హెలిప్యాడ్‌లోకి దూసుకెళ్లిన ఆవు!

ఐసీయూ లో ఓ తల్లి చికిత్స.. రూ. 50 లక్షల బిల్లుతో కొడుకు ఆవేదన

ఐసీయూ లో ఓ తల్లి చికిత్స.. రూ. 50 లక్షల బిల్లుతో కొడుకు ఆవేదన

ఏడాది పొడవునా రీఛార్జ్ టెన్షన్ లేదు.. రూ. 2,500 లోపే బెస్ట్ ప్లాన్స్!

ఏడాది పొడవునా రీఛార్జ్ టెన్షన్ లేదు.. రూ. 2,500 లోపే బెస్ట్ ప్లాన్స్!

భారత చమురు కంపెనీలకు రోజుకు రూ. 2 వేల కోట్లు నష్టం

భారత చమురు కంపెనీలకు రోజుకు రూ. 2 వేల కోట్లు నష్టం

సోదరిని పొడిచి చంపిన అన్న.. ఆ తర్వాత ఏం చేశాడో తెలుసా?

సోదరిని పొడిచి చంపిన అన్న.. ఆ తర్వాత ఏం చేశాడో తెలుసా?

చేపల కోసం స్నేహితుడిని చంపేశారు.. తీరా చూస్తే!

చేపల కోసం స్నేహితుడిని చంపేశారు.. తీరా చూస్తే!

📢 For Advertisement Booking: 98481 12870