हिन्दी | Epaper

Kerala: అవయవదాత చిన్నారికి ప్రభుత్వ లాంఛనాలతో వీడ్కోలు

Anusha
Kerala: అవయవదాత చిన్నారికి ప్రభుత్వ లాంఛనాలతో వీడ్కోలు

Kerala: కేరళలో మానవత్వానికి నిలువెత్తు ఉదాహరణగా నిలిచిన హృదయ విదారక సంఘటన ఇది. కేవలం 10 నెలల వయసులోనే అవయవదాతగా మారిన చిన్నారి అలిన్ షెరిన్ అబ్రహంకు రాష్ట్రం కన్నీటి వీడ్కోలు పలికింది. ఐదుగురికి ప్రాణం పోసి తిరిగిరాని లోకాలకు వెళ్లిన ఈ చిన్నారికి ఆదివారం ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. ఈ దృశ్యాలు అక్కడి వారిని మాత్రమే కాదు, రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రజల హృదయాలను కలిచివేశాయి.

Read Also: Bengaluru House Rents: రూ. 80 వేలకు అద్దె ఫ్లాట్.. సూర్యకాంతి కారణమా?

పథనంతిట్ట జిల్లాలోని ఓ చర్చిలో జరిగిన అంత్యక్రియల సందర్భంగా పోలీసులు గౌరవ వందనం సమర్పించారు. కేంద్ర మంత్రి సురేశ్‌ గోపి, కేరళ ఆరోగ్య శాఖ మంత్రి వీణా జార్జ్‌, ఇతర మంత్రులు ఈ కార్యక్రమంలో పాల్గన్నారు. ద్ణుఖాన్ని దిగమింగుతూ తల్లిదండ్రులు అరుణ్‌ అబ్రహం, షెరిన్‌ ఆన్‌ జాన్‌ తీసుకున్న నిర్ణయం మానవత్వానికి నిలువుటద్దమని పలువురు కొనియాడారు. ఈ నెల 5న జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో చిన్నారి అలిన్‌ తీవ్రంగా గాయపడింది.

Kerala: Farewell to organ donor child with government honors
Kerala: Farewell to organ donor child with government honors

ఆమె అవయవాల రూపంలో ఇతరులలో జీవించే ఉంటుంది

తల్లి, తాతయ్యలతో కలిసి ప్రయాణిస్తుండగా ఎదురుగా వచ్చిన కారు వారి వాహనాన్ని ఢీకొట్టింది. కొచ్చిలోని ఆసుపత్రిలో చికిత్స పొందిన ఆమె ఈ నెల 12న బ్రెయిన్‌ డెడ్‌కు గురైనట్లు వైద్యులు ధ్రువీకరించారు. పుట్టెడు ద్ణుఖంలోనూ ఆ తల్లిదండ్రులు తమ చిన్నారి అవయవాలను దానం చేసేందుకు ముందుకు వచ్చారు. దీంతో అలిన్‌ కాలేయం, కిడ్నీలు, గుండె కవాటాలు, కళ్లను ఐదుగురికి అమర్చారు.

”మాటలకు అందని బాధలోనూ ఆ తల్లిదండ్రులు అవయవదానం చేసి కేరళ స్ఫూర్తిని చాటారు” అని ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ ప్రశంసించారు. ప్రధాని మోడీ ఆదేశాల మేరకు తాను నివాళులర్పించేందుకు వచ్చానని కేంద్ర మంత్రి సురేశ్‌ గోపి తెలిపారు. ఆ చిన్నారి శరీరం మట్టిలో కలిసినా, ఆమె అవయవాల రూపంలో ఇతరులలో జీవించే ఉంటుందని అన్నారు.

Read hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

యుద్దం ఆపడం మా చేతుల్లో పని..ట్రంప్ వ్యాఖ్యలకు ఇరాన్ కౌంటర్

యుద్దం ఆపడం మా చేతుల్లో పని..ట్రంప్ వ్యాఖ్యలకు ఇరాన్ కౌంటర్

మిలియన్ మార్చ్‌ సందర్భంగా కేటీఆర్ స్పెష‌ల్ పోస్టు

మిలియన్ మార్చ్‌ సందర్భంగా కేటీఆర్ స్పెష‌ల్ పోస్టు

అఫ్ఘనిస్తాన్ & శ్రీలంక సిరీస్ రద్దు.. కారణం ఇదే!

అఫ్ఘనిస్తాన్ & శ్రీలంక సిరీస్ రద్దు.. కారణం ఇదే!

ఇరాన్‌లో విషాదం: చమురు డిపోలపై దాడుల తర్వాత కురుస్తున్న ‘నల్లటి ఆమ్ల వర్షం’

ఇరాన్‌లో విషాదం: చమురు డిపోలపై దాడుల తర్వాత కురుస్తున్న ‘నల్లటి ఆమ్ల వర్షం’

అమెరికాకు ఇప్పుడు ఉక్రెయిన్ సాయం అవసరం!

అమెరికాకు ఇప్పుడు ఉక్రెయిన్ సాయం అవసరం!

శ్రీలంకలో ఆకాశాన్నంటిన ఇంధన ధరలు

శ్రీలంకలో ఆకాశాన్నంటిన ఇంధన ధరలు

ఈ ఏడాది వానల కోసం నింగికేసి చూడాల్సిందే

ఈ ఏడాది వానల కోసం నింగికేసి చూడాల్సిందే

డ్రాగన్ కంట్రీ చేతుల్లోకి అమెరికా ఎఫ్-35 యుద్ధ విమానాల ఫ్యూచర్

డ్రాగన్ కంట్రీ చేతుల్లోకి అమెరికా ఎఫ్-35 యుద్ధ విమానాల ఫ్యూచర్

దుబాయ్ ఎయిర్‌పోర్టులో క్షిపణి హెచ్చరికలు

దుబాయ్ ఎయిర్‌పోర్టులో క్షిపణి హెచ్చరికలు

విదేశాల్లోని తమ పౌరులకు ఇరాన్ వార్నింగ్

విదేశాల్లోని తమ పౌరులకు ఇరాన్ వార్నింగ్

మంగళగిరి ఎయిమ్స్‌లో డయేరియా కలకలం

మంగళగిరి ఎయిమ్స్‌లో డయేరియా కలకలం

కొనసాగుతున్న డ్రంకెన్ డ్రైవ్ దాడులు

కొనసాగుతున్న డ్రంకెన్ డ్రైవ్ దాడులు

📢 For Advertisement Booking: 98481 12870